Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
Krishna Janmashtami Wishes 2023: కృష్ణాష్టమి వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ మీ బంధుమిత్రులతో షేేర్ చేసుకోండిలా...
Happy Krishna Janmashtami 2024:శ్రీకృష్ణుడి పుట్టుక నుండి.. ఆయన పెరిగి పెద్దయ్యే వరకు అంతా ఓ అద్భుతమైన ఘట్టమే. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవులను విశేషంగా ప్రభావితం చేస్తోంది.
దేవకీ వసుదేవులకు ఎనిమిదో బిడ్డగా బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం కురుస్తున్న సమయంలో పుట్టిన బిడ్డే శ్రీకృష్ణుడు. అలా కృష్ణుడు పుట్టినరోజునే శ్రీకృష్టాష్టమిగా జరుపుకుంటారు.

ఈ 2024 సంవత్సరంలో కృష్టాష్టమి సెప్టెంబర్ 26వ తేదీన వచ్చింది. ఈ సమయంలో బుల్లి కృష్ణుడు బుడి బుడి అడుగులు వేస్తూ.. మీ ముంగిట మురిపించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు, సూక్తులు, సందేశాలు, వాట్సాప్ స్టేటస్ , ఫేస్ బుక్ సందేశాలను పంపి, వారినీ ఈ పండుగలో భాగస్వాములను చేయండి.

ఈ కింద ఉన్న శ్రీకృష్ణుని సందేశాలు,సూక్తులలో మీకు నచ్చిన వాటిని షేర్ చేసుకుని.. మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు, విషెస్ చెప్పండి...

మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు..
"మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు..
అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది"
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు..
''నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు..
అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది..
ఫలితాల గురించి ఆలోచించకు.. అది నీ పని కాదు''
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

చావు పుట్టుకలు సహజం..
''చావు పుట్టుకలు సహజం.. ఎవరూ దాన్ని తప్పించలేరు..
వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు''
అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి..

లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసు..
''లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసును అటూ ఇటూ పరుగెత్తకు.. నీకు సాధ్యమైనంతగా ప్రశాంతంగా ఉండు''
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి..
''నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి..
నీకు నీవే ఇచ్చుకుంటే.. నీకు నీవే అధిపతివి..
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

యోగమంటే
''యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే''
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

మేధావులు.. అపరమేధావులు ..
''మేధావులు.. అపరమేధావులు జీవితాలను వేర్వేరు కోణాల్లో చూస్తారు''
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

మనిషిని సరైన దారిలోకి మళ్లించి..
''మనిషిని సరైన దారిలోకి మళ్లించి..
కార్యోన్ముఖుడిని చేసే అంతరాత్మే ప్రతి ఒక్కరికి ముఖ్యం''
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం
''ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం''
అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి

ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం
''ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం''
మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
అందరి కంటే ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకంక్షలు



Click it and Unblock the Notifications