For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Krishna Janmashtami Wishes 2023: కృష్ణాష్టమి వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ మీ బంధుమిత్రులతో షేేర్ చేసుకోండిలా...

|

Happy Krishna Janmashtami 2023:శ్రీకృష్ణుడి పుట్టుక నుండి.. ఆయన పెరిగి పెద్దయ్యే వరకు అంతా ఓ అద్భుతమైన ఘట్టమే. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవులను విశేషంగా ప్రభావితం చేస్తోంది.

దేవకీ వసుదేవులకు ఎనిమిదో బిడ్డగా బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం కురుస్తున్న సమయంలో పుట్టిన బిడ్డే శ్రీకృష్ణుడు. అలా కృష్ణుడు పుట్టినరోజునే శ్రీకృష్టాష్టమిగా జరుపుకుంటారు.

Happy Krishna Janmashtami 2023: Quotes, Images, Wishes, Messages, Facebook and WhatsApp status in telugu

ఈ 2023 సంవత్సరంలో కృష్టాష్టమి సెప్టెంబర్ 06 & 07th వ తేదీన వచ్చింది. ఈ సమయంలో బుల్లి కృష్ణుడు బుడి బుడి అడుగులు వేస్తూ.. మీ ముంగిట మురిపించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు, సూక్తులు, సందేశాలు, వాట్సాప్ స్టేటస్ , ఫేస్ బుక్ సందేశాలను పంపి, వారినీ ఈ పండుగలో భాగస్వాములను చేయండి.

Happy Krishna Janmashtami 2023: Quotes, Images, Wishes, Messages, Facebook and WhatsApp status in telugu

ఈ కింద ఉన్న శ్రీకృష్ణుని సందేశాలు,సూక్తులలో మీకు నచ్చిన వాటిని షేర్ చేసుకుని.. మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు, విషెస్ చెప్పండి...

మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు..

మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు..

"మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు..

అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది"

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు..

నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు..

''నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు..

అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది..

ఫలితాల గురించి ఆలోచించకు.. అది నీ పని కాదు''

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

చావు పుట్టుకలు సహజం..

చావు పుట్టుకలు సహజం..

''చావు పుట్టుకలు సహజం.. ఎవరూ దాన్ని తప్పించలేరు..

వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు''

అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి..

లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసు..

లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసు..

''లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసును అటూ ఇటూ పరుగెత్తకు.. నీకు సాధ్యమైనంతగా ప్రశాంతంగా ఉండు''

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి..

నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి..

''నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి..

నీకు నీవే ఇచ్చుకుంటే.. నీకు నీవే అధిపతివి..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

యోగమంటే

యోగమంటే

''యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే''

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

మేధావులు.. అపరమేధావులు ..

మేధావులు.. అపరమేధావులు ..

''మేధావులు.. అపరమేధావులు జీవితాలను వేర్వేరు కోణాల్లో చూస్తారు''

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

మనిషిని సరైన దారిలోకి మళ్లించి..

మనిషిని సరైన దారిలోకి మళ్లించి..

''మనిషిని సరైన దారిలోకి మళ్లించి..

కార్యోన్ముఖుడిని చేసే అంతరాత్మే ప్రతి ఒక్కరికి ముఖ్యం''

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం

ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం

''ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం''

అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి

ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం

ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం

''ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం''

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు

అందరి కంటే ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకంక్షలు

English summary

Happy Krishna Janmashtami 2023: Quotes, Images, Wishes, Messages, Facebook and WhatsApp status in telugu

Here we talking about krishna janmashtami quotes, images, wishes, facebook and whatsapp messages. Read on
Desktop Bottom Promotion