For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Nag Panchami 2022 :మీ సన్నిహితులకు, బంధువులకు నాగపంచమి విషెస్ చెప్పండిలా...

2022లో నాగ పంచమి సందర్భంగా మీ సన్నిహితులకు, శ్రేయోభిషులకు నాగపంచమి విషెస్, మెసెజెస్, వాట్సాప్ స్టేటస్ షేర్ చేసుకోండిలా.

|

మన దేశంలో పూర్వ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ప్రకృతిని ఆరాధించడమనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు.

Happy Nag Panchami 2021: Wishes, Messages, Quotes, Images, Facebook & Whatsapp status in Telugu

2022 సంవ్సరంలో ఆగస్టు 02వ తేదీన నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నాగుపాముకు పాలు, పండ్లు, గుడ్లు, పూలను సమర్పిస్తారు.

Happy Nag Panchami 2021: Wishes, Messages, Quotes, Images, Facebook & Whatsapp status in Telugu

అలాగే శివాలయాన్ని సందర్శిస్తారు. మరికొందరు నాగు పాము విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో వారి కుటుంబాలను రక్షించాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా నాగపంచమికి సంబంధించిన సందేశాలు, కోట్స్ ను మీ కోసం తీసుకొచ్చాం. వీటిని మీ బంధువులతో, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, స్నేహితులతో నాగ పంచమి శుభాకాంక్షలు, సందేశాలు, ఫేస్ బుక్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్ లను షేర్ చేసుకోండి..

శ్రావణ 2021: ఈ రాశులవారికి శ్రావణ మాసంలో అదృష్టం వరిస్తుంది..శ్రావణ 2021: ఈ రాశులవారికి శ్రావణ మాసంలో అదృష్టం వరిస్తుంది..

నాగ పంచమి పర్వదినం

నాగ పంచమి పర్వదినం

నాగ పంచమి పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు మీకు బలం మరియు శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుతూ..

మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు

నాగ పంచమి శుభాకాంక్షలు

చెడుపై పోరాడే శక్తిని

చెడుపై పోరాడే శక్తిని

నాగ పంచమి పవిత్రమైన రోజున ఆ పరమేశ్వరుడు తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితుల నుండి రక్షిస్తాడు. చెడుపై పోరాడే శక్తిని కూడా మీకు ఇస్తాడు.

మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు

నాగ పంచమి శుభాకాంక్షలు

కష్ట కాలం నుండి కచ్చితంగా

కష్ట కాలం నుండి కచ్చితంగా

లోకనాథుడు మిమ్మల్ని కష్ట కాలం నుండి కచ్చితంగా కాపాడతాడు.

మీరు నిజాయితీగా ఉండే మార్గాన్ని అనుసరించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

Mercury Transit in Leo On 09 August 2021: బుధుడి రవాణా వల్ల ఈ 4 రాశులకు కష్టాలు...!Mercury Transit in Leo On 09 August 2021: బుధుడి రవాణా వల్ల ఈ 4 రాశులకు కష్టాలు...!

అంతిమ రక్షణ

అంతిమ రక్షణ

నాగ దేవతకు పాలను సమర్పించడం ద్వారా,

భగవంతుని ఆశీర్వాదాలు మరియు అంతిమ రక్షణ లభిస్తుంది.

అదే ప్రేమ, ఆప్యాయత భగవంతుడు మీపై కురిపించాలని కోరుతూ

మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు

నాగ పంచమి శుభాకాంక్షలు

అర్థవంతమైన సంతోషాన్ని

అర్థవంతమైన సంతోషాన్ని

మీరు ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని ప్రార్థిస్తే..

మీకు చాలా విషయాల్లో ధైర్యం వస్తుంది..

మీరు అర్థవంతమైన సంతోషాన్ని పొందుతారు..

మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు

హ్యాపీ నాగ పంచమి

జీవితం ఆనందకరంగా..

జీవితం ఆనందకరంగా..

నాగ పంచమి నాడు మీ జీవితం ఆనందకరంగా..

సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..

శివుడు కూడా మిమ్మల్ని అన్ని రకాల ప్రమాదాల

నుండి తప్పించాలని కోరుకుంటున్నాను.. ఈ సందర్భంగా

మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు

నాగ పంచమి శుభాకాంక్షలు

సమస్యలన్ని తొలగించాలని

సమస్యలన్ని తొలగించాలని

శివ శంకరుడు మీ ఆత్మను ఉద్దరించాలని..

మీ సమస్యలన్ని తొలగించాలని కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు

నాగ పంచమి శుభాకాంక్షలు

అడ్డంకులన్నీ తొలగిస్తాడు..

అడ్డంకులన్నీ తొలగిస్తాడు..

నాగ పంచమి నాడు ‘ఓం నమ శివాయః'..

అనే పవిత్రమైన మంత్రాన్ని జపించండి..

ఆ భగవంతుడు అడ్డంకులన్నీ తొలగిస్తాడు..

మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు

నాగ పంచమి శుభాకాంక్షలు

English summary

Happy Nag Panchami 2022: Wishes, Messages, Posters, Quotes, Images, Whatsapp status in Telugu

Here are the happy nag panchami 2021:wishes, messages, quotes, images, facebook and whatsapp status in Telugu. Share it
Desktop Bottom Promotion