Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Happy Nag Panchami 2024 :మీ సన్నిహితులకు, బంధువులకు నాగపంచమి విషెస్ చెప్పండిలా...
మన దేశంలో పూర్వ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ప్రకృతిని ఆరాధించడమనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. అలాగే నేడు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం. ఈ రోజు నాగపంచమి రావడం కూడా చాలా విశేషం.

ఈ రోజు 2024 ఆగస్టు 09వ తేదీన నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నాగుపాముకు పాలు, పండ్లు, గుడ్లు, పూలను సమర్పిస్తారు.

అలాగే శివాలయాన్ని సందర్శిస్తారు. మరికొందరు నాగు పాము విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో వారి కుటుంబాలను రక్షించాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా నాగపంచమికి సంబంధించిన సందేశాలు, కోట్స్ ను మీ కోసం తీసుకొచ్చాం. వీటిని మీ బంధువులతో, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, స్నేహితులతో నాగ పంచమి శుభాకాంక్షలు, సందేశాలు, ఫేస్ బుక్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్ లను షేర్ చేసుకోండి..

నాగ పంచమి పర్వదినం
నాగ పంచమి పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు మీకు బలం మరియు శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
నాగ పంచమి శుభాకాంక్షలు

చెడుపై పోరాడే శక్తిని
నాగ పంచమి పవిత్రమైన రోజున ఆ పరమేశ్వరుడు తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. ఆ దేవుడు మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితుల నుండి రక్షిస్తాడు. చెడుపై పోరాడే శక్తిని కూడా మీకు ఇస్తాడు.
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
నాగ పంచమి శుభాకాంక్షలు

కష్ట కాలం నుండి కచ్చితంగా
లోకనాథుడు మిమ్మల్ని కష్ట కాలం నుండి కచ్చితంగా కాపాడతాడు.
మీరు నిజాయితీగా ఉండే మార్గాన్ని అనుసరించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నాగ పంచమి శుభాకాంక్షలు

అంతిమ రక్షణ
నాగ దేవతకు పాలను సమర్పించడం ద్వారా,
భగవంతుని ఆశీర్వాదాలు మరియు అంతిమ రక్షణ లభిస్తుంది.
అదే ప్రేమ, ఆప్యాయత భగవంతుడు మీపై కురిపించాలని కోరుతూ
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
నాగ పంచమి శుభాకాంక్షలు

అర్థవంతమైన సంతోషాన్ని
మీరు ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని ప్రార్థిస్తే..
మీకు చాలా విషయాల్లో ధైర్యం వస్తుంది..
మీరు అర్థవంతమైన సంతోషాన్ని పొందుతారు..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
హ్యాపీ నాగ పంచమి

జీవితం ఆనందకరంగా..
నాగ పంచమి నాడు మీ జీవితం ఆనందకరంగా..
సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..
శివుడు కూడా మిమ్మల్ని అన్ని రకాల ప్రమాదాల
నుండి తప్పించాలని కోరుకుంటున్నాను.. ఈ సందర్భంగా
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
నాగ పంచమి శుభాకాంక్షలు

సమస్యలన్ని తొలగించాలని
శివ శంకరుడు మీ ఆత్మను ఉద్దరించాలని..
మీ సమస్యలన్ని తొలగించాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
నాగ పంచమి శుభాకాంక్షలు

అడ్డంకులన్నీ తొలగిస్తాడు..
నాగ పంచమి నాడు ‘ఓం నమ శివాయః'..
అనే పవిత్రమైన మంత్రాన్ని జపించండి..
ఆ భగవంతుడు అడ్డంకులన్నీ తొలగిస్తాడు..
మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు
నాగ పంచమి శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications