For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Ramadan 2022 Wishes: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...

2021లో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ముబారక్ సందేశాలు, ఫొటోలు, వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ లను మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి.

|

ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిములందరికీ రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైంది. 2021 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన చంద్రుడు కనిపించడంతో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నెల రోజుల పాటు ముస్లిములలో చాలా మంది కఠినమైన నియమ నిష్టలతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని కొనసాగిస్తారు.

Happy Ramadan 2021: Ramzan Mubarak Images, Wishes, Messages, Quotes, Status, Photos, and Greetings in Telugu

ఈ రంజాన్ మాసాన్ని బర్కత్ నెల అని కూడా అంటారు. ఈ మాసం ప్రారంభమవ్వగానే చాలా మంది ప్రజలు బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

Happy Ramadan 2021: Ramzan Mubarak Images, Wishes, Messages, Quotes, Status, Photos, and Greetings in Telugu

అయితే ఈసారి మీరు సోషల్ మీడియా ద్వారా మీకిష్టమైన ఈద్-ముబారక్ శుభాకాంక్షలు, రంజాన్ విషెస్, సందేశాలను షేర్ చేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరసోదరీమణుల కోసం కొన్ని పవిత్రమైన సందేశాలను, వాక్యాలను, వాట్సాప్, ఫేస్ బుక్ స్టేటస్ లు, ఇమేజ్ లను తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి.. మీ ప్రియమైన వారితో షేర్ చేసుకోండి...

Ramzan 2021 : రంజాన్ వేళ జకాత్ వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇంతకీ జకాత్ అంటే ఏమిటి?Ramzan 2021 : రంజాన్ వేళ జకాత్ వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇంతకీ జకాత్ అంటే ఏమిటి?

అల్లాహ్ అనుగ్రహం..

అల్లాహ్ అనుగ్రహం..

ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అల్లాహ్ అనుగ్రహం అనునిత్యం ఉండాలని, మీ జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు

చెమట చుక్కలు ఆరకముందే..

చెమట చుక్కలు ఆరకముందే..

ఖురాన్ ప్రకారం, ఎవరైతే పని వారితో ఏదైనా పని చేయించుకున్నప్పుడు, వారి చెమట చుక్కలు ఆరకముందే వారి కష్టార్జితం చెల్లించాలి

హ్యాపీ రంజాన్

పవిత్రమైన జీవితం..

పవిత్రమైన జీవితం..

‘సరైన మార్గంలో నడుస్తూ, అల్లాహ్ పై భక్తి, విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది'

అందరికీ ఈద్-ముబారక్

ఐదుసార్లు నమాజ్ ఎందుకంటే..

ఐదుసార్లు నమాజ్ ఎందుకంటే..

ఇస్లాం ప్రకారం, రాజు, రైతు, ఉన్నవారు, లేనివారు, జాతి, వర్గ భేదాలు లేకుండా, అందరూ ఒకరికొకరు చేయి చేయి కలిపి, పాదం కూడా కలిపి ప్రతిరోజూ ఐదుసార్లు విశ్వమానవ సోదర భావాన్ని చాటేందుకు నమాజ్ చేస్తారు.

రంజాన్ శుభాకాంక్షలు

ఉపవాసాల ఉద్దేశ్యం..

ఉపవాసాల ఉద్దేశ్యం..

ప్రతి ఒక్కరూ పేదలు పడే ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల ఉద్దేశ్యం. అంతేగానీ ఆకలి బాధలతో మనిషి జీవించాలనేది ఇస్లాం ఉద్దేశ్యం కాదు.

ఈద్ ముబారక్

కోరికలు నెరవేరుతాయి..!

కోరికలు నెరవేరుతాయి..!

చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలన్నీ కలిసి వచ్చి ఇలా చెప్పారు. ‘రంజాన్ మాసంలో ఉపవాసముండి ప్రార్థనలు చేస్తే, మీ కోరికలు నెరవేరుతాయి'

హ్యాపీ రంజాన్

చిరునవ్వుతో..

చిరునవ్వుతో..

దేవుడు మీకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చాడు. మీ జీవితం ఆనందంగా ఉండిపోనివ్వండి. దుఃఖంపై మీ నీడ దరిచేరనీయకండి. అల్లా ఆశీర్వాదంతో మీరు చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించాలి

హ్యాపీ రంజాన్

తప్పులను క్షమించాలని..

తప్పులను క్షమించాలని..

‘ఓ అల్లాహ్..! రంజాన్ మాసంలోని ఈ శుక్రవారం మేము ఉపవాసాలుండి చేసే ఆరాధనలను ఆలకించి, మేము చేసిన తప్పులను క్షమించాలని' కోరుకుంటూ...

అందరికీ రంజాన్ శుభాకాంక్షలు

సవాళ్లను అధిగమించేందుకు..

సవాళ్లను అధిగమించేందుకు..

రంజాన్ వేడుకలు జరుపుకోవడానికి ముందు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు. మీ జీవితంలో మీరు అన్ని సవాళ్లను అధిగమించడానికి మీకు ధైర్యం మరియు బలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

రంజాన్ పవిత్ర మాసంలో..

రంజాన్ పవిత్ర మాసంలో..

ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లాహ్ మీ కష్టాలను తొలగించి, మీకు శాంతి, సంపద, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు ఇస్తాడని ఆశిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు.

English summary

Happy Ramadan 2022: Eid Mubarak Images, Wishes, Messages, Quotes, Whatsapp Status, and Greetings in Telugu

Here are the Happy Ramadan 2021 Wishes, images, quotes, greetings, facebook and whatsapp status messages in Telugu. Take a look.
Desktop Bottom Promotion