For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Women's Day 2023:మీ ఆత్మీయులకు మరియు ప్రియమైన వారికి మనసును హత్తుకునేలా ఉమెన్స్ డే విషెస్ ఇలా చెప్పేయండి

మీ ప్రియమైన వారికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్ ను షేర్ చేసుకోండి.

|

'ఆమె' అమ్మగా అందరి ఆలన పాలన చేస్తుంది. సోదరిగా తోడు ఉంటుంది. అర్థాంగిగా బాగోగులు చూస్తుంది. దాసిలా నిత్యం పని చేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది.

Happy Womens Day 2023: Wishes, Quotes, Images, WhatsApp and Facebook Status in Telugu

అంతటి గొప్ప స్త్రీ మూర్తికి మనసారా అభినందనలు చెప్పుకునే సమయం సందర్భం ఏదైనా ఉందంటే అది. మార్చి 8వ తేదీ. ఎందుకంటే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా 'ఆమె' హృదయాన్ని హత్తుకునేలా శుభాకాంక్షలు చెప్పండి.

ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, బుధవారం రోజున వచ్చింది. ఆ రోజున ఆమెకు ఓ అందమైన బహుమతి తీసుకుని వచ్చి మహిళా దినోత్సవం రోజున ఆమెను ఆశ్చర్యపరచండి. ఆమె సంతోషం కోసం 'ఆమె' మనసు పులకించేలా కొన్ని సందేశాలు.. వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియా సైట్లలో షేర్ చేసుకోండి...మహిళల పట్ల మీకెంత గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయో వారికి తెలియజేయండి.

Womens Day Wishes in Telugu: 'ఆమె' హృదయాన్ని హత్తుకునే మెసెజ్ లను, కోట్స్ ను షేర్ చేసుకోండి...Womens Day Wishes in Telugu: 'ఆమె' హృదయాన్ని హత్తుకునే మెసెజ్ లను, కోట్స్ ను షేర్ చేసుకోండి...

సర్వం త్యాగం..

సర్వం త్యాగం..

‘ఆమె' అమ్మలా లాలిస్తుంది..

సోదరిలా తోడుంటుంది..

భార్యగా బాగోగులు చూస్తుంది..

మన కోసం సర్వం త్యాగం చేస్తుంది..

అలాంటి మహిళకు మనస్ఫూర్తిగా..

ధన్యవాదాలు చెప్పుకునే సమయమే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

లోకమే లేదు..

లోకమే లేదు..

‘స్త్రీ లేకపోతే జననం లేదు..

స్త్రీ లేకపోతే గమనం లేదు..

స్త్రీ లేకపోతే లోకంలో జీవం లేదు..

స్త్రీ లేకపోతే అసలు లోకమే లేదు'

కంటికి పాపలా కాపాడే ‘స్త్రీమూర్తికి'

హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే...

దేవతలు ఉంటారు..

దేవతలు ఉంటారు..

మహిళలు ఎక్కడ గౌరవం పొందుతారో..

అక్కడ దేవతలు ఉంటారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

International Women's Day 2021:రోహిణి సింధూరి ఎవరు? డైనమిక్ కలెక్టర్ గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు?International Women's Day 2021:రోహిణి సింధూరి ఎవరు? డైనమిక్ కలెక్టర్ గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు?

స్త్రీలను గౌరవించు..

స్త్రీలను గౌరవించు..

అమ్మను పూజించు..

భార్యను ప్రేమించు..

సోదరిని దీవించు..

ముందుగా అందరు స్త్రీలను గౌరవించు..

హ్యాపీ ఉమెన్స్ డే..

లోకం నీవే తల్లి..

లోకం నీవే తల్లి..

‘కార్యేసు దాసి.. కరణేశు మంత్రి..

భోజ్యేసు మాత.. ఇలా సమస్త లోకం నీవే తల్లి'

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా..

మహిళా లోకానికి ఇదే మా వందనం..

నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు..

నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు..

‘‘వందలో ఒక్కరు..

కోట్ల మందిలో ఒక్కరు..

నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు..

అమ్మ ఒక్కటే''

హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.

International women's day 2021:ప్రతి ఒక్క అమ్మాయికీ ప్రేరణనిచ్చే మహిళలు వీరే...International women's day 2021:ప్రతి ఒక్క అమ్మాయికీ ప్రేరణనిచ్చే మహిళలు వీరే...

ఆమె చల్లని ఒడిలో..

ఆమె చల్లని ఒడిలో..

‘మాటలు తెలియని పెదాలకు..

అమృతవ్యాఖ్యం అమ్మ.

ఆమె చల్లని ఒడిలో మొదలైంది

ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం

ఎప్పటికీ మరువలేనమ్మా'

హ్యాపీ ఉమెన్స్ డే

లక్కీగా భావిస్తున్నాను..

లక్కీగా భావిస్తున్నాను..

‘ఓ మహిళా.. నీవు నా లైఫ్ పార్ట్ నర్ కావడం

నాకు చాలా లక్కీగా భావిస్తున్నాను'

హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే

WOMEN అంటే..

WOMEN అంటే..

W-Women

O-Outstanding

M-Marvellous

A-Adorable

N-Nice

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు

ఇంకా ఎన్నో రూపాల్లో ..

ఇంకా ఎన్నో రూపాల్లో ..

‘ఒక తల్లిగా.. సోదరిగా.. భార్యగా.

ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను

పంచేదే మహిళ. అలాంటి స్త్రీలను

గౌరవిద్దాం.. వారికి ఏ కష్టం రాకుండా

కాపాడుకుందాం'

హ్యాపీ ఉమెన్స్ డే

English summary

Happy Women's Day 2023: Wishes, Quotes, Images, WhatsApp and Facebook Status in Telugu

Here are the Happy Women's Day 2023: Wishes, Quotes, Images, WhatsApp and Facebook Status in Telugu. Take a look
Desktop Bottom Promotion