Latest Updates
-
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్!
మార్చి 2022లో ఏయే రాశుల వారికి అదృష్టం.. ఏ రాశులకు దురదృష్టమో తెలుసా...
మార్చి నెలలో ఏయే రాశుల వారికి అదృష్టం మరియు దురదృష్టకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో మార్చి నెలలో మొత్తం మూడు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. మార్చి 2022లో 6వ తేదీ అంటే ఆదివారం నాడు బుధుడు మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఈ తర్వాత మార్చి 18వ తేదీన బుధుడు ఇదే రాశిలో అస్తమించనున్నాడు. ఆ తర్వాత మార్చి 24వ తేదీన బుధుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి రవాణా చేయనున్నాడు.

మార్చి చివర్లో అంటే 31వ తేదీన శుక్రుడు కుంభ రాశిలోకి ప్రయాణించనున్నాడు. ఇలా గ్రహాలు తమ స్థానాలు మారడం వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని రాశుల వారికి దురదృష్టం వెంటాడుతుంది. ఈ సందర్భంగా ఏ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి మార్చి నెలలో సానుకూలంగా ఉంటుంది. మీరు సానుకూల శక్తి కారణంగా వెనుకడుగు అనేదే వేయరు. ఈ కాలంలో మీరు ఉన్నత వ్యక్తితో కనెక్ట్ అవ్వొచ్చు. మీరు భావోద్వేగాలను తగ్గించండి. మీరు చాలా విషయాల్లో స్పష్టంగా ఉండాలి. అప్పుడే మీరు ఒక వ్యక్తిగా ఎదగగలరు. చాలా విషయాల్లో సాధించగలరు.

కుంభ రాశి..
ఈ రాశి వారికి మార్చి నెలలో మంచిగా ఉంటుంది. మీరు చాలా నమ్మకంగా ఉంటారు. మీరు మీ ప్రియమైన వారితో మంచి అనుభూతి చెందుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారు మార్చి నెలలో శుభ ఫలితాలను పొందుతారు. మీరు ఈ కాలంలో మంచి నైపుణ్యాలను పెంచుకోవచ్చు. మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరచుకోవాలి. ఈ సమయంలో మీరు పెద్ద విషయాల గురించి కలలు గంటారు. అంతేకాదు వాటిని త్వరలో నిజం చేసుకుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారికి మార్చి నెలలో దురదృష్టకర ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. వాటిని పూర్తి చేసేందుకు మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. వాటికి అనుగుణంగా పని చేయాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి మార్చి నెలలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీరు మీ జీవితంలో కొత్త మార్పును స్వాగతించాలి. కొన్నిసార్లు మీకు భయంకరమైన పరిస్థితులు ఎదురుకావొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జీవితంలో ముందుకు వెళ్లాలంటే, మీకు ఇష్టమైన వాటిని కొన్నింటిని వదులుకోవచ్చు.

మకర రాశి..
ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీరు లోపాలను అర్థం చేసుకోవాలి. తప్పు ఎక్కడా జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే సానుకూల శక్తిని పొందుతారు.
నిరాకరణ : ఈ సమాచారం జ్యోతిష్యశాస్త్ర నిపుణుల ప్రకారం, అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందించాం. ఈ కథనానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీకు మీ జాతకం గురించి పూర్తి వివరాలు కావాలంటే, వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.
మార్చి 2022లో 6వ తేదీ అంటే ఆదివారం నాడు బుధుడు మకరరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ తర్వాత మార్చి 18వ తేదీన బుధుడు ఇదే రాశిలో అస్తమించనున్నాడు. ఆ తర్వాత మార్చి 24వ తేదీన బుధుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మార్చి 15వ తేదీన సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి రవాణా చేయనున్నాడు. మార్చి చివర్లో అంటే 31వ తేదీన శుక్రుడు కుంభ రాశిలోకి ప్రయాణించనున్నాడు.



Click it and Unblock the Notifications