Just In
- 8 hrs ago
Happy Eid al-Adha 2022 : బక్రీద్ సందర్భంగా మీ ముస్లిం మిత్రులకు ఈ విషయం చెప్పడం మర్చిపోకండి...!
- 9 hrs ago
అన్ని రకాల డైట్లు ప్రయత్నించినా బరువు తగ్గలేదా?... ఈ చిన్న పొరపాటు వల్లే...
- 11 hrs ago
పొరపాటున మర్చిపోయి వీటిని బెడ్ కింద పెట్టకండి లేకపోతే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది..
- 13 hrs ago
మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి ఈ చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా?
Don't Miss
- Sports
టీ20 ప్రపంచకప్‌కు మా ప్లాన్లలో ఉమ్రాన్ మాలిక్ కచ్చితంగా ఉంటాడు : రోహిత్ శర్మ
- News
కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అదనపు శాఖల బాధ్యతలు
- Movies
విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు కేంద్రం కీలక పదవులు.. నేరుగా రాజ్యసభకు!
- Technology
Flipkart లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి!
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Finance
Anand Mahindra: అదిరిపోయిన ఆనంద్ మహీంద్రా రిప్లై.. HRI అంటూ సమాధానం..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Republic Day 2022 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన తొలి మహిళ ఎవరో తెలుసా...
జనవరి 26వ తేదీ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. 2021వ సంవత్సరంలో 72వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్నారు. ఇదే ప్రత్యేకమైన విషయమంటే.. ఈ రోజు చిరకాలం గుర్తుండిపోయేలా సన్నాహాలను ఏర్పాట్లు చేస్తున్నారు.
మన మహిళా జవాన్లు 2019లో తొలిసారిగా పూర్తిగా మహిళలతో కూడిన ఓ దళం(All woman contigent) రాష్ట్రపతికి గౌరవ వందనం చేయడం విశేషం. అందులో కొందరు మహిళా జవాన్లు దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల కుటుంబ సభ్యులు కావడం ఈ గౌరవ వందనానికి మరింత ప్రత్యేకతను జోడించింది. మరో విశేషమేమిటంటే.. గతేడాది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ లో 147 మంది పురుషుల గ్రూపుకు ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కమాండ్ అధికారి తాన్య షెర్గిల్ నాయకత్వం వహించారు. ఇలా పరేడ్ అడ్జటెంట్(మిలిటరీ ఆఫీసర్) అయిన సైన్యంలో మొదటి మహిళ ఆమె కావడం విశేషం. అడ్జ్యూటెంట్ సాధారణంగా కమాండింగ్ ఆఫీసర్ ను నియమిస్తాడ మరియు కరస్పాండెన్స్ చూసుకుంటారు. అయితే గతేడాది జరిగిన ఆర్మీడే పరేడ్ కు నాయకత్వం వహించినప్పుడు ఒక్కసారిగా తాన్య వెలుగులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా తాన్య గురించి చర్చ మొదలైంది. ఎవరీ తాన్య.. పురుషుల టీమ్ కు ఆమె నాయకత్వం ఎలా వహించిందనే విషయాలను కనుక్కోవడం మొదలెట్టారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకోసం తీసుకొచ్చాం.
పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన 26 ఏళ్ల తాన్య జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతుకు ఆకర్షణగా మారింది. వాస్తవానికి, తాన్య షెర్గిల్ పేరు నాలుగో తరం సైనిక అధికారి బట్టి ఆమె చర్చ మొత్తం అప్పుడు వైరల్ అయిపోయింది.
తాన్యా 2017 సంవత్సరంలో చెన్నైలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బిటెక్ పూర్తి చేసింది. అక్కడే చెన్నై ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుండి కమిషన్ అందుకుంది. అయితే తాన్య తన ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత, సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది.
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాజ్ పథ్ లో 147 మంది పురుషుల గ్రూపుకు ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కమాండ్ అధికారి తాన్య షెర్గిల్ నాయకత్వం వహించారు.పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన 26 ఏళ్ల తాన్య జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతుకు ఆకర్షణగా మారింది. వాస్తవానికి, తాన్య షెర్గిల్ పేరు నాలుగో తరం సైనిక అధికారి బట్టి ఆమె చర్చ మొత్తం అప్పుడు వైరల్ అయిపోయింది.