కరోనావైరస్ నుండి తప్పించుకోవడానికి బాయ్ ఫ్రెండ్ వీర్యం ఔషధంగా తీసుకుంది..

బాయ్ ఫ్రెండ్ వీర్యంతో కరోనా వైరస్ తన దరిదాపులకు కూడా రాలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ

మిమ్మల్ని మీరు కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలంటే మీ భాయ్ ఫ్రెండ్ వీర్యంతో ఆహారం తీసుకోవాలని ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. భాయ్ ఫ్రెండ్ వీర్యం జ్యూస్ లో కలిపి ఆహారంగా తీసుకుని తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, కరోనా వైరస్ అంటే ఏ మాత్రం భయం లేదని ఓ మహిళ అంటున్నారు. తన భాయ్ ఫ్రెండ్ వీర్యం జ్యూస్ లో కలుపుకుని వారానికి మూడు రోజులు తాగుతానని, కరోనా వైరస్ తన దరిదాపులకు కూడా రాలేదని ఆ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు కూడా మీ భాయ్ ఫ్రెండ్ ను ఒప్పించి అతని వీర్యం జ్యూస్ లో కలుపుకుని ఆహారంలో తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారని, గత మూడేళ్లుగా తాను అదే పని చేస్తున్నానని ఆమె అందరికీ ఉచిత సలహా ఇచ్చారు.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి

ట్రేసి కిస్ (32) అనే మహిళ గత మూడు సంవత్సరాల నుంచి తన భాయ్ ఫ్రెండ్ వీర్యం కలుపుకుని పౌష్టిక ఆహారం తీసుకుంటుటన్నానని అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి తనకు కనీసం దగ్గు, జలుబు, జ్వరం కూడా రాలేదని, చాలా ఆరోగ్యంగా ఉంటున్నానని ట్రేసి కిస్ చెబుతోంది. తన భాయ్ ఫ్రెండ్ కు ఎంతో నచ్చచెప్పి తాను అతని వీర్యం తీసుకుంటున్నానని ట్రేసి కిస్ అంటోంది. రోగ నిరోధక శక్తి ఔషదాలు తీసుకుంటే అందులో రసాయనాలు మిక్స్ చేసి ఉంటారని, అలా చేస్తే మనం రోగాల బారినపడే అవకాశం ఉంటోందని ట్రేసి కిస్ అన్నారు. మన శరీరంలో రోగనిరోధ శక్తి పెరగాలంటే భాయ్ ఫ్రెండ్ వీర్యం మన శీరరంలోకి ఆహారం రూపంలో వెళ్లాలని, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని ట్రేసి కిస్ వివరించింది.

ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

ట్రేసి కిస్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నపాపకు వయసు చాలా తక్కువ. చిన్నపాపకు తాను ఇప్పటికీ తల్లి పాలు (ట్రేసి కిస్ చనుపాలు) ఇస్తున్నానని ట్రేసి కిస్ చెబుతోంది. తనతో పాటు తన పసిబిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నామంటే అందుకు కారణం తన భాయ్ ఫ్రెండ్ వీర్యం, తాను ఆసుపత్రుల చుట్టూ ఇంత వరకు తిరగలేదని ట్రేసి కిస్ గర్వంగా చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ?

తన భాయ్ ఫ్రెండ్ వీర్యంతో తయారుచేసి స్మూతీలో విటమిన్లు తన శరీరంలోకి వెళ్లడం వలన తాను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటున్నానని ట్రేసి కిస్ అంటోంది. 2017 నుంచి తన భాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని ఆహారంలో కలుపుకుని తాను సేవిస్తున్నానని ట్రేసి కిస్ వివరించింది. కరోనా వైరస్ తన దగ్గరకు రాకపోవడానికి తన భాయ్ ఫ్రెండ్ వీర్యం ఆయుధంలా మారిందని ట్రేసి కిస్ అంటోంది. అయితే దీన్ని అందరూ ఫాలో కావడానికి అవకాశం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ట్రేసి కిస్ ఇస్తున్న సలహా విషయంలో ఇంత వరకు స్పంధించలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖానికి మాస్కులు వేసుకోవాలని, శానిజైటర్ ఉపయోగించాలని, అప్పుడే కరోనా వైరస్ వ్యాధి నుంచి మనం తప్పించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే చెప్పింది.

ఫ్రిజ్ లో వీర్యం స్టాక్

ఫ్రిజ్ లో వీర్యం స్టాక్

తన భాయ్ ఫ్రెండ్ వీర్యం సేకరించిన తరువాత తాను ఐస్ క్యూబ్ ట్రైలో పెట్టి దానిని ఫ్రిజ్ లో దాచుకుంటానని, వారానికి మూడు రోజులు అరటి పండ్లతో పాటు ఇతర పండ్లతో జ్యూస్ చేసుకుని వీర్యం కలుపుకుని తాగుతానని ట్రేసి కిస్ అన్నారు. తాను మొదటి నుంచి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని ట్రేసి కిస్ చెప్పారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతిఒక్కరూ కొత్త పద్దతులను అవలింబించడం చాలా మంచిదని ట్రేసి కిస్ అన్నారు.

భాయ్ ఫ్రెండ్ విషయంలో జాగ్రత్త

భాయ్ ఫ్రెండ్ విషయంలో జాగ్రత్త

మీ భాయ్ ఫ్రెండ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని ట్రేసి కిస్ మహిళలకు సలహా ఇచ్చారు. మీ భాయ్ ఫ్రెండ్ ఆరోగ్యంగా ఉంటేనే అతని వీర్యం తీసుకుని ఆహారంలో కలుపుకుని సేవించాలని, అతను అనారోగ్యంగా ఉంటే మీరుకూడా అనారోగ్యం బారినపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటోందని ట్రేసీ కిస్ వివరించారు. మీకు భాయ్ ఫ్రెండ్ లేకపోతే మీ స్నేహితులను అడిగి వారిని ఒప్పించి వారి వీర్యం తీసుకోవాలని ట్రేసి కిస్ ఉచిత సలహా ఇస్తున్నారు.

అందంగా ఉండటానికి చిట్కా వీర్యం

అందంగా ఉండటానికి చిట్కా వీర్యం

చాలా మంది యువతులు, మహిళలు వారు అందంగా ఉండటానికి మగవారి వీర్యం ముఖానికి ఉపయోగిస్తారని చాలా మంది అంటున్నారు. అయితే తాను ఆరోగ్యంగా ఉండటానికి భాయ్ ఫ్రెండ్ వీర్యం తాగుతున్నానని చెప్పిన మొట్టమొదటి మహిళ ట్రేసీ కిస్. కరోనా వైరస్ భారిన పడకుండా తాను ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే తన భాయ్ ఫ్రెండ్ వీర్యం కారణం అని తాను గర్వంగా చెబుతున్నానని ట్రేసీ కిస్ అంటోంది. మొత్తం మీద ట్రేసీ కిస్ మహిళలకు కరోనా వైరస్ దూరంగా ఉండాలంటే మీ భాయ్ ఫ్రెండ్ వీర్యం తాగండి అంటూ ఉచిత సలహా ఇస్తోంది. అయితే కరోనా వైరస్ అరికట్టడంలో ట్రేసీకిస్ ఇస్తున్న సలహా వర్కౌట్ అవుతుందా ? లేదా ? అనే విషయంపై వైద్య నిపుణులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Story first published: Tuesday, May 5, 2020, 10:00 [IST]
Desktop Bottom Promotion