Latest Updates
-
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా?
మీ పేరు Bతో స్టార్ట్ అవుతుందా? అయితే రహస్యాలేంటో కనుక్కోండి..
మీ పేరు Bతో స్టార్ట్ అవుతుందా? అయితే రహస్యాలేంటో కనుక్కోండి
పేరులో మొదటి అక్షరం ఎప్పుడూ ప్రత్యేకమైనది. అందుకే పేరు పెట్టేటప్పుడు తప్పనిసరిగా జోతిష్యులను కలుస్తుంటారు. పిల్లలు పుట్టిన వారి జాతకం, సమయం, తిథులను బట్టి పేర్లు యొక్క మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తుంటారు. వారు సూచించిన విధంగానే పేరుపెడతారు. అందుకు పేరులో మొదటి అక్షరం ఎల్లప్పుడూ ముఖ్యమైనది. కానీ ఈ మొదటి అక్షరం వెనక ఉన్న రహస్యాలు చాలా మందికి తెలియదు. పేరులో మొదటి అక్షరంతోనే చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీ పేరులో మొదటి అక్షరం B కనుకు ఉంటే దాని వెనుక ఉన్న కొన్ని రహస్యాలు గురించి తెలుసుకోండి. వీటిని గుర్తించడం చాలా ప్రయోజనాలుంటాయి.
మీ పేరులో కనుక B మొదటి అక్షరంగా ఉంటే మీరు గమనించవలసిన కొన్ని విషయాల గురించి, వాటి వల్ల పొందే ప్రయోజనాలు ఏటువంటివో చూద్దాం.

మంచి మనస్సున్న వ్యక్తులు:
వీరు మంచి మనస్సున్న వ్యక్తులు, చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు ఇతరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవి మీ జీవితంలో మంచి రోజులు పొందడానికి సహాయపడుతాయి. కాబట్టి తమ పేర్లలో B అక్షరంతో ప్రారంభమయ్యే వారికి ఇతరులపై ప్రేమ, జాలి ఉంటాయి.

భాగస్వామ్యం చేయడంలో ఆనందం పొందుతారు:
ఇతరులతో భాగస్వామ్యం అవ్వడంతో ఆనందం పొందుతారు. వీరు ఎల్లప్పుడు వీరికి లబించిన వాటిని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అలాగే వీరు జీవితంలో ఇబ్బందులను కూడా చాలా ఎదుర్కొంటారు. కానీ కొంచెం శ్రద్ద పెడితే సమస్యలను తగ్గించుకోగలరు.

భావోద్వేగాలకు బానిసలు
వీరు మనస్సు చాలా సున్నితంగా ఉండటం వల్ల త్వరగా భావోద్వేగాలకు బానిసలవుతారు. సాధారణ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వీరు జీవితంలో అహంకారం లేకుండా గౌరవంగా మసులుకుంటారు.

ఎప్పుడు కొత్తగా ఏదో ప్రయత్నించాలనే తపన
వీరు ఎప్పుడూ ఏదో కొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వీరు కొత్త విషయాలపై ఆసక్తిని కలిగి ఉండటం వల్ల ఆ సమయం కోసం ఎదురుచూస్తుంటారు. ఓటమి ఉన్నప్పటికీ, వీరు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఏ మాత్రం సిగ్గుపడరు.

జీవితంలో విజయం సాధిస్తారు.
వీరు జీవితంలో విజయం సాధించడం వల్ల వీరు పాపులర్ అవుతారు. కాబట్టి, కొన్ని విషయాలపై శ్రద్ద పెడితే గెలుపు సాధ్యం , ఏదైనా ఓడించగలరు. జీవితంలో విజయం పొందడానికి ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. వీరు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు.



Click it and Unblock the Notifications
