Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
న్యూమరాలజీ ప్రకారం, జులైలో పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
2021 జులై నెలలో న్యూమరాలజీ ప్రకారం మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోండి.
జులై నెలలో గ్రహాల స్థితిలో మార్పు మరియు సంఖ్యల కలయిక వల్ల మీ వ్యక్తిగత జీవితంపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ నెలలో ఐదు మరియు ఏడు అంకెలు వచ్చే ప్రజలకు సానుకూల ఫలితాలు వస్తాయి.

అయితే ఎనిమిదో నెంబరు వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ నెలలో మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది..ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మంచిగా ఉంటుందా? మీ ఆదాయ వనరులు మెరుగవుతాయా? భార్యభర్తల సంబంధంలో సాన్నిహిత్యం ఉంటుందా? ఇలాంటి అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

1)
ఈ నెలలో ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ప్రయోజనాలు రావొచ్చు. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్ ప్రాజెక్టులలో వారికి సహాయం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రేమ సంబంధంలో అసౌకర్యం పెరుగుతుంది.

2)
ఈ రంగంలో మీకు అద్భుతమైన పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఆనందం మరియు శాంతిని అనుభవిస్తారు. ఆర్థిక సహాయం కూడా అందుతుంది. మీకు ప్రేమ వ్యవహారాల్లో ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈ నెలలో ఒంటరిగా ఉండొచ్చు. మనస్సు ఏదో ఒక విషయం గురించి విచారంగా ఉంటుంది.

3)
ఆర్థిక పరంగా ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో పెట్టే పెట్టుబడులు ఫలప్రదంగా ఉంటాయి. మీ ప్రేమ సంబంధంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి. మీరు పని చేసే రంగంలో క్రమంగా పురోగతి ఉంటుంది.

4)
మీరు పని చేసే రంగంలో పురోగతి ఉంటుంది. మీరు ఈ నెలలో కొత్త వ్యాపారాలను ప్రయత్నించొచ్చు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి. మీ ప్రేమ వ్యవహారంలో మంచిగా ఉంటుంది. ఆదాయ పరంగా ఈ నెలలో మంచిగా ఉంటుంది.

5)
ఉద్యోగులకు ఈ నెలలో మంచి పురోగతి ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టుల వైపు ఆకర్షితులవుతారు. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త పెట్టుబడులను పెట్టేందుకు మంచి అవకాశం పొందొచ్చు. మీ ప్రేమ సంబంధంలో మంచిగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ మరింత బలపడుతుంది.

6)
ఉపాధి పని చేసే వారికి ఈ నెలలో మంచి పురోగతి ఉంటుంది. మీ జీవితంలో ఏదైనా కొత్త మార్పు వల్ల మీకు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెలలో శుభ ఫలితాలు వస్తాయి. పెట్టుబడుల ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. ప్రేమకు సంబంధించి సానుకూల ఫలితాలు వస్తాయి.

7)
ఉద్యోగులకు ఈ నెలలో కార్యాలయంలో కొంచెం కొత్తదనంగా ఉంటుంది. మీ వర్కింగ్ స్టైల్ కూడా క్రమంగా మారుతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు పురోగతికి అవకాశం లభిస్తుంది. ప్రేమ సంబంధంలో మంచిగా ఉంటుంది. ఈనెలలో మీ ఆర్థిక ఖర్చులు పెరగొచ్చు.

8)
ఈ నెలలో ఉపాధి రంగంలో మంచి పురోగతికి ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులో పని చేసేందుకు అవకాశం లభిస్తుంది. మీరు భవిష్యత్తు ఆధారంగా పని చేస్తారు. మీ ప్రేమ జీవితంలో సంబంధం బలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

9)
ఈ నెలలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఉద్యోగులకు ఈ నెలలో అద్భుతంగా ఉంటుందది. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. మీ ప్రేమ సంబంధంలో అంతా సానుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications