For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Real Hai: ‘జోష్ ’ నిర్వహించే అతిపెద్ద ఛాలెంజ్ లో పాల్గొనండి..IIFA 2022కి వెళ్లే ఛాన్స్ కొట్టేయ్యండి...

|

Josh, Dailyhunt యొక్క ప్రముఖ షార్ట్ వీడియో యాప్, అనేక భాషలు మరియు జానర్లలో రిఫ్రెష్ చేసే వైరల్ కంటెంట్ తో అందరి మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ నేపథ్యంలో ఈ స్వదేశీ యాప్ లో మీకు స్టార్ డమ్ వచ్చేందుకు కేవలం ఒక క్లిక్ దూరంలోనే ఉన్నారు. జోష్ యూజర్లకు తమ టాలెంట్ ను చూపించడానికి అవకాశం ఇవ్వడంతో పాటు వారి అతి పెద్ద కలలను సాకారం చేయడంలో, వారి ప్రతిభకు ఉత్తమ వేదికను అందించేందుకు జోష్ ఎంతగానో సహాయపడుతుంది.

ఈ ఉత్తేజకరమైన అవకాశాలతో పాటు, జోష్ తమ ఇన్ ఫ్ల్యూయర్స్ కోసం అద్భుతమైన మీటప్ లను హోస్ట్ చేయడానికి కూడా ప్రసిద్ధి చెందింది. వీటి నుండి మీరు అద్భుతమైన మధుర క్షణాలు, అభ్యాసాలతో ఇంటికి తిరిగొస్తారు.

ఈ దేశీ యాప్ యూజర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు మరో కారణం ఏంటంటే.. ఇందులో విభిన్నమైన వినోదంతో కూడిన సవాళ్లు. సోషల్ మీడియా అనేది ఫిల్టర్లు, ఎఫెక్ట్లు మరియు వాటి నెపంతో కూడిన కాలంలో, జోష్ దాని అతిపెద్ద ప్రచారాలలో ఒకటిగా ఉంది.

ఈ నేపథ్యంలో #RealHai పేరుతో, ఒక రకమైన ఛాలెంజ్ మీ దేశీ మూలాలను జరుపుకోవడం మరియు మీరు క్రియెట్ చేసిన రియల్ కంటెంట్ ను ఎంచుకోవడం. కాబట్టి ఈ ప్రపంచంలో మీరు నిజంగా పాపులర్ అవ్వాలనుకుంటే ఇదే సరైన సమయం.

ఈ అద్భుతమైన ఛాలెంజ్ కి కొంత మెరుపును జోడించడానికి బాలీవుడ్ హ్యాండ్సమ్ సిద్ధార్థ్ మల్హొత్రా మరియు అందాల భామ హన్సిక మోత్వాని ఒక ప్రత్యేక మ్యూజిక్ వీడియో కోసం చేతులు కలిపారు. వీరితో పాటు ప్రముఖ సాజిద్-వాజిద్ జోడి నుండి సాజిద్ యొక్క గ్రూవీ ట్యూన్లకు డ్యాన్స్ చేసి ప్రతి ఒక్కరినీ ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు అందరినీ ప్రోత్సహించనున్నారు.

#RealHai ప్రచారం విభిన్న కళా ప్రక్రియల నుండి రియల్ టాలెంట్ ను చూపిస్తుంది. అది డ్యాన్స్, ఫ్యాషన్, ఫిట్నెస్, ఫుడ్, కామెడీ లేదా వినోదం ఏదైనా కావొచ్చు. ఈ ఛాలెంజ్ ఇప్పటికీ లైవ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే కంటెంట్ క్రియేటర్ల నుండి అద్భుతమైన వీడియోల వర్షం కురుస్తోంది.

#RealHaiChallenge గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వీడియోలలో మీరు విన్నర్ అయితే అదిరే బహుమతులతో పాటు అబుదాబిలో జరిగే IIFA అవార్డ్స్ 2022లో మీ అభిమాన తారలను కలుసుకునే అద్భుతమైన అవకాశాన్ని కూడా పొందొచ్చు.

IIFA భారతీయ సినిమాల్లో అతిపెద్ద మరియు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదరుచూస్తున్న అవార్డు షోలలో ఒకటి. ఇందులో పాల్గొనేందుకు ఎందరో తారలు తరలివస్తారు. ఇలాంటి తారలను ప్రత్యక్షంగా చూసే అవకాశం మీకు లభిస్తే అంతకంటే అద్భుతం ఏదైనా ఉంటుందా.. ఊహించుకోండి.. ఇది కలల అనిపిస్తుందా.. మీ కలను నిజం చేసుకోవాలంటే జోష్ యాప్ #RealHai ఛాలెంజ్ లో పాల్గొనండి. విన్నర్ గా నిలిచి స్టార్-స్టడెడ్ ఈవెంట్లో పాల్గొనే అవకాశాన్ని పొందండి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా జోష్ యాప్ డౌన్లోడ్ చేసి, #RealHaiని ఉపయోగించి వీలైనన్ని ఎక్కువ వీడియోలను అప్ లోడ్ చెయ్యడమే.

https://share.myjosh.in/video/124e8eb7-c983-4ac8-aa9d-8d0326fbeae2

https://share.myjosh.in/video/df356caa-3c93-48fc-99bf-06d419174be1?u=0x12ca91d8b5e71da9

https://share.myjosh.in/video/a3cf706d-0130-43dc-b0c7-e29f434aba0a?u=0x12ca91d8b5e71da9

https://share.myjosh.in/video/03dff2a0-0470-4c08-b2bd-1eea0cbe4f36?u=0x12ca91d8b5e71da9

IIFAకి ఈ గోల్డెన్ టికెట్ తో పాటు, IPL 2022 ఫైనల్ మ్యాచ్ ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు అనేక గొప్ప బహుమతులు లభించనున్నాయి.

ఇంకెమాత్రం ఆలస్యం చేయకండి.. ఈ సీజన్లో 'జైసే భీ హై, రియల్ హై'కి దూరంగా ఉండే పొరపాటు చేయకండి.. వెంటనే ఈ ఛాలెంజ్ లో పాల్గొనండి.

English summary

Real Hai Participate in Josh Biggest Challenge Stand a Chance to Go to iifa Awards 2022

In an era where social media is all about filters, effects and pretense, Josh is here with one of its biggest campaigns which makes flawsome the new cool thing. Titled #RealHai, this one-of-its-kind challenge is all about celebrating your desi roots and choosing real over manufactured moments.
Story first published: Thursday, May 12, 2022, 11:52 [IST]
Desktop Bottom Promotion