For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Surya Grahan Daan:సూర్య గ్రహణం వేళ మీ రాశిని బట్టి ఇవి దానం చేస్తే.. శుభఫలితాలొస్తాయట...!

2022లో సూర్య గ్రహణం సమయంలో మీ రాశిని బట్టి ఎలాంటి వస్తువులను దానం చేయాలో ఇప్పుడే తెలుసుకోండి.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉంటాయి. అంటే మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో 2022లో ఏప్రిల్ నెలలో తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. మరోవైపు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మొత్తం 9 గ్రహాలు తమ రాశిచక్రాలను మారనున్నాయి.

Surya Grahan Daan: According To Your Zodiac Sign, Dontae These Things On Solar Eclipse On 2022

ఇందులో శని, గురు, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది.

Surya Grahan Daan: According To Your Zodiac Sign, Dontae These Things On Solar Eclipse On 2022

ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. ఇదే రోజున అమావాస్య కూడా ఏర్పడనుంది. ఈ కారణంగా ఈ గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఇదిలా ఉండగా.. సూర్య గ్రహణాన్ని కొందరు అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలు కూడా పూర్తిగా మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడి ప్రభావంతో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. ఈ కాలంలో రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో ద్వాదశ రాశులను కొన్ని వస్తువులను దానం చేయాలి. ముఖ్యంగా మీ రాశిని బట్టి ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఏయే రాశి వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Solar Eclipse April 2022:తొలి సూర్య గ్రహణం వేళ.. ఈ రాశులకు డబ్బే డబ్బు... మీ రాశి ఉందేమో చూసెయ్యండి..Solar Eclipse April 2022:తొలి సూర్య గ్రహణం వేళ.. ఈ రాశులకు డబ్బే డబ్బు... మీ రాశి ఉందేమో చూసెయ్యండి..

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ఏడు రకాల ధాన్యాలు మరియు బెల్లం దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. అలాగే దేవాలయాల్లో ఎర్రని దుస్తులు, పప్పులు లేదా ఏదైనా ఎర్రని వస్తువులను దానం చేయొచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

సూర్యగ్రహణం సందర్భంగా ఈ రాశి వారు కర్పూరం, తెల్లని వస్త్రాలు, పాల ఉత్పత్తులు బియ్యం, పంచదార లేదా ఏదైనా తెల్లని వస్తువులను దానం చేయొచ్చు. అలాగే గ్రహణం సమయంలో శ్రీ సూక్ష పారాయణం విశేష ఫలాన్ని ఇస్తుంది.

మిధున రాశి..

మిధున రాశి..

సూర్య గ్రహణం వేళ ఈ రాశి వారు ఆకుపచ్చని దుస్తులు, ఆకుపచ్చని కూరగాయలతో ఇతర పచ్చని రంగులోని వస్తువులను దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీకు గ్రహణం యొక్క అశుభ ప్రభావం తగ్గుతుంది. అలాగే మీరు గ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయాణం చేయాలి.

Solar Eclipse April 2022 Astrology : ఏప్రిల్ లో తొలి సూర్య గ్రహణం వేళ.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!Solar Eclipse April 2022 Astrology : ఏప్రిల్ లో తొలి సూర్య గ్రహణం వేళ.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం వేళ తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు పంచదార, తెల్లని వస్త్రాలు మొదలైన వాటిని దానం చేయొచ్చు. అలాగే గ్రహణం సమయంలో శివుడిని పూజించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో అశుభ ఫలితాల నివారణకు గోధుమ పిండి, రాగి, నాణెం, పండ్లు లేదా బట్టలు దానం చేయొచ్చు. అలాగే గ్రహణం సమయంలో విష్ణు సహస్రనామం పఠించొచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ఆవులకు పచ్చి కూరగాయలు తినిపించడం, పేదలకు ఆహారం, యాలకులు, నీరు వంటివి దానం చేయొచ్చు. అలాగే ఆదిత్య స్తోత్రం పఠించాలి.

Solar Eclipse April 2022 Astrology : ఏప్రిల్ లో తొలి సూర్య గ్రహణం వేళ.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!Solar Eclipse April 2022 Astrology : ఏప్రిల్ లో తొలి సూర్య గ్రహణం వేళ.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో వచ్చే దుష్ఫలితాలను నివారించడానికి పిల్లలకు పూజకు సంబంధించిన పుస్తకాలు, పూజా సామాగ్రి, ధూపం, దీపాలు మొదలైన వాటిని దానం చేయొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో పసుపు పదార్థాలు, పసుపు చందనం, పసుపు బట్టలు, చెరుకు రసం మొదలైన పసుపు రంగు వస్తువులను దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో శనగలు, చేతి ఫ్యాన్లు, కుంకుమ పువ్వు, మినపప్పు తదితర వాటిని దానం చేయొచ్చు. గ్రహణం సమయంలో విష్ణుమూర్తిని పూజించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సందర్భంగా నువ్వులు, దువ్వెన, బట్టలు, పండ్లు, ఆవాలు వంటి వస్తువులను దానం చేయాలి. అలాగే గ్రహణం సమయంలో సుందరకాండ పఠనం చేయాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం వేళ పిండి, సుగంద ద్రవ్యాలు, పాలు, మతపరమైన పుస్తకాలు వంటి వాటిని దానం చేయొచ్చు. అలాగే గ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా పఠించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో పండ్లు మరియు శనగలను దానం చేయాలి. అలాగే చీమలకు బెల్లం మరియు పిండిని కలిపి పెట్టాలి. అవసరమైన వారికి బట్టలు దానం చేయాలి. గ్రహణం సమయంలో శ్రీరామచరితమానస్ యొక్క అరణ్య కథలను పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలొస్తాయి.

FAQ's
  • భారతదేశంలో 2022లో తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతోంది?

    2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 30వ తేదీన శనివారం అర్థరాత్రి 12:15 గంటలకు(భారత సమయం ప్రకారం) తొలి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. ఆ మరుసటి రోజు అంటే మే ఒకటో తేదీన ఉదయం 4:07 గంటల వరకు ఉంటుది. అంటే ఇది పాక్షిక గ్రహణంగా మేషరాశిలో ప్రారంభమవుతుంది.

    శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వెళ్లినప్పుడు, చంద్రుడు సూర్యుని కాంతిని భూమిని చేరకుండా కొంత సమయం పడుతుంది.

English summary

Surya Grahan Daan: According To Your Zodiac Sign, Dontae These Things On Solar Eclipse On 2022

Here we are talking about the Surya Grahan Daan:According to your zodiac sign, donate these things on solar eclipse on 2022. Have a look
Story first published:Tuesday, April 26, 2022, 12:01 [IST]
Desktop Bottom Promotion