Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
ఈ రాశుల వారు అలా ఆలోచించడంలో వెనుకబడి ఉంటారట...!
ఈ రాశుల వారు మెచ్యూరిటీ విషయంలో వెనుకబడి ఉంటారట. ఆ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు చాలా సర్వసాధారణంగా వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే మన లైఫ్ లో మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ దాన్ని తమదైన శైలిలో ఆలోచించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు.

అందుకు వయసు మాత్రమే కాదు.. మానసికంగా కూడా పరిణితి చెందాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అన్ని రాశుల వారు చాలా విషయాల్లో విజయవంతం అవ్వలేరు. వీరు వాస్తవాలను గ్రహించడంలో చాలా వెనుకబడి ఉంటారట. ప్రస్తుత డిజిటల్ యుగంలో కూడా స్మార్ట్ గా ఆలోచించడం వంటివి చేయలేకపోతారట. అందుకే వీరు చాలా విషయాల్లో అశ్రద్ధగా ఉంటారట. అసలు ఏ మాత్రం చురుకుదనం లేనివారిగా ఉంటారట. ఈ సంద్భంగా ఆ రాశి చక్రాలేవి.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి.

ఈ రాశి వారు తాము అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు చాలా ఇబ్బంది పడతారట. అంతేకాదు చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారట. చిన్న పిల్లల మాదిరిగా వ్యవహరిస్తారట. వీరికి భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వీరికి అత్యంత తక్కువ మెచ్యూరిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరి వయసుకి తగినట్టుగా వ్యవహరించరు.

మిధున రాశి..
ఈ రాశి వారు దేన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అయితే కొన్ని సందర్భాల్లో వీరు చాలా మేధావిలాగా అనిపిస్తారు. కానీ ఒక్కోసారి చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తిస్తారు. అందుకే వీరు మెచ్యూరిటీ విషయంలో ఎలా ఉన్నారనే విషయం ఎవ్వరికీ అంత త్వరగా అర్థం కాదు. అందుకే వీరికి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో చాలా చిరాకుపడతారు. ముఖ్యంగా తమ మనసుకు నచ్చిన పని చేయనప్పుడు లేదా ఎదుటి వ్యక్తి తమ మాటలతో ఏకీభవించనప్పుడు, వీరు ఎక్కువగా బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తుంటారు. వీరి ప్రవర్తన కారణంగా, ఆఫీసులో సహోద్యోగులు, భాగస్వాములు కలత చెందుతారు. వీరు ఎక్కువగా స్వార్థపూరితంగా ఆలోచిస్తుంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా ఊహాల్లో గడిపేస్తూ ఉంటారు. వాస్తవ విషయాలకు దూరంగా గడుపుతూ ఉంటారు. వీరికి భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు కోరుకున్న ప్రకారం ఏదైనా పని జరగకపోతే, కోపంలోనే ఆవేశ పూరిత నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులను సైతం మధ్యలోనే ఆపేయాలని పట్టుబడతారు. అందుకే వీరికి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications
