Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
సెక్స్ గురించి గూగుల్ లో ఎక్కువ మంది ఏం వెతుకుతున్నారో తెలుసా...
గూగుల్ లో సెక్స్ గురించి ఎక్కువగా ఏం వెతుకుతున్నారో తెలుసా...
సెక్స్, రొమాన్స్ గురించి ప్రతి ఒక్కరికీ ఎంతగా తెలిసినా.. తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఒకప్పుడు ఆ కార్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకు భయపడేవారు.

కానీ ప్రస్తుతం అంతా ఆన్ లైన్ జమానా. ఏది కావాలన్నా అరక్షణంలో అన్నీ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గూగుల్ లో ఒక్క క్లిక్ తో మనకు కావాల్సిన సమాచారాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెక్స్ గురించి ఎక్కువ మంది ఎలాంటి ప్రశ్నలడిగారు.. గూగుల్ లో రొమాన్స్ గురించి ఏం వెతికారనే వివరాలను వెల్లడించింది.. ఈ సందర్భంగా గూగుల్ లో సెక్స్ గురించి ఎక్కువ మంది అత్యంత ఎక్కువగా ఏమేం వెతికారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హెచ్ పి చేసుకోవడం ఎలా?
గూగుల్ లో అత్యంత ఎక్కువ మంది ఈ విషయం గురించి ఎక్కువగా అన్వేషించారట. ‘హస్త ప్రయోగం ఎలా చేసుకోవాలి? అది చేసుకోవడం మంచిదేనా? హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ప్రెజర్ తగ్గుతుందా? మంచి ఫీలింగ్ కలుగుతుందా? ఆరోగ్యకరమైన సెక్స్ మంచిదా కాదా?

సెక్స్ ఎంత సమయం చేయాలి?
కొత్తగా పెళ్లి చేసుకున్న కపుల్స్ కు లేదా తొలిసారి కలయికలో పాల్గొనే వారికి ఆ కార్యాన్ని ఎంత సమయం పాటు చేయాలనే దానిపై కచ్చితంగా సందేహాలొస్తుంటాయి. అందుకే మనలో చాలా మంది గూగుల్ లో ఎంత సమయం పాటు సెక్స్ చేయాలి? ఎంతసేపు చేస్తే పార్ట్నర్ సుఖపడతారు? అయితే వాస్తవానికి సెక్స్ కు టైం విషయంలో ఎలాంటి లిమిట్స్ ఉండవు

అది ఎక్కడుంటుంది?
చాలా మంది పురుషులు తమ భాగస్వామికి భావప్రాప్తి కలిగే ముఖ్యమైన స్పాట్ ఎక్కడుంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు గూగుల్ లో తెగ వెతికారట.

సెక్స్ తర్వాత రక్తస్రావం ఎందుకు?
మహిళలకు రుతుక్రమం అనేది అత్యంత సాధారణమైన విషయం. అదే విధంగా సెక్స్ సమయంలో రక్తస్రావం అనేది కూడా అంతే కామన్. అయితే అందరికీ ఇలా అవ్వదు. కొందరికి కన్నెపొర చిరగడం వల్ల కావచ్చు లేదా వర్జిన్ గా ఎవరైతే ఉంటారో వారికి రక్తస్రావం జరగొచ్చు.

తొలిసారి నొప్పిగా ఉంటుందా?
కొందరు కపుల్స్ కి తొలిసారిగా సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి కలుగుతుంది. మరికొందరికి నొప్పి అనేదే కలగదు. అయితే మీకు నొప్పి కలగకుండా ఉండాలంటే లూబ్రికేటెడ్ అయ్యేలా చూసుకోవాలి.

సుఖవ్యాధులొస్తాయా?
ఒకరితో కాకుండా ఎక్కువమందితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే సుఖ వ్యాధులు వస్తాయా? బ్లడ్, స్పెర్మ్, వెజైనల్ ఫ్లూయిడ్స్.. ఇతర శరీర భాగాల నుండి వచ్చే ఫ్లూయిడ్స్ లో వస్తాయి. అలాగే కండోమ్స్ వాడొచ్చా? లేదా అనే ప్రశ్నలను వెతికారు. అందుకు ఎవ్వరైనా కొనొచ్చనే సమాధానం వచ్చింది. అదేం నేరం కూడా కాదని చెప్పింది.

అంగాన్ని కొలవడం గురించి?
పురుషాంగాన్ని సాధారణంగా రెండు రకాలుగా కొలుస్తూ ఉంటారు. ఒకటేమో అంగ స్తంభన జరిగిన సమయంలో మరియు ఇంకొకటి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు.



Click it and Unblock the Notifications
