For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతిలో ఉన్న ఈ సంకేతాలు మీ భవిష్యత్ రహస్యాలు రివీల్ చేస్తాయి..

|

ఆస్ట్రాలజీలో హస్తసాముద్రిక ఒకటి. దీన్ని భారత దేశంలో పూర్వకాలం నుండే అనుసరిస్తున్నారు. హస్తసాముద్రికం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అప్ డేట్ అవుతూనే వున్నాయి. మనలో చాలా మందికి వాటి గురించి పూర్తిగా తెలియదు. ఇవే మన చేతుల్లో ఉన్నటువంటి ప్రతేకమైన లైన్స్.

ఈ ప్రత్యేకమైన లైన్స్ అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఇది ఖచ్చితంగా మనకు హస్తసాముద్రికం అనేది ఒక గొప్ప విషయం అని తెలియజేస్తుంది. మీ చేతి లో ఉన్నటువంటి గీతలను బట్టి ఒక వ్యక్తి యొక్క గతం, వర్తమానం మరియు భవిష్యత్ మాత్రమే కాకుండా వారి లక్షణాలను కూడా తెలుసుకోవచ్చు. చేతిలో గీతలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. కొందరికి ఇతరుల కన్నా ఎక్కువ రేఖలు ఉంటాయి. కొన్ని స్పష్టంగా కనిపిస్తే , మరొకొన్ని రేఖలు స్పష్టంగా కనబడవు. ఇంకొన్ని చాలా భిన్నంగా ఉంటాయి. ఈ ప్రత్యేక గుర్తులు మన జీవితాల్లోని తేడాలను సూచిస్తాయి. భవిష్యత్ గురించి తెలియజేస్తాయి.

1 మరియు 2

1 మరియు 2

ఒకటి ఆకారం త్రిశూల ఆకారంలో రేఖలు కనబడితే అదృష్టం, శక్తి మరియు డబ్బుతో నిండి ఉంటారు. ఈ ప్రత్యేకమైన చేతి రేఖ విషయానికి వస్తే దీని అర్థం నెరవేర్పు. 2 వ స్థానంలో వచ్చే ఆకారంమీ ప్రేమ రేఖ చివరి భాగం త్రిశూలం గుర్తుతో ముగుస్తున్న ఎడల, మీరు శాంతి మరియు సామరస్యానికి చిహ్నంగా, అందరికీ నమ్మకస్తులుగా ఉండే వారిగా సూచిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు, మీ ప్రేమ జీవితం కొన్ని క్లిష్ట పరిస్థితుల మధ్య సాగుతుంది.

నెంబర్ 3

నెంబర్ 3

నెంబర్ 3 అక్వేరియం గుర్తును సూచిస్తుంది. చేపలుండే అక్వేరియం సంపద మరియు శ్రేయస్సుకు సంకేతం. వారి చేతుల్లో గోల్డ్ ఫిష్ ఉండటం, ఇంట్లో గోల్డ్ ఫిష్ ఉంచడం ఈ గుర్తును క్రియాత్మకంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు మీ డబ్బును ఆదా చేస్తుంది.

నెంబర్ 5

నెంబర్ 5

నెంబర్ 5లో కనిపించే గ్రిడ్ పంక్తులు. ఒకేలా కనిపించే వరుసలైన్లు మంచివి కావని సూచిస్తున్నాయి. సహోద్యోగులతో సమస్యలు మరియు పనిలో ప్రోత్సాహం లేకపోవడం సూచిస్తుంది.

నెంబర్ 6

నెంబర్ 6

నెంబర్ 6 లో గుర్తించినట్లుగా, షార్ట్ లైన్ జీవితంలో ఇబ్బందులు మరియు కష్టాలను సూచిస్తుంది. ముఖ్యంగా అవి ప్రధాన మార్గాల్లో ఒకే విధంగా కలుస్తాయి.

 7, 8

7, 8

సంఖ్య 7 ఆలయ చిహ్నంగా సూచిస్తున్నది. ఇదే జరిగితే, మనకు ఆధ్యాత్మికతతో సంబంధం ఉంటుంది. ఈ గుర్తు విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. 8 వ సంఖ్యపై కనిపించే ఈక పంక్తులు కోపం మరియు బాధను సూచిస్తాయి. ముఖ్యంగా పని విషయంలో ఈ రెండూ సూచిస్తాయి.

నెంబర్ 9

నెంబర్ 9

నెంబర్ 9 లో చూపిన జాయినింగ్ పంక్తులు మీ జీవితంలో మీకు సహాయపడే వ్యక్తులను సూచిస్తాయి.

English summary

These Special Symbols Of Palm Reveals Your Future

These Special Symbols Of Palm Reveals Your Future, Read more to know about,
Story first published: Tuesday, September 17, 2019, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more