For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి నిరుద్యోగులు ఈరోజు మరింత కష్టపడాలి..!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి పురోగతి ఉంటుంది. మీరు అధిక ఒత్తిడితో పని చేయకుండా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ :25

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు కోరుకున్న బదిలీ గురించి శుభవార్త వినిపించొచ్చు. ఈరోజు మీరు కష్టపడి పని చేయాలి. మీ చిన్న పొరపాటు కారణంగా, మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు నష్టం ఉండొచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల సలహాలు పాటించాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:55 గంటల వరకు

Shani Jayanti 2022:శని దేవుని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి...Shani Jayanti 2022:శని దేవుని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు పాటించండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఏదైనా పనులను పెండింగులో పెడితే తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా చురుగ్గా ఉండాలి. మీకు ఒక మంచి అవకాశం రావొచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీ అనుబంధం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ పనితీరుతో ఉన్నతాధికారులు చాలా సంతోషిస్తారు. మరోవైపు మీరంటే అసూయపడే సహోద్యోగులు ఉంటారు. వారికి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తెలివిగా నిర్ణయాలను తీసుకోవాలి. మీ ఇంటి వాతావరణం మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయానికి నిద్ర పోవాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, విద్యపై పూర్తి ఫోకస్ పెట్టాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందే బలమైన అవకాశం ఉంది. చిన్న వ్యాపారస్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. పెద్ద వ్యాపారులు తమ ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు అజాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఒకేరోజున మూడు పండుగలు.. ఈరోజున దేవుడిని ఆరాధిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసే వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. త్వరలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండొచ్చు. ఉద్యోగులు తమ ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే, మీరు మరికొంత కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. అయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు కొంత వివాదం ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులు తమ భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీ నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో బాస్ తో సాన్నిహిత్యం కొనసాగించాలి. మీకు ఏదైనా పనిని అప్పగించినట్లయితే, దానిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీరు అదనపు డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశం పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో టీమ్ వర్క్ పై ఫోకస్ పెట్టాలి. దీని వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఆలోచించకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో విదేశీ కంపెనీలలో పని చేసే వారికి ఈరోజు సవాళ్లు ఎదురవుతాయి. మరోవైపు మీ నిరుద్యోగులు చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. వ్యాపారులు ఈరోజు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కడుపుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో గర్భిణులు ఈరోజు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. మీరు డాక్టర్ల సలహాలను కచ్చితంగా పాటించాలి. ఇది కాకుండా, మీరు సౌకర్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు లాభాలను పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -25 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Tuesday, May 24, 2022, 20:20 [IST]
Desktop Bottom Promotion