For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -28 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల సంచారం.. ఈ రాశులకు ధన లాభం...!Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల సంచారం.. ఈ రాశులకు ధన లాభం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, కస్టమర్లను ద్రుష్టిలో ఉంచుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈరోజు మీరు ఇంటి పెద్దలతో బంధం పెంచుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండాలి. మరోవైపు మీరు ప్రేమ విషయంలో మంచిగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ బడ్జెట్ కు మించి ఖర్చు చేయొద్దు. వ్యాపారులు బడ్జెట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీరు ఆలోచించకుండా ఖర్చులు చేస్తే తీవ్ర సమస్యలు ఎదురుకావొచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉండొచ్చు. పనికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈరోజు మీరు మంచి లాభాలను పొందొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీరు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈజీగా పని చేస్తారు. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...! Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సమస్య నిర్ణీత సమయంలో కచ్చితంగా పరిష్కరించబడుతుంది. ఈరోజు మీ ముఖ్యమైన కొన్ని పనులు పెండింగులో ఉంటాయి. ఈ కారణంగా మీరు పైఅధికారుల కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు చాలా మంచిగా ఉంటుంది. ఆఫీసులో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. అంతేకాదు మీరు పాత బకాయిలను చెల్లించడంలో కూడా విజయం సాధిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. మీరు పనికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలను పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ పనిని చూసి ఉన్నతాధికారులు కూడా సంతోషిస్తారు. ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు పెద్ద లాభాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :22

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి... Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజున మీ ప్రియమైన వారితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి కొంత గొప్ప విజయాన్ని పొందొచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. ఉద్యోగులు ఈరోజు పని ఒత్తిడికి గురికాకూడదు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 7:24 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు ఈరోజు చాలా చురుగ్గా ఉంటారు. ఉద్యోగులు సహోద్యోగులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి. మీకు ఏదైనా ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించబడితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు సమస్యలు పెరుగుతాయి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :25

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో అదనపు పని చేయాల్సి వస్తుంది. మీ పనిని సంతోషంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. భవిష్యత్తులో మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు దంతాలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. పరిశుభ్రతపై ఫోకస్ పెట్టండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు మీకు ఏదైనా విషయంలో వివాదం ఉంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు న్యాయపరమైన చిక్కుల్లో పడొచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు విజయం సాధించడానికి చాలా కష్టపడి పని చేస్తారు. అప్పుడు మీకు ఆశించిన ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉద్యోగులు కార్యాలయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించి తప్పులు చేయకుండా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకంగా ఉండాలి.8

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు పనితో పాటు కాస్త విశ్రాంతి తీసుకోవాలి. నిరంతరం పని చేయడం వల్ల మీ ఆరోగ్యం కాస్త దిగజారొచ్చు. బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసే వారికి ఈరోజు శుభ ఫలితాలొస్తాయి. వ్యాపారులకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు అవివాహితులైతే, ఈరోజు ఇంట్లో మీ వివాహం చర్చ జరుగుతుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -28 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Friday, May 27, 2022, 18:18 [IST]
Desktop Bottom Promotion