Latest Updates
-
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Ugadi 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పండగల లిస్ట్
2023లో ఉగాది మార్చి 22వ తేదీ బుధవారం నాడు వచ్చింది. కొత్త పంచాంగం ఈ రోజు నుండే మొదలవుతుంది. అయితే ఉగాది నూతన సంవత్సరం రోజున ఈ సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పండగల తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు ఉగాదిని సంవత్సరంలో మొదటి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

2023లో ఉగాది మార్చి 22వ తేదీ బుధవారం నాడు వచ్చింది. కొత్త పంచాంగం ఈ రోజు నుండే మొదలవుతుంది. అయితే ఉగాది నూతన సంవత్సరం రోజున ఈ సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పండగల తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 2023
22వ తేదీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది
24వ తేదీ రంజాన్ మాసం ప్రారంభం
30వ తేదీ శ్రీరామ నవమి
ఏప్రిల్ 2023
1వ తేదీ గురుమౌఢ్యమి ప్రారంభం, కామద ఏకాదశి, రేవతి కార్తె
5వ తేదీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం
6వ తేదీ హనుమాన్ జయంతి
7వ తేదీ గుడ్ ఫ్రైడే
9వ తేదీ సంకటహర చతుర్థి, ఈస్టర్ సండే
11వ తేదీ జ్యోతీరావు ఫూలే జయంతి
12వ తేదీ షహదత్ హజ్రత్ అలీ
14వ తేదీ అంబేద్కర్ జయంతి, అశ్వని కార్తె
18వ తేదీ మాసశివరాత్రి, వరాహ జయంతి
22వ తేదీ రంజాన్, పరశురామ జయంతి
25వ తేదీ శ్రీ ఆదిశంకర్ జయంతి, రామానుజ జయంతి
28వ తేదీ భరణి కార్తె
మే 2023
1వ తేదీ మేడే, అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం
5వ తేదీ బుద్ధ పూర్ణిమ
8వ తేదీ సంకటహర చతుర్థి
12వ తేదీ కృత్తిక కార్తె
14వ తేదీ హనుమాన్ జయంతి
15వ తేదీ మతత్రయ ఏకాదశి
25వ తేదీ రోహిణి కార్తె
31వ తేదీ నిర్జల ఏకాదశి
జూన్ 2023
2వ తేదీ తెలంగాణ అవతరణ దినోత్సవం
4వ తేదీ ఏరువాక పౌర్ణమి
7వ తేదీ సంకటహర చతుర్థి
8వ తేదీ మృగశిర కార్తె
17వ తేదీ వటసావిత్రి వ్రతం
20వ తేదీ పూరీ జగన్నాథ రథోత్సవం
23వ తేదీ ఆరుద్ర కార్తె, స్కంద పంచమి
24వ తేదీ కుమార షష్ఠి
25వ తేదీ భానుసప్తమి, బోనాలు ప్రారంభం
29వ తేదీ తొలి ఏకాదశి, బక్రీద్
జులై 2023
1వ తేదీ శని త్రయోదశి
3వ తేదీ గురు పౌర్ణమి
6వ తేదీ పునర్వసు కార్తె
16వ తేదీ హైదరాబాద్ లో బోనాలు ప్రారంభం
17వ తేదీ దక్షిణాయనం ప్రారంభం
20వ తేదీ పుష్యమి కార్తె
29వ తేదీ మొహర్రం
ఆగస్టు 2023
3వ తేదీ అశ్లేష కార్తె
4వ తేదీ సంకటహర చతుర్థి
8వ తేదీ శక్ర మౌఢ్యమి ప్రారంభం
17వ తేదీ మఖ కార్తె
19వ తేదీ శుక్రమౌఢ్యమి త్యాగం
21వ తేదీ నాగ పంచమి
25వ తేదీ వరలక్ష్మీ వ్రతం
27వ తేదీ మతత్రయ ఏకాదశి
31వ తేదీ రాఖీ పౌర్ణమి, పుబ్బకార్తె
సెప్టెంబర్ 2023
3వ తేదీ సంకటహర చతుర్థి
5వ తేదీ బలరామ జయంతి, గురు పూజోత్సవం
7వ తేదీ శ్రీకృష్ణాష్టమి
10వ తేదీ మతత్రయ ఏకాదశి
12వ తేదీ ఉత్తర కార్తె
14వ తేదీ పొలాల అమావాస్య
18వ తేదీ వినాయక చవితి
25వ తేదీ పరివర్తన ఏకాదశి
28వ తేదీ హస్త కార్తె, మిలాద్ ఉన్ నబీ, అనంత పద్మనాభ వ్రతం
29వ తేదీ మహాలయ పక్షాలు ప్రారంభం
అక్టోబర్ 2023
1వ తేదీ ఉండ్రాళ్లతద్ది
11వ తేదీ చిత్త కార్తె
14వ తేదీ మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం
15వ తేదీ దేవీ నవరాత్రులు ప్రారంభం
22వ తేదీ దుర్గాష్టమి, బతుకమ్మ పండగ
23వ తేదీ మహర్నవమి
24వ తేదీ విజయ దశమి
31వ తేదీ అట్లతద్ది
నవంబర్ 2023
7వ తేదీ విశాఖ కార్తె
11వ తేదీ ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి
12వ తేదీ దీపావళి
15వ తేదీ భగినీ హస్త భోజనం
17వ తేదీ నాగుల చవితి
19వ తేదీ భానుసప్తమి
20వ తేదీ అనురాధ కార్తె
డిసెంబర్ 2023
3వ తేదీ జ్యేష్ఠ కార్తె
13వ తేదీ పోలి స్వర్గం
16వ తేదీ మూల కార్తె
17వ తేదీ ధనుర్మాస ప్రారంభం
18వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి
22వ తేదీ గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి
26వ తేదీ దత్తజయంతి
29వ తేదీ పూర్వాషాఢ కార్తె
జనవరి 2024
7వ తేదీ అందరికీ ఏకాదశి
11వ తేదీ ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం
14వ తేదీ భోగి
15వ తేదీ మగర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
16వ తేదీ కనుమ
24వ తేదీ శ్రావణ కార్తె
ఫిబ్రవరి 2024
6వ తేదీ ధనిష్ఠ కార్తె
9వ తేదీ చొల్లంగి అమావాస్య
14వ తేదీ శ్రీపంచమి
16వ తేదీ భీష్మ ఏకాదశి, శతభిష కార్తె
మార్చి 2024
4వ తేదీ పూర్వాభాద్ర కార్తె
12వ తేదీ రంజాన్ నెల ప్రారంభం
17వ తేదీ ఉత్తరాభాద్ర కార్తె
21వ తేదీ నృసింహ ద్వాదశి
23వ తేదీ శని త్రయోదశి
26వ తేదీ హోలీ
31వ తేదీ రేవతి కార్తె
ఏప్రిల్ 2024
6వ తేదీ శని త్రయోదశి
9వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది



Click it and Unblock the Notifications











