Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Ugadi Recipes : ఉగాది స్పెషల్ వంటకాలు, నోట్లో నీళ్లూరాల్సిందే
ఉగాది రోజు స్పెషల్ గా చేసుకునే ఆ వంటకాలేమిటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
Pulse
oi-Pavan Ch
By Pavan Ch
మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఈ పండుగను తెలుగు వారంతా ఘనంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజలందరూ ఉగాది రోజు నుంచే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినట్టు భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మార్చి 22వ తేదీన అంటే బుధవారం ఉగాది వస్తోంది.

మన తెలుగు వారి పండగలు అనగానే గుర్తొచ్చేవి రకరకాల వంటకాలు. ముఖ్యంగా తెలుగు నూతన సంవత్సరం అనగానే ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పులిహోర, దద్ద్యోజనం ఇంకా చాలా గుర్తుకొస్తాయి. ఉగాది రోజు స్పెషల్ చేసుకునే ఆ వంటకాలేమిటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
1. ఉగాది పచ్చడి
2. పూర్ణంబూరెలు
3. బొబ్బట్లు
4. పులిహోర
5. దద్ద్యోజనం
6. చక్కెర పొంగలి
7. రవ్వ కేసరి
8. పాల తాళికలు
9. మేడు వడ
Comments
English summary



Click it and Unblock the Notifications