Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
Valentines Day 2023: మీరు ప్రేమలో మళ్లీ మళ్లీ విఫలమైతే, ప్రేమలో విజయం సాధించడానికి ఈ చిట్కాలు
మీ జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉండి, ప్రేమలో విజయం సాధించడానికి చిట్కాలు
ఫిబ్రవరి నెలను ప్రేమ నెల అంటారు. ప్రేమ జంటలకు ఈ నెల చాలా ప్రత్యేమైనది. ఎందుకంటే ఈ నెలలో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును జరుపుకుంటారు. అయితే దానికి ముందే 7 రోజుల పాటు వాలెంటైన్ వీక్ అని రోజుకో థీమ్ తో ఫిబ్రవరి 14వ తేదీ వరకు వివిధ రకాల గిఫ్ట్ లు, కవితలు, చాక్లెట్స్, గులాబీలతో వారిలోని ప్రేమను తమ ప్రియులు, ప్రేయసితో పంచుకోవడం ఆనవాయితీ. చాలా మంది ప్రేమికులు ఈ ప్రేమికుల రోజు కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

ఇలాంటి ప్రేమికులు కోసం జ్యోతిష్యశాస్త్రంలో కూడా శుక్ర గ్రహం చాలా సహాయపడుతుంది. ఒకరి జీవితంలో శుక్రగ్రహం సంచరిస్తే వారి జాతకంలో ప్రేమ, కామం మరియు శృంగారానికి కారకంగా పరిగణించబడుతుంది. జాతకంలో శుక్ర గ్రహం బలంగా ఉంటే, జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సంబంధం పూర్తిగా బలంగా ఉంటుంది. మరోవైపు, జాతకంలో శుక్రుడి స్థానం వ్యతిరేకంగా ఉంటే లేదా శుక్రుడు బలహీనంగా ఉంటే, స్థానికుల ప్రేమ మరియు వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఇలా జ్యోతిష్యశాస్త్రంగా వాలెంటైన్స్ వీక్‌లో తీసుకున్న కొన్ని చర్యలతో మీరు ప్రేమలో విజయాన్ని పొందవచ్చు. అదెలాగో శుక్రగ్రహం ఏవిధంగా సహాయపడుతుందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం...

జ్యోతిషశాస్త్రంలో నిజమైన ప్రేమను పొందడానికి మార్గాలు
జ్యోతిషశాస్త్రంలో, కుండలిలోని ఐదవ ఇల్లు ప్రేమ గృహంగా వర్ణించబడింది. ఏరాశిలో అయితే శుక్రుడు ఉంటాడో ఆ రాశి వారి ఐదవ ఇంటిని బలోపేతం చేస్తే, వారు తన జీవితాన్ని పొందుతాడు. అలాగే తనకు ఇష్టమైన జీవిత భాగస్వామి మరియు ప్రేమను పొందుతాడు. అందుకోసంవాలెంటైన్స్ వీక్‌లోని ఏడు రోజుల్లో మీ శుక్రుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి.

శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించండి
శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించండి. ఇంకా శివుడు మరియు పార్వతిదేవిని కూడా పూజించండి. అలాగే గురువారం నాడు శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీమాతని పూజించి, లక్ష్మీమాతకు ఎర్రని పుష్పాలను సమర్పించండి.

జీవిత భాగస్వామికి పింక్ కలర్ వస్తువులను బహుమతిగా ఇవ్వండి
ప్రేమికుల రోజున, మీ భాగస్వామి లేదా జీవిత భాగస్వామికి పింక్ కలర్ వస్తువులను బహుమతిగా ఇవ్వండి. శుక్రవారం మీ ప్రేమ భాగస్వామిని కలవడానికి ప్రయత్నించండి.

మీ జాతకంలో శుక్ర గ్రహం బలపడుతుంది.
జాతకం యొక్క ఐదవ ఇంటిని బలోపేతం చేయండి.
శుక్రవారం నాడు మా లక్ష్మిని పూజించండి.
గౌరీ-శంకర్ రుద్రాక్షను ధరించండి.
వజ్ర రత్నాన్ని ధరించండి.
స్త్రీలు పదహారు సోమవారాలు ఉపవాసం ఉండాలి.
ఐదవ ఇంటి అధిపతిని బలోపేతం చేయండి.
శుక్రవారం మీ భాగస్వామికి గులాబీ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వండి.



Click it and Unblock the Notifications