Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
అనంత్ అంబానీ కౌగిలించుకున్నరాధిక, భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ వీడియో వైరల్
అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ల వివాహ మహోత్సవానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ సెంటర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్లి ఘడియలు రానే వాచ్చాయి. అంతా ప్రీవెండింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అంబానీ ఇంట ఏడు నెలల నుండి జరుగుతున్న ఈ వేడుకలు మరికొద్ది గంటల్లో మాంగళ్యదారణ కోసం శుభయగడిలు రానే వచ్చాయి. ముంబాయ్ లోని బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ న్వెన్షన్ సెంటర్‌లో జరగబోతున్న ఈ వివాహ వేడుకలో అనంత్ అబానీ మరియు రాధిక మర్చంట్ ఘనంగా వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో పూర్వీకుల ఆశీర్వాదం పొందడం కోసం ఇరుకుటుంభాల మధ్యన జరిగిన ఒక గ్రహశాంతి పూజలో రాధిక మర్చంట్ తల్లి పెళ్లికుమార్తెకు మరియు పెళ్లి కుమాడికి గ్రహశాంతి పూజ నిర్వహించి, తీర్థం చల్లి , కాభోయే వధువరులను వేదికపైకి ఆహ్వానిస్తుంది.ఈ సమయంలో అనంత్ అంభానీ వేదిక మీద రాధిక మర్చంట్ చేయి పట్టుకుని పూలదండలు మార్చుకుని ఫ్యామిలి మరియు స్నేహితుల ఆశీర్వాదాలు తీసుకోవడం అనంత అంబానీని ప్రేమతో భావోద్వేగంతో కౌలించుకుంటుంది. ఈ ఆచారాల సమయంలో రెండు కుటుంబంలోని సభ్యులు కొంత భావోద్వేగానికి లోనయ్యారు.

రాధికకు హారతి ఇచ్చే సమయంలో తల్లి భావోద్వేగానికి గురి అవుతుంది. తర్వాత రాధిక తన తండ్రి వీరెన్ మర్చెంట్ మరియు అనంత్ తండ్రి మరియు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీని హాగ్ చేసుకోవడంతో వారీ సంతోషంతో భావోద్వేగానికి లోనయ్యే వీడియో ఒకటి ఎపిక్ స్టోరీస్ అనే ఇన్స్టా గ్రాంలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వివాహానికి ముందు జరిగిన ఈ ఈవెంటలో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ల ప్రీవెడ్డింగ్ షూట్స్ అద్భుతంగా ఉన్నాయి.రాధిక మర్చంట్, అనంత్ అంబానీ ఈరోజు జూలై 12 మరియు 13న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకోబోతున్నారు, అందుకు సంబంధించిన ప్రీవెండింగ్ షూట్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. రాధిక మర్చంట్ ధరించిన సాంప్రదాయ దుస్తుల్లో ఆమె అద్భుతంగా కనిపించింది. అందుకు ఆమె వైట్ అండ్ గోల్డ్ కలర్ చీరకు కాంబినేషన్ లో రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చాలా అందంగా కనిపించింది. ఇక అనంత అంబానీ కూడా సేమ్ కాంబినేషన్ కలర్ లో నెహ్రు జాకెట్ తో సంప్రదాయ కుర్తాను ధరించారు.

వ్యాపార దిగ్గజాలైన ముఖేష్ అంబానీ మరియు వీరేన్ మర్చంట్‌ల పిల్లలైన అనంత్ మరియు రాధిక మర్చలంట వివాహం ఈ నెలో జులై 13న కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.అందుకు వారు మూడు రోజుల వివాహ వేడుకులు ఘనంగా మెదలు పెట్టేసారు. ఇక అథిరథ మహారథులు దేశ విదేశాల నుండి రాజకీయ నేతలు, పెద్ద పెద్ద సెలబ్రెటీలు, పారిశ్రామిక తేత్తలు, బందుమిత్రులు, బాలీవుడ్, హాలీవుడ్,టాలీవుడ్ కోలీవుడ్ సినీప్రముఖులు సైతం ఈ వివాహ మహోత్సవానికి తరలి వచ్చే అవకాశం ఉంది



Click it and Unblock the Notifications