Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
AIని ఉపయోగించి ఈజీగా రోజుకు 6 లక్షలు సంపాదించొచ్చు.. సంవత్సరంలోనే 20 కోట్లు సంపాదించిన యువతి!
ప్రస్తుతం ప్రపంచంలో AIకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఈ AIని వినియోగించేస్తున్నారు. కొందరు తమ సొంత పనులు చేసుకునేందుకు దీనిని వినియోగిస్తుంటే మరికొందరు ఈ AIని వినియోగించుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ కోవలోకి వస్తుంది రేణు భట్నాగర్. ఢిల్లీకి చెందిన ఈ యువతి AIని వినియోగించి కేవలం ఒక్క సంవత్సరంలోనే 20 కోట్లకుపైగానే సంపాదించింది. అంటే రోజుకు సుమారు 5 లక్షల వరకు డబ్బులు సంపాదించింది. అసలు ఆమెకు ఇది ఎలా సాధ్యమైంది? ఎలాంటి AIని ఆమె ఉపయోగించింది, ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎవరీ రేణు భట్నాగర్
రేణు భట్నాగర్ అనే ఈ 23 ఏళ్ల యువతి ఢిల్లీకి చెందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో తన డిగ్రీని పూర్తి చేసుకున్న ఈ యువతి ఓ భారతీయ బ్యాంకులో కస్టమర్ కన్సల్టెంట్‌గా పని చేశారు. ఉద్యోగం రావడంతో ఓ చిన్న 1BHK అపార్ట్మెంట్ తీసుకున్న ఈ యువతి.. ఆ అపార్ట్మెంట్ EMI కట్టడం, ఇంటి ఖర్చులు వెళ్లదీయడం సవాలుగా మారిందట. నాలుగు సంవత్సరాల పాటు ఆ బ్యాంకులో పని చేస్తున్నప్పటికీ జీతం పెంచకపోవడంతో పాటు పదోన్నతి కూడా కల్పించలేదట. దీంతో విసిగిపోయిన ఆ యువతి.. వేరే దారి వెతుక్కోవాలని ఆలోచిస్తోంది.

ఈ క్రమంలోనే తనలానే ఇబ్బందులు పడుతున్న ఓ కస్టమర్ ఉన్నట్టుండి నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపించారట. సంతోషానికి కారణం ఏంటని అడిగితే అతను.. AIని ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నానని, దాని వల్లే తన అప్పులు తీర్చుకోవడంతో పాటు భారీగా సేవింగ్స్ చేసుకోగలిగానని చెప్పారట. దీంతో ఆ AI గురించి తెలుసుకున్న ఆ యువతి ఆ AI ఆధారంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది.
ఆ AI టూల్ ఏటంటే?
ఆ AI టూల్ ఏంటంటే ట్రేడర్ AI. ఇది ఒక ట్రేడింగ్ బాట్. ఇది స్టాక్ మార్కెట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. దానికి సంబంధించిన డేటాను తమ వినియోగదారులకు అందజేస్తుంది. స్టాక్ విలువల్లో హెచ్చు తగ్గులు, ఏ టైములో స్టాక్ కొనాలి?, ఎప్పుడు అమ్మాలి అనే అన్ని విషయాలను తమ వినియోగదాలను సూచిస్తుంది. ట్రేడింగ్‌ను సులభంగా, లాభదాయకంగా, ప్రభావంతంగా మార్చడమే ఈ బాట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
రేణు భట్నాగర్ ఎలా సంపాదించారు
తన కస్టమర్ సహాయంతో ట్రేడర్ AI యాక్సెస్ తీసుకున్న రేణు భట్నాగర్.. తొలిరోజు 20వేల పెట్టుబడితో ట్రేడింగ్ ప్రారంభించారట. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరగలేదు. కేవలం ఒక్కరోజులోనే సుమారు లక్షా యాభై వేల వరకు సంపాదించారట. ఈ ట్రేడర్ AIను వినియోగించిన మొదటి నెలలోనే ఆమె ఆరు లక్షల వరకు సంపాదించారట. ఆ తరువాత ఒక్క సంవత్సరంలోనే 20 కోట్లకు పైగా సంపాదించానని ఆమె వెల్లడించారు. ఇప్పుడు తనకు సముద్రం పక్కన రెండు బంగ్లాలు, ఖరీదైన కార్లు ఉన్నాయని, తనకు ఇష్టమొచ్చినట్లు జీవించగలుగుతున్నాని, విదేశాలకు వెళ్లి తీగలుగుతున్నానని పేర్కొన్నారు.
అందరికీ అలానే ఉంటుందా?
AI ఎంత ఉపయోగకరమో అంతే హానికరం కూడా. అందరికీ AI ఒకే విధంగా పని చేస్తుందని మేము చెప్పడం లేదు. ఇందులో భారీ మొత్తంలో రిస్క్ కూడా ఉంటుంది. రేణు భట్నాగర్ సంపాదించినట్లు మీరు సంపాదించలేకపోవచ్చు. ఆమెలాగానే మీకు కూడా కలిసిరాకపోవచ్చు. ఫైనాన్సియల్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం అందించబడిన కథనం. ఇందులో ఫైనాన్సియల్ రిస్క్ ఉంటుంది. ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మేము ఎవరినీ పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించడం లేదు. పెట్టుబడులు పెట్టె ముందు నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications