Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రోబోలతో శృంగారం.. మహిళల్లో పెరుగుతున్న ఆసక్తి!
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆసక్తి, వారి ప్రవర్తనలు కూడా వేగంగా మారుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు మానవుడు తహతహలాడుతున్నాడు. అందులో భాగంగా AIని వినియోగిస్తూ.. ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ వినియోగం భవిష్యత్తులో తారా స్థాయికి చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శృంగారం విషయంలో కూడా రోబోలను వినియోగించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెబుతున్నారు.
ఫ్యూచరాలజిస్టులు ఏం చెబుతున్నారు?
భవిష్యత్తులో మహిళలు తమ తమ లైంగియా కోరికలను తీర్చుకునేందుకు పురుషుల కంటే రోబోలనే ఎక్కువగా వినియోగిస్తారట. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్యూచరాలజిస్ట్ డాక్టర్ పియర్సన్ తన అధ్యయనంలో చెప్పుకొచ్చారు. 2025 నాటికి ధనవంతుల కుటుంబాల్లో ఈ రకమైన రోబోలు పుట్టుకొస్తాయని, ఇవి పడకగది సంప్రదాయంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందని చెబుతున్నారు.

శృంగారం మాత్రమే కాదు:
రోబోలతో లైంగిక కోరికలు తీర్చుకోవడమే కాకుండా, వాటితో ప్రేమలో కూడా పడతారని తెలిపారు. రొమాన్స్ టాయ్స్, రొమాన్స్ డాల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి పరిశ్రమ కూడా క్రమంగా విస్తరిస్తోంది. దీంతో వీటి వినియోగం గణనీయంగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. 2050 నాటికి సాధారణ శృంగారం కంటే.. సమాజంలో రోబోలతో చేసే శృంగారం సర్వ సాధారణమైన ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంటున్నారు. ఇవి మానవుల ప్రేమను మరుగున పరుస్తాయని, దంపతుల మధ్య దూరన్ని కూడా పెంచే అవకాశముందని చెబుతున్నారు.
ఎలా కాలక్రమేణా చెందుతుంది:
ఈ పద్ధతి ఉన్నట్టుండి ఆచరణలోకి రాదని, కాల క్రమేణా ఇది మనుషులకు అంటుంతుందని చెబుతున్నారు. 2030 నాటికి వర్చువల్ శృంగారం సర్వ సాధారణమవుతుందని, 2035 నాటికి శృంగార రోబోలతో ఇది అనుసంధానం అవుతుందని చెబుతున్నారు. 2050 నాటికి రోబోలతో రొమాన్స్, శృంగారం సర్వసాధారణం అవుతుందని చెబుతున్నారు.
రోబో శృంగారంతో ఉపయోగాలు:
రోబో శృంగారంతో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయని డాక్టర్ పియర్సన్ తెలిపారు. రోబోలతో శృంగారం అనేది భావోద్వేగ అవరోధాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. అలాగే అపరాధభావాన్ని దూరం చేస్తాయని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడించ్చారు. అయితే రోబోలతో కాకుండా నిజమైన బంధానికి అధిక విలువలు ఉంటాయని, అదే శాశ్వతమని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications