Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇండియాలో శృంగార క్రీడలు.. ఎలా పాల్గొనాలో తెలుసా? రూల్స్ చాలా సింపుల్!
మన భారత దేశం ప్రపంచానికి ఎంతో నేర్పించింది. నాగరికత నుంచి సున్నా వరకు అన్ని మన భారత దేశం ప్రపంచానికి ఇచ్చిందే. అంతటి పురాతన చరిత్ర కలిగిన భారత దేశం.. ఈ ప్రపంచానికి కామసూత్రాలను కూడా ఇచ్చింది. ఎన్నో సహజమైన శృంగార పద్దతులను ఈ ప్రపంచానికి నేర్పించింది. అయితే గతంలో మన దేశంలో శృంగాల క్రీడలు కూడా నిర్వహించేవారట. ఆ క్రీడలు ఎలా నిర్వహించేవారు? ఆ క్రీడలు నిర్వహించేందుకు ఎలాంటి పద్ధతులు పాటించేవారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ క్రీడ ఏంటంటే?
ఈ ఆట పేరు "ఘట కంచుకి". పురాతన కాలంలో ఈ శృంగార క్రీడా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఆటను భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అడతారు. ఈ ఆట స్వభావాలు, నియమాలు ఈ కాలంలో ప్రతిఒక్కరినీ ఆశ్చర్యం కలిగించడంతో పాటు ఎంతగానో నవ్వు తెప్పిస్తుంది.

ఆట నియమాలు
ఈ ఆటలో నియమాలు చాలా కొత్తగా ఉంటాయి. ఈ ఆటలో పాల్గొనాలంటే.. ఈ ఆటను వీక్షించే ప్రజల వినోదం కోసం.. పురుషులు, స్త్రీలు ఒక గుంపుగా ఏర్పడాలి. ఈ గుంపు అందరి ముందు లైంగిక చర్యల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఆట గ్రూపులో ఉన్న ప్రతి స్త్రీతో ఆ గ్రూపులోని ప్రతి పురుషుడు లైంగిక సంపర్కం జరిపే వరకు ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ఆ గ్రూపును విజేతగా పరిగణిస్తారు. ఈ ఆటలో పాల్గొనే వ్యక్తులకు ఎలాంటి కుల బేధాలు, మాత బేధాలు ఉండవు. ప్రతి గ్రూప్‌కు ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయిస్తారు. ఒక గీత గీస్తారు. ఆ గీతలోనే అందరూ ఉండాలి.
మరికొన్ని నియమాలు..
ఈ ఆటలో పాల్గొనేముందు స్త్రీలు బట్టలు తీసేయాల్సి ఉంటుంది. తమకుతామే స్త్రీలు తీసేసిన బట్టలను వారికి కేటాయించిన ప్రదేశంలో ఉంచిన ఒక కుండలో ఉంచాలి. ఆ తరువాత ప్రతి పురుషుడు ఆరోజు ఆట ఆడేందుకు తన కోసం ఒక స్త్రీని ఎంచుకోవాలి. ఒకరితో లైంగిక చర్య పూర్తయిన తరువాత.. ఇంకొకరితో కొనసాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ పరస్పరం నిద్రపోయే వరకు ఈ ఆట కొనసాగుతుంది.
ఆట తరువాత..
ఆట ముగిసిన తరువాత విజేతలను పర్యవేక్షకులు విజేతలను నిర్ణయిస్తారు. హిందూ తాంత్రిక విద్య ప్రకారం.. ఆ ప్రత్యేకమైన రాత్రి ఆ ఆటలో జరిగిన మంచి లేదా చెడు విషయాలను బయటికి ఎప్పుడూ చెప్పకూడదు. ఇది ఆట యొక్క నియమం. ఈ ఆట ద లాండ్ ఆఫ్ కామసుత్రలో కనుగొనబడింది. కాగా ఇటీవలే ఇలాంటి ఆటను స్పెయిన్ దేశం నిర్వహించింది. దీనికి విశేషమైన స్పందన కూడా లభించింది. ఈ ఆటపై మీ అభిప్రాయం ఏంటి? ఈ విధమైన ఆటను మీరెప్పుడైనా గమనించారా అనేది కింద కామెంట్ చేయండి.



Click it and Unblock the Notifications