Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Samantha : సమంత పోస్ట్ డిలీట్ చేయడానికి అసలు కారణమేంటి ?
సమంత పోస్ట్ డిలీట్ చేయడానికి అసలు కారణమేంటి ?
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సమంతా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇటీవళ ఆమె తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. మా ఇంటి బంగారం అనే కొత్త సినిమా ప్రాజెక్టును కూడా ప్రకటించి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. ఈ ఆదివారం ఎప్పటిలాగే తన రోజూ వారి అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. కానీ వెంటనే ఆపోస్ట్‌ను డిలీట్ చేశారు.

మయోసైటిస్ ట్రీట్మెంట్
చాలా కాలంగా సమంతా మయోసైటిస్ అనే రకమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించిన ఆమె రకరకాల చికిత్సలు తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. మయోసైటిస్‌తో క్రమంగా బయట పడుతున్నట్లు కూడా ఆమె చెప్పారు.
ఇన్‌ఫ్రారెడ్ సౌనా ట్రీట్మెంట్
అయితే తాజాగా మయోసైటిస్ తగ్గడానికి ఇన్‌ఫ్రారెడ్ సౌనా అనే ట్రీట్మెంట్‌ను తీసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని నిమిషాల తరువాతే మరో పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో సమంత టవల్ చుట్టుకొని బాత్‌టబ్‌లో కూర్చున్నట్టుగా ఉంది. ఆ పోస్టును వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే డిలీట్ చేసిన పోస్టు అసలైందా లేక ఎవరైనా మార్ఫింగ్ చేశారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంతా ప్రతీ వారం ట్రెండ్ అవుతూనే ఉంది. తన ఆరోగ్యానికి, సినిమాలకు సంబంధించిన పోస్టులు పోస్ట్ చేస్తూ తన అభిమానులతో కనెక్ట్ అవుతూనే ఉన్నారు. సమంత పై వస్తున్న చాలా వార్తల్లో కొన్ని గాసిప్స్ కూడా ఉండొచ్చని అన్నింటినీ నమ్మలేమని సినిమా నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications