Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
samantha father: షాకింగ్..సమంత తండ్రి కన్నుమూత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. తండ్రి మరణంతో సమంత తీవ్ర విచారంలో మునిగిపోయారు. తన తండ్రి మరణవార్తను సమంత స్వయంగా తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేశారు. "మనం మళ్లీ కలిసే దాకా నాన్న"అనే క్యాప్షన్ కి ఓ హార్ట్ బ్రేక్ ఎమోజీని పెట్టి ఇన్ స్టా రీల్ లో పెట్టింది సమంత. అయితే తన తండ్రి మరణించడానికి కారణం ఏంటనేది మాత్రం ఆమె తెలియజేయలేదు. అయితే అనారోగ్య కారణాలతో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయినట్లు సమాచారం. సమంత తండ్రి జోసెఫ్ భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు.
సమంత తండ్రి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు,అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సమయంలో సమంతకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

తన జీవితంలో ప్రతి విషయంలో తన తండ్రి ముఖ్య పాత్ర పోషించాడని సమంత గతంలో ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడాకుల తర్వాత, మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమయంలో సమంతను తన తండ్రి కంటికి రెప్పలా చూసుకున్నారు. చేతినిండా సినిమాలు ఉన్న టైంలో కూడా సమంత తన కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. రోజులో ఒకసారైనా తండ్రికి ఫోన్ చేసి మాట్లాడేది.
ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఓటమిని ఒప్పుకోకుండా పోరాడటం తన తండ్రి తనకు నేర్పించారని,తనను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా సమంత ఓ ఇంటర్వూలో చెప్పింది. ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీయే ఆయనలో ఉండేదని తెలిపింది. తాను తరచుగా నా టాలెంట్ ని తక్కువ అంచనా వేస్తున్నారు అని ఆయనతె గొడవ పడేదాన్నని సమంత చెప్పింది.



Click it and Unblock the Notifications