Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
Shocking: ఈ పాముకు నాలుగు కాళ్లు ఉన్నాయా ?, వీడియోలో చూసి చెప్పండి, ఓరి నీయంకమ్మ ఎలా చేశారు ??
సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. అలాంటి వీడియోలు చూస్తే కూడా నమ్మశక్యం కాదని బహిరంగ రహస్యం అని కొందరు అంటుంటారు. కొన్నింటిని మీరు అసలు ఊహించలేరు. అలాంటి సందర్భంలో ఇదిగో ఇలాంటి ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించి ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అందుకే పాము కాళ్లతో ఉన్న వీడియో వైరల్‌గా మారింది.
క్షీరాదాలుగా పిలిచే పాములకు కాళ్లు ఉండవని విన్నాం.. అయితే దీనికి విరుద్ధమైన వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మనిషి పాముకి భయపడి పారిపోతాడు. పాములు చాలా విషపూరితమైనవి. పాము మానవుల మరణాన్ని చూస్తుంది కాబట్టి పాములంటే అందరికీ భయం. ప్రమాదకరమైన పాముల విషం ఎవరినైనా చంపేయడానికి అవకాశం ఉంటుందని పెద్దలు అంటుంటారు.
టెక్నాలజీ మారుతున్నా, మనం ఐటీ యుగంలో ఉన్నా ఇప్పటికీ పాము కాటుకు సరైన చికిత్స లేదు.
పాముకి నాలుగు కాళ్లు ఉన్నాయని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇది ఏ జాతి పాము అని మీరు గుర్తించగలరా అని ఒక ప్రశ్న అడిగారు. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఇది పాము అవునా ? కాదా ? అని తికమకపడుతున్నారు.
ఈ వీడియో @balichannel అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.
ఆ వీడియోలో డోర్ దగ్గర పొడవాటి పాము కనిపించింది. కానీ దాని తల భాగం క్రింద, కాళ్ళు కనిపిస్తాయి. కానీ ఎక్కడికీ కదలకుండా అక్కడే ఉంటూ అటూ ఇటూ చూస్తోంది.
పాములకు కాళ్లు ఉండవు. ఏ జాతి పాముకీ కాళ్లు ఉండవు. అయితే ఈ పాముకి కాళ్లు ఎలా వచ్చాయి అనేది అందరికి ఓ పెద్ద డౌట్. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేసి, ఈ జంతువును గుర్తించాలని కోరారు.
ఇది ఫేక్ వీడియో అని, పాముకు కాళ్లు ఉండవని, అందులో రెండు జంతువులను కలిపి వీడియో తీసి వాటిని కలిపి వైరల్ చేశారన్నారని, ఈ వీడియోలో పాము తల నుంచి కాళ్లు ఉండే భాగం వరకు ఒక రంగు కింద మరో రంగు ఉందని, కాబట్టి పాముకు కాళ్లు ఉన్నట్లు చూపుతున్న రెండు వీడియోల కలిపారని కొందరు వాదిస్తున్నారు. ఈ పామును నిశితంగా పరిశీలిస్తే.. దాని తల భాగం వేరే జంతువుకు చెందినదిగా కనిపిస్తోందని, ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. పాములు, నలికిరి అనే రెండు సర్పాలను కలిపి వీడియో తీశారని కొందరు వాదిస్తున్నారు.



Click it and Unblock the Notifications