Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అంబానీ శుభ ఆశీర్వాద్ వేడుకలో కిమ్ కర్దాషియాన్& ఖోలే బోల్డ్ లుక్ తో కల్లు ఆర్పనివ్వకుండా చేస్తున్నారు
Anant Ambani-Radhika MurchantShubh Aashirwad అనంత్ అంబానీ పెళ్లి కోసం దేశంలో ఉన్న ఖోలే కర్దాషియాన్ మరియు ఆమె సోదరి కిమ్ కర్దాషియాన్ ప్రపంచ కుబేరుడి వారసుడి అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల వివాహని వచ్చి సందడి చేస్తున్నారు. వివాహ తంతు కాస్త ముగిసింది. ప్రస్తుతం రిసెప్షన్ కోసం వేదికను చేరుకుంటున్నారు .

ఈ పెళ్లి వేడికలో ఒక్కో సెలబ్రెటీ ఒక్కో సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంటున్నారు. మన సౌత్, నార్త్ సెలబ్రెటీల లుక్ ఒక ఎత్తైతే.. మొత్తం వేడుకలో రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్థాషియన్ హాట్ అండ్ సెక్సీ లుక్స్ మరో ఎత్తుగా ఉన్నాయి. ఫుల్ గ్లామర్ డోస్ పెంచి అందరి కళ్ళు ఆమె వైపు తిప్పుకునేలా చేస్తోంది.
కర్దాషియాన్ సోదరీమణులు, కిమ్ మరియు ఖోలే కర్దాషియాన్, అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహానికి, వారి వారి వరుస సెక్సీ డ్రెస్సులతో ఫ్యాన్స్ కు కనుల విందు చేస్తున్నారు. వివాహ వేడుకకు మిని బ్లౌజ్ రెడ్ కలర్ మెరిసే మత్సకన్య స్కర్ట్ ను, టాసెల్స్ మరియు ప్రత్యేకమైన స్ట్రాపీ స్లీవ్ లు ధరించి బోల్డ్ లుక్ తో మతి పోగొట్టేసింది.

రెడ్ డ్రెస్ మీదకు లేయర్డ్ డైమండ్ నెక్ పీస్ తో సొగసైన మాంగ్ టికాతో , చేతికి బ్రాస్ లెట్ బ్యాంగిల్ ధరించి, కర్లీహెయిర్ స్టైల్ తో స్మోకీ మేకప్ తో తన స్టేమ్మెంట్ లుక్ ను జోడిస్తూ హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.

ఇక ప్రస్తుతం రిషప్షన్ కోసం కిమ్ కర్ధాషియన్ మరో హాట్ అండ్ సెక్సీ డ్రెస్ లో తాజ్ హోటల్ నుండి బయలుదేరడంతో కెమెరాల్లో బందీ అయ్యింది. ఇవి కాస్త సోషియల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె రిషప్షన్ కోసం సిల్వర్ గ్రే కాంబినేషన్ లెహంగా, డీప్ నెక్డ్ మిని బ్లౌజ్ ట్రాన్సపరెంట్ దుప్పటా ధరించింది. మెడలలో సిల్వర్ స్టోన్డ్ నెక్ లెస్ , సిల్వర్ పాపిట బిల్ల, పెద్ద ముక్కెర , సిల్వర్ కమ్మలు మొత్తం లుక్ ఆమె ఫాన్స్ లో వేడిని పెంచేసింది.

ఇక ఆమె సిస్టర్ కూడా హార్ట్ అండ్ సెక్సీగా పింక్ లెహంగా ముత్యతాలు, స్టోన్స్ తో జర్తోసి వర్క్ చేసి లెహంగా లో సెక్సీ గా కనబడుతోంది.



Click it and Unblock the Notifications