Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
9,940 కండోమ్ ఆర్డర్ చేసిన ఢిల్లీ వాసి ఇంటర్నెట్‌లో దూసుకుపోయాడు... అదంటే అంత పిచ్చి..!
దక్షిణ ఢిల్లీకి చెందిన ఒక కస్టమర్ 2023 సంవత్సరంలో Zomato యాజమాన్యంలోని Blinkit నుండి పదులు, వందులు కాదే ఏకంగా 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేరు. కాగా ఈ ఏడాది గురుగ్రామ్‌లో 65,973 లైటర్లను ఆర్డర్ చేశారు. బెంగళూరుకు చెందిన ఒకరు రూ. 1,59,900 విలువైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పాటు ప్యాకింగ్ లేని ఆరు అరటిపండ్లను ఆర్డర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.
దక్షిణ ఢిల్లీ కస్టమర్ 9, 940 కండోమ్‌లను ఆర్డర్ చేశారు
బ్లింకిట్ వ్యవస్థాపకుడు వివరించారు. డిసెంబర్ నెల ముగియడంతో కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఇంతలో, Blinkit వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా 2023 సంవత్సరానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విక్రయాలు, వాటి పోకడలను వెల్లడించారు.

ధిండ్సా వివరాల ప్రకారం కండోమ్‌లు, పార్టీ స్మార్ట్ టాబ్లెట్ల అమ్మకాలు భారీగా పెరిగాయని వెలుగు చూసింది. ఇది కొనుగోలుదారుల అలవాట్లలో సామాజిక మార్పును సూచిస్తుందని ధిండ్సా వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధిండ్సా పంచుకున్నారు. ఈ డేటా ప్రకారం దక్షిణ ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు 2023లో జోమాటో యాజమాన్యంలోని క్విక్ డెలివరీ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ నుండి 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేశారు.
గురుగ్రామ్‌లో 65 వేలకు పైగా లైటర్లను ఆర్డర్ చేశారు
బ్లింకిట్ ట్రెండ్స్ 2023 లెక్కల' ప్రకారం గురుగ్రామ్ 2023లో 65,973 లైటర్‌లను ఆర్డర్ చేశారు. గురుగ్రామ్ నగరం ఈ సంవత్సరం శీతల పానీయాల కంటే ఎక్కువగా టానిక్ వాటర్‌లను (కార్బోనేటేడ్ డ్రింక్స్) ఆర్డర్ చేశారు. కంపెనీల లెక్కల ప్రకారం 2023 సంవత్సరం దాదాపు 30,02,080 పార్టీస్మార్ట్ టాబ్లెట్‌లు (మద్యం తాగిన తర్వాత ఉదయం హ్యాంగోవర్‌ను నివారించడానికి ఉపయోగించే మాత్రలు) డెలవరీ చేయబడ్డాయి. బెంగళూరుకు చెందిన ఒకరు రూ. 1, 59, 900 విలువైన iPhone 15 Pro Maxతో పాటు ఒక ప్యాక్ లేస్ ఆరు అరటిపండ్లను ఆర్డర్ చేశారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత కోట్లలో మ్యాగీని ఆర్డర్ చేశాడు
అర్ధరాత్రి దాటిన తర్వాత 3,20,04,725 మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేశారు. ఒక వినియోగదారు ఒక ఆర్డర్‌లో 101 లీటర్ల మినరల్ వాటర్‌ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది 80, 267 గంగాజలం బాటిళ్లను బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేశారు. 2023లో ఒకరు 4, 832 స్నానపు సబ్బులను కొనుగోలు చేశారు. 2023 సంవత్సరం ఉదయం 8 గంటలలోపు సుమారు 3, 51,033 ప్రింట్‌అవుట్‌లు పంపిణీ చేయబడ్డాయి మరియు 45,16,490 ఎనో పౌచ్‌లతో పాటు 1,22,38,740 ఐస్‌క్రీమ్‌లు, 8,50,011 ఐస్ క్యూబ్ ప్యాకెట్లు ఆర్డర్ చేయబడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన ఒకరు 2023లో ఏకంగా 17,009 కిలోల బియ్యాన్ని ఆర్డర్ చేశారు.
ఓ వ్యక్తి ఒక నెలలో 38 లోదుస్తులను ఆర్డర్ చేసారు అని బ్లింకిట్ వ్యవస్థాపకుడు చెప్పారు. మరో కస్టమర్ 972 మొబైల్ ఛార్జర్లను ఆర్డర్ చేసి అందరిని షాక్ కు గురి చేశాడు.



Click it and Unblock the Notifications