Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పెళ్లికూతురు పెట్టిన రసగుల్లా వద్దన్నాడు, పగిలిపోయేలా కొట్టిన వధువు, మూసుకోని తినాలి
పెళ్లి చేసుకోవడం, కొత్త ఇల్లు కట్టుకోవడం అంటే సంతోషకరమైన వేడుక అి అందరికి తెలిసిందే. అయితే చిన్నచిన్న సమస్యలకు మనస్పర్థలు రావడంతో గొడవలు జరగడం మామూలే. కొన్నిసార్లు ఇది మొత్తం కార్యక్రమాలనే నాశనం చేస్తుంది. పెళ్లి చీర, అబ్బాయి ప్రవర్తన, పెళ్లి భోజనం విషయంలో వధూవరులు గొడవ పడిన సంఘటనలు మనం ఇంతకాలం చాలానే ఉన్నాయి.
ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వధువు అతిథులందరి ముందు వరుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో రిసెప్షన్ రోజు వరమాల వేడుక తర్వాత వధూవరులు వేదికపై నిలబడి ఉన్నారు. అప్పుడు వధువు రసగుల్లాను తీసుకొని వరుడికి తినిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వరుడు రసగుల్లా తినకుండా వధువును ఆటపట్టించాడు.
వధువు పెడుతున్న రసగుల్లాను తినకుండా వరుడు ఆమెను పదేపదే ఆటపట్టించడంతో ఆ విషయం వధువుకు కోపం తెప్పించి, చివరికి పెళ్లి కూతురు బలవంతంగా రసగుల్లాను వరుడి నోటిలో పెట్టింది.
ఇది జరిగిన తర్వాత కూడా వధువు కోపం చల్లారకపోవడంతో వరుడి ముఖంపై చెంపదెబ్బ కొట్టింది. దీంతో పెళ్లికొడుకుతో పాటు మరికొందరు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది,
స్టేజ్ మీద పెళ్లి కూతురు పెళ్లికొడుకు చెంప చెల్లుమనిపించిన సమయంలో తీసిపన వీడియో రూ. 56 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. అంతేకాకుండా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
వధువు టీచర్ అని నేను అనుకుంటున్నాను' అని ఒక నెటిజన్ పోస్టు చేశాడు. ఏదైనా తినండి. రసగుల్లా తినలేకపోతే ఇలానే మీకు పగిలిపొతుంది అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అయితే ఓ మై గాడ్, దయచేసి నా స్నేహితుడికి అలాంటి భార్యను ఇవ్వండి అని చిలిపిగా పోస్టు చేశాడు. మొత్తం మీద రలగుల్లా కోసం పెళ్లి కొడుకు చేతిలో పెళ్లికొడుకు దెబ్బలు తినడం హాట్ టాపిక్ అయ్యింది.



Click it and Unblock the Notifications