Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
అనంత్ రాధికా అంబానీ పెళ్లి వేడుకలో బాలీవుడ్‌ను మించిన టాలీవుడ్ స్టార్లు..!
అంబానీ పెళ్లి టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. టాలీవుడ్ హీరోల చమక్కు ముందు బాలీవుడ్ హీరోలు కనిపించకుండా పోయారు. అంబానీ పెళ్లి వేడుకలో టావీవుడ్ జంటల ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయ్. అంబానీ పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచంలో వున్న అన్ని రంగాల్లో ప్రముఖులు అనంత్ రాధికా పెళ్లికి గెస్టులుగా వచ్చారు.

అనంత్ రాధికా అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిన మన టాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు, కపుల్స్
పెళ్లి కోసం సుమారు 5వేల కోట్లకు పైగానే ఖర్చు చేశారు. అనంత్ రాధికాల డ్రెస్ కాస్ట్యూములు గతంలో ఎక్కడా చేసినట్లు అనిపించదు. వీరి పెళ్లి వస్తాలు చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా వున్నాయ్.
ప్రపంచంలో వున్న హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, రాజకీయ, స్పోర్ట్స్, సింగర్లు, డ్యాన్సర్లు, మోడల్స్, క్రీడాకారులు,క్రికెటర్లు ఇలా ఎందరో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
మహేష్‌బాబు కుటుుంబంతో సహా ఈ పెళ్లికి హాజరయ్యారు. సల్మాన్ ఖాన్, షారుక్ కాన్, రణ్‌బీర్ కపూర్, బచ్చన్ కుటుంబం కూడా వేడుకకు వచ్చారు.
అంబానీ ఫ్యామిలీకి బాలీవుడ్ స్టార్లు చాలా సన్నిహితంగా వుంటారని మనకు తెలిసిందే. అయితే రాణా, చరణ్, మహేష్ , సూర్యా జ్యోతిక, దర్శకుడు అట్లీ జంటలు అనంత్ రాధికా పెళ్లిలో అందరినీ ఆకట్టుకున్నారు.
టాలీవుడ్ టాప్ స్టార్లందరే సతీసమేతంగా ఈ పెళ్లివేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ హీరోలు సాధారణ దుస్తుల్లో కనిపించినట్లు అనిపించింది. మన టాలీవుడ్ స్టార్ల డ్రెస్ స్టైల్ మాత్రం అందరినీ చాలా ఆకర్షించింది. బ్లాక్ సూట్‌తో మహేష్ బాబు చాలా అట్రాక్టివ్‌గా కానిపించారు.
రామ్ చరణ్ తేజ్ వైట్ కుర్తా పైజామాలా చాలా ఆకట్టుకున్నారు. చాలా స్టైలిష్‌గా కూడా కనిపించారు. దగ్గుబాటి రాణా కూడా ీ పెళ్లి వేడుకలో అందరీనీ బాగా ఆకట్టుకున్నారు. భార్య మిహీక బజాజ్‌తో రాణా సందడి చేశారు.
అందరి నటుల్లో ఝాన్వీ కపూర్ గోల్డ్ కలర్ లెహెంగా వేసుకొని అందరినీ ఆకట్టుకుంది. జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయ్.
సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితతో కలిసి అంబానీ పెళ్లికి హాజరయ్యారు. బ్లాక్ డ్రెస్‌లో సల్మాన్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. నయనతార విగ్నేష్ జంటలు కూడా అందరినీ ఆకట్టుకుననారు. ఇక సూర్య జ్యోతిక పంచకట్టు చీరలో ట్రెడిష్‌నల్‌గా కనిపించారు.
ప్రియాంకా చోప్రా,నిక్ జోనస్ కూడా పెళ్లి వేడుకలో అట్రాక్టివ్ కపుల్‌గా నిలిచారు. నిక్ జోనస్ కుర్తా పైజామాలో కనిపించి సందడి చేశాడు. రజినీ కాంత్ తన భార్యతో కలిసి హాజరుకావడం, పెళ్లి కొడుకుతో కలిసి చిందేయడం మొత్తం వేడుకలో హైలైల్‌గా నిలిచింది.



Click it and Unblock the Notifications
