Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్..X లో ఫోటోలు హల్ చల్..
Varun Tej-Lavanya : మెగా ఫ్యామిలో మెగా బ్రదర్ కుమారుడు మరియు హీరో కొనిదల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఏర్పాట్లు అప్పుడే మొదలెట్టేశారు. రీసెంట్ గా కళ్యాణ వేధిక కూడా ఇటలీలో ఉంటుందని సమాచారం. ఇక పెళ్ళి పనులతో పాటు, షాపింగ్ లు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ మరియు ప్రీ వెడ్డింగ్ పార్టీలు , బ్యాచురల్ పార్టీలు ఊపందుకున్నాయి.
అందులో భాగంగానే కాబోయే దంపతులకు ఇతర కుటుంబసభ్యులు వరుసగా ప్రీవెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కాబోయే దంపతుల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ దంపతులు కూడా వరుణ్, లావణ్య త్రిపాఠిల కోసం మరో ప్రీవెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసి ఆహ్వానించారు.

అల్లు అర్జున్ ఇంట్లో ఆదివారం జరిగిన ఈ పార్టీలో మెగా-అల్లు ప్యామిలీ సభ్యులతో పాటూ హీరో నితిన్, ఆయన భార్య షాలిని, నటి రీతూ వర్మ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను వరుణ్ తేజ్ తన Xలో పోస్ట్ చేశారు. ఈ పార్టీ అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందంటూ కామెంట్ చేశారు. 'థాంక్యూ బన్నీ, స్నేహ అక్కా' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Thank you bunny and Sneha akka for hosting a wonderful evening for us!
— Varun Tej Konidela (@IAmVarunTej) October 16, 2023
Love you guys!♥️@alluarjun @AlluSirish @Itslavanya pic.twitter.com/xggJZs77XG
ఇక జూన్‌లో వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటికానుంది. ఇటలీలోని టస్కానీలో వివాహం జరిపించేందుకు మెగా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.



Click it and Unblock the Notifications