Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టే విరాట్ కొహ్లీ అనుష్కలకు కొడుకు..! వారి జాతకంలో అవికూడా నిజం కాబోతున్నాయా..?
విరాట్ అనుష్క బేబీ బాయ్ అంచనా నిజమైంది! 8 ఏళ్ల క్రితం విరాట్ రెండో సంతానం గురించి మాట్లాడుతూ, అతను ఏ సంవత్సరంలో రిటైర్ అయ్యోది? ఈ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతన్నాయి..
కింగ్ కోహ్లీకి 2వ సంతానం 8 ఏళ్ల క్రితమే చెప్పిన జ్యోతిష్యుడు అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు!విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మల రెండవ సంతానం అకయా గత వారం ఫిబ్రవరి 15న జన్మించాడు. కొడుకు పుట్టిన వార్తను విరుష్క ఆనందంగా సోషియల్ మీడియాలో పంచుకున్నారు.

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మలు తమ రెండో బిడ్డకు అకాయ్ అని పేరు పెట్టినట్లు ఇటీవల ప్రకటించారు.
భారత మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం, విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ ఫిబ్రవరి 15న రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తన కొడుకు పుట్టిన వార్తల మధ్య, పాత అంచనా కూడా వైరల్ అయ్యింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో "స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ" పేరుతో ఒక జ్యోతిష్యుడి జోస్యం వైరల్‌గా మారింది, విరాట్ కోహ్లీని 2016లో ఒక జ్యోతిష్యుడు ఊహించాడు.
ఏప్రిల్ 2, 2016న, అతను FB పేజీ 'స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ'లో కోహ్లీ జాతకాన్ని వివరంగా చెప్పాడు.
2017 చివర్లో అనుష్క శర్మతో విరాట్ వివాహం జరుగుతుందని కూడా అంతను అంచనా వేశాడు. ఫిబ్రవరి 2018 మరియు సెప్టెంబర్ 2020 మధ్యలో విరాట్ కోహ్లికి మొదటి బిడ్డ పుడుతుందని జ్యోతిష్యుడు ఊహించాడు, కాబట్టి కోహ్లి దంపతులు జనవరి 11, 2021న వామికను పరిచయం చేశారు. అంతే కాకుండా 2021-2024 మధ్య కాలంలో విరాట్‌కు మరో బిడ్డ పుడతారని జ్యోతిష్యుడు చెప్పాడు.
క్రికెట్ స్టార్ కెరీర్ గ్రాఫ్ కూడా ఆ పోస్ట్‌లో వివరించబడింది. వాస్తవానికి, 'విరాట్ కోహ్లీ జాతక విశ్లేషణ' అనే పోస్ట్‌లో స్టార్ క్రికెటర్ గురించి 8 అంచనాలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితం గురించి జ్యోతిష్కుల వైరల్ ప్రిడిక్షన్ ను చెప్పారు అతని ప్రకారం కోహ్లీ కెరీర్ ఆగస్టు 2025-ఫిబ్రవరి 2027 మధ్య అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.
అయితే అభిమానులకు నిరాశ కలిగించే అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రికెట్ స్టార్ పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు 2028 మార్చిలో రిటైర్ అవుతాడని పేర్కొంది.
ఈ స్టార్ దంపతులకు పాప ఆ తర్వాత కొడుకు పుట్టిన తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ అదే జ్యోతిష్యం పోస్ట్ వైరల్ గా మారింది. జ్యోతిష్యుడి జోస్యం చూసి అందరూ ఉత్కంఠ భరితంగా కామెంట్స్ పెడుతున్నారు!
ఒక నెటిజన్ ఆశ్చర్యంతో వ్యక్తం చేస్తూ "సార్, మీరు ఒక మేధావి!"
మరో నెటిజన్, "సర్ దయచేసి ఈసారి రోహిత్ శర్మ జాతకాన్ని విశ్లేషించండి!" అని రాశారు.



Click it and Unblock the Notifications