Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పవన్ కళ్యాణ్ చేతి వేళ్లకు ఉన్న ఆ రెండు ఉంగరాల ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు రహస్యం ఇక్కడ
Pawan Kalyan Finger Rings : చేతికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వారి జాతకమే మారిపోతుందని చాలా మంది నమ్ముతారు. ఈ ఉంగరాలను ధరించడం శుభప్రదమని, వారికి అన్నీ చేకూరుతాయని విశ్వాసం. దీన్ని నమ్మేవారిలో రాజకీయ నాయకులు ముందుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరారు.
ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల తన చేతికి రెండు ఆకర్షణీయమైన ఉంగరాలు ధరించి కనిపిస్తున్నారు. దీంతో అటు సినీ, ఇటు రాజకీయాల్లోనూ ఈ ఉంగరాల గురించి చర్చ సాగుతోంది.

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ టిడిపి బిజేపి కూటమితో ముందుకు సాగుతున్నారు. ఎలక్షన్లు మరికొద్ది రోజుల్లో ఉండగా బిజీగా గడుపుతున్నారు. మీటింగుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయ సభల్లో పాల్గొనప్పుడు స్టేజ్ మీద ప్రసంగాలు చేసేటప్పుడు ఆయన చేతిలో ఉంగరాలు తళతళ మెరుస్తుండటం మీరందరూ గమనించే ఉంటారు.
ఈ సందర్భంగా ఆయన చేతి వేళ్ల ఉంగరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రెండు ఉంగరాలలో ఒకటి నాగ బంధం కాగా మరొకటి కూర్మావతారం(తాబేళు ఉంగరం). ఈ రెండు బంగారు ఉంగరాలు.. చాలా పెద్ద సైజులో ఉన్నాయి. అయితే ఈ ఉంగరాలు ధరించడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నాగ బంధం మరియు కూర్మావతారం ఉంగరాలు ఉత్తమ లక్షణం. దీంతో మంచి లాభం వస్తుందని అంటున్నారు.
నాగ బంధ ఉంగరం గురించి చెబుతూ.. నాగుపాము ఆకారం వల్ల అపమృత్యు దోషాలు ఉంటే నాగ బంధ ఉంగరం దాన్ని తొలగిస్తుంది. ఊహించని విపత్తుల నుండి రక్షిస్తుంది. ఈ ఉంగరం ఎలాంటి దుష్టశక్తుల నుండి మనలను రక్షిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు రాహుకేతు దోషాలు, నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
కూర్మావతారం ఉంగరం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతూ, ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు బలం మరియు సంపద లభిస్తుందని నమ్ముతారు. ఈ కూర్మావతారం (తాబేలు) ఉంగరాలను అధికర యోగాన్ని సాధించేందుకు దైవిక శక్తిని పొందాలనుకునే వారు ధరిస్తారని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది.
ఎలాంటి లోపాలు లేని అభిఖర యోగం కావాలనే పవన్ కళ్యాణ్ ఈ రెండు ప్రత్యేకమైన ఉంగరాలను ధరిస్తున్నారని పండితులు అంటున్నారు. ఏది ఏమైనా రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు విషయం తేలిపోవచ్చని అంటున్నారు.



Click it and Unblock the Notifications