Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
అబ్బాయిలు ఎక్కువగా బ్యాంకాక్ అందుకే వెళ్తారట.. కారణం తెలిస్తే మీరు ఇప్పుడే బయల్దేరుతారు!
బ్యాచిలర్ అబ్బాయిలకు అన్నిటికంటే ఇష్టమైన డెస్టినేషన్ ఏదైనా ఉందంటే అది బ్యాంకాక్ అని చెప్పుకోవచ్చు. ళ్లి అయిపోయిన వారు కూడా బ్యాచిలర్ పార్టీ కోసం అక్కడ వెళ్ళడం కామన్. బ్యాంకాక్ అంటే ఫ్రీ డెయింగ్, హద్దులు లేకుండా ఆనందం అనుభవించాలనే కోరిక ఉన్న వారికి మోస్ట్ ఫెవరెట్ ప్లేస్. అయితే అబ్బాయిలు బ్యాంకాక్ వెళ్ళడానికి కారణం ఏంటి? ట్రిప్ అంటే బ్యాంకాక్ ఎందుకు ఎంచుకుంటారు? అసలు అక్కడ ఏముంది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్యాంకాక్‌లో ఏముంది?
బ్యాంకాక్‌ను పెయిడ్ స్వర్గం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఎంతో సరదా, అద్భుతమైన అనుభవాలు, అద్భుతమైన ఫుడ్స్, అందరికీ సరిపోయే ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. జేబులో డబ్బులు నింపుకుని, ఎంజాయ్‌మెంట్ కోసం ఎక్కడెక్కడా వెళ్లాలని అనుకుంటే, బ్యాంకాక్ అనేది ఉత్తమమైన స్థలం.

నైట్ లైఫ్
అక్కడి నైట్ లైఫ్ ఎంతో ప్రసిద్ధం. పట్‌పాంగ్, కావో సాన్ రోడ్ వంటి నైట్ మార్కెట్లు, స్ట్రీట్ ఫుడ్, నైట్ క్లబ్బులు ఈ ప్రాంతంలో చాలా ప్రాచుర్యం పొందినవి. అక్కడ తక్కువ ధరల్లో పార్టీలు చేసుకోవచ్చు, షాపింగ్ చేయడం కూడా చాలా సరదాగా ఉంటుంది. బ్యాంకాక్‌లో లైవ్ మ్యూజిక్, గో-గో బార్లు, కాబరేలు కూడా ఒక ఆకర్షణగా నిలుస్తుంటాయి.
ఇక్కడని ప్రత్యేకత అనేది, డబ్బున్నంతవరకు పండుగలా అనిపిస్తుంది. బ్యాచిలర్ పార్టీకి వచ్చిన వారు బడ్జెట్‌కి అనుగుణంగా గెస్ట్ హౌస్‌లు లేదా లగ్జరీ హోటళ్లలో నివసించవచ్చు. పెద్ద గ్రూపులతో వెళ్లే వారు కూడా సులభంగా స్మార్ట్ ప్రైవేట్ సర్వీసులు ఎంచుకోవచ్చు.
ఫుడ్ విషయంలో కూడా బ్యాంకాక్ మంచి ప్రదేశం. తక్కువ ధరలో రుచికరమైన ఆహారం, స్ట్రీట్ ఫుడ్, స్థానిక రెస్టారెంట్లలో చాలా మంచి ఫుడ్ లభిస్తుంటుంది. పాడ్ థాయ్, టామ్ యమ్ సూప్, మాంగో స్టిక్కీ రైస్ వంటి వంటకాలు చాలా ఫేమస్.
ఇక్కడ మసాజ్ సర్వీసులు కూడా తక్కువ ధరల్లో ఉంటాయి. ఈ మసాజ్ పార్లర్లలో హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు. మీరు విదేశీ పర్యటనకు వెళ్లాలని అనుకుంటే, ఈ-వీసా ద్వారా థాయిలాండ్‌లో వెళ్లడం చాలా సులభం. భారతీయ పౌరులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరళంగా వీసా పొందవచ్చు.



Click it and Unblock the Notifications