Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Dhanteras 2024: మీకు ఇష్టమైన వారికి ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా అందంగా తెలియజేయండి!
Insync
oi-Banothu Praveen Kumar
దీపావళి అనేది అయిదు రోజుల పండగ. ఈ అయిదు రోజుల పండగలో మొదటి రోజు జరుపుకునే పండుగే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశికిగా జరుపుకుంటారు. ఈనెల 29వ తేదీన ధన త్రయోదశి జరుపుకుంటున్నారు. ఈ ధన త్రయోదశి నాడు సాధారణంగా చాలా మంది బంగారం, వెండి వంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు.
అయితే ఈ ఏడాది వస్తున్న ధన త్రయోదశి ఏడు యోగాల కలయికలతో వస్తుండడంతో ఈ ధనత్రయోదశి ఎంతో ప్రత్యేకంగా ఉండనుంది. లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేయడంతో పాటు ప్రత్యేకమైన ఆచారాలను అవలంబించనున్నారు. అయితే ఇంతటి ప్రత్యేకమైన ధన త్రయోదశి రోజు మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయండి.

ధన త్రయోదశి శుభాకాంక్షలు ఈ విధంగా తెలియజేయండి..
- మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు పొంగిపొర్లాలని ఆ లక్ష్మీదేవి కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- ఈ ధన త్రయోదశి సందర్భంగా మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త కలలు మొదలవ్వాలని మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి మాత కరుణ, శ్రీ లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- మీ ఇంటిముందు వెలిగించే దీపాల మాదిరిగానే మీ జీవితం కూడా సిరి సంపదలతో నిండిపోవాలని, మీలోని భయం తొలిగి మీకు సంపూర్ణ ఆయుష్షు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- ఈ ధన త్రయోదశి మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- ధన త్రయోదశి నాడు మీరు కొనే బంగారం, వెండి మెరుపులా మీ జీవితం కూడా మెరిసిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- లక్ష్మీదేవి, కుబేరుడు మీ వ్యాపారంలో లాభాలు, మీ జీవితంలో సిరి సంపదలు కలగజేయాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు
- మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు. ధన్వంతరి మాత, కుబేరుడు మీకన్నీ శుభాలు కలగజేయాలని కోరుకుంటున్నాను.
- లక్ష్మీదేవి మీ సంపాదనలో, మీ వ్యాపారంలో సిరి సంపదలు కురిపించాలని, లాభాలు కలగజేయాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు.
Comments
English summary
Wish your friends and families for this dhanteras in this way
Story first published: Monday, October 28, 2024, 19:50 [IST]
Other articles published on Oct 28, 2024



Click it and Unblock the Notifications