Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే..
పెళ్లయి 10 ఏళ్లు అయింది. ఇద్దరు మగ కవలపిల్లలు కూడా. 6 నెలల క్రితం కొత్త ఇళ్లు కూడా కట్టుకున్నారు. అయితే ఆ ఇంటికి రంగులు వేస్తానంటూ ఒకడొచ్చాడు. ఆ ఇంటామిడనే రంగులోకి దింపాడు. రింగ రింగా అంటూ వారి బంధం కొనసాగింది. చివరికి ఆ మహిళ తన భర్తను అత్యంత దారుణంగా చంపేయించింది. అంతేకాకుండా ఏమీ తెలియనట్లు పోలీస్ కేస్ కూడా పెట్టింది. అసలేం జరిగింది? ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కర్ణాటక రాష్ట్రాంలోని చిత్రదుర్గలో 30 ఏళ్ల అశ్వని, 42 ఏళ్ల రాజశేఖర్ దంపతులు నివసించేవాళ్లు. వీరికి 10 ఏళ్ల క్రితం పెళ్లయి ఇద్దరు మగ కవలపిల్లలు. కొంతకాలంగా భార్యా భర్తకి మధ్య గొడవులు ఉన్నాయి. తరచుగా వీరు గొడవపడుతుండేవాళ్లు.

ఈ క్రమంలో 6 నెలల క్రితం తాము కట్టుకున్న కొత్త ఇంటికి పెయింట్ వేసేందుకు ఆనంద్ రౌతప్ప కల్లూర్ అనే 25 ఏళ్ల కుర్రాడని మాట్లాడుకున్నారు. అతడు పెయింటింగ్ వేస్తున్న సమయంలో అశ్విని కన్ను అతడిపై మీద పడింది. మెల్లిగా మాటలు కలిపింది. ఆనంద్ కూడా అబ్బా సూపర్ ఛాన్స్ నాకు అని ఎగిరి గంతేశాడు. మెల్లిగా ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ బాగా ఒకరికొకరు దగ్గరయ్యాడు. దీంతో అశ్విని తన భర్తను చంపేయాలని ఆనంద్ ని కోరింది. ప్రియురాలు అడిగితే కాదంటాడా..వెంటనే ఎస్ చెప్పాడు.
రాజశేఖర్ కి రోజూ ఉదయం వాకింగ్ కి వెళ్లే అలవాటు ఉంది. అక్టొబర్ 4, 2026న ఎప్పటిలానే రాజశేఖర్ వాకింగ్ కోసం ఇంటి నుంచి బయల్దేరాడు. దీంతో వెంటనే అశ్విని..ఆనంద్ కి ఫోన్ చేసి మా ఆయన ఇప్పుడే ఇంటి నుంచి వెళ్లాడు ఇదే సరైన టైం అతడిని వదిలించుకోడానికి అని చెప్పింది. వెంటనే ఆనంద్ రంగంలోకి దిగాడు.. బైక్ మీద వెళ్లి రాజశేఖర్ లైవ్ లొకేషన్ లొకేషన్ కనిపెట్టాడు. తన మిత్రులకు రాజశేఖర్ లొకేషన్ పంపాడు. ఓ నెంబర్ ప్లేట్ లేని నల్లరంగు suvలో వెళ్లి వాళ్లు కారుతో గుద్ది రాజశేఖర్ ని చంపేశాడు.

మొదట్లో ఇదొక యాక్సిడెంట్ అని రాజశేఖర్ బంధువులు, మిగతా అందరూ అనుకున్నారు.అశ్విని కూడా పోలీస్ కంప్లెయింట్ చేసింది. ఏదో గుర్తు తెలియని వాహనం తన భర్తను గుద్దిందని ఆ కంప్లెయింట్ లో చెప్పింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలన, తదుపరి దర్యాప్తు సమయంలో ఎందుకో అశ్విని చెబుతున్న మాటలు ఫేక్ అనే డౌట్ వారికొచ్చింది. ఆ తర్వాత తమ స్టైల్ లో విచారించగా నిజం బయటికొచ్చింది. అశ్వినినే ప్రియుడు అయిన పెయింటర్ ఆనంద్ తో కలిసి భర్తను చంపేయించినట్లు పోలీసులు కనిపెట్టారు. ఆ తర్వాత వీరిద్దరితో పాటు వీరికి సహకరించిన మరో ఇద్దరిని కూడా రెస్ట్ చేశారు. తమ కామ కోరికల దాహం తీర్చుకోడానికి అశ్విని చేసిన పని ఇద్దరు పిల్లలను తండ్రి లేని అనాథలను చేసింది.



Click it and Unblock the Notifications
