Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రపంచంలో అత్యంత ప్రాచీన సంస్కృతి ఏదో తెలుసా..? ఆస్ట్రేలియా గుహల్లో..?
ఎన్ని యేళ్లైనా, వేల సంవత్సరాలైనా సంస్కృతి ఒక తరం నుంచి మరో తరానికి పాకుతూ వెళ్తుంది. దానికి ఎక్కడా అడ్డుగోడ రాదు, ఎక్కడా ఆగదు. ఇలా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఎన్నో సంస్కృతులు వ్యాపించి వున్నాయ్. అయితే ఈ అన్ని సంస్కృతుల్లో ఆస్ట్రేలియా గుర్నైప్రజల్లో వున్న గుహల్లో చితిమంట పెట్టుకునే సంస్కృతి అత్యంత ప్రాచీనది పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతన్నారు. వాటికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

ప్రపంచంలో అత్యంత ప్రాచీన సంస్కృతి ఏదని పురావస్తు శాస్త్రఘ్నులు పరిశీలిస్తే అది 10 వేల ఏళ్ల క్రితం గుహల్లో పెట్టుకునే మంటగా కనుగ్గొన్నారు. ఇది మనుషుల్లో అత్యతం ప్రాచీన సంస్కృతిగా వారు గుర్తించారు. మానవుడు పరిణామ క్రమం చెందినప్పటి నుంచి అన్నింటికంటే ఇదే అత్యంత ప్రాచీన సంస్కృతిగా వారు తెలియజేశారు. ఆస్ట్రేలియాలో ఈ సంస్కృతి మొత్తం విస్తరించుకున్నట్లు తెలుసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని అల్స్ప్ పర్యాతాల కింద దీనిని కనుగ్గొన్నారు. అక్కడ వున్న గుహల్లో ఈ సంస్కృతి వుందని గ్రహించారు. విక్టోరియం తీసరం వరకు ఇది వ్యాపించినట్లు తెలుస్తోంది. గునై కుర్రై పర్జల్లో ఈ గుహలను తలదాచుకోవడానికి, ఇంటిలా ఉపయోగించేవారు.
19వ శతాబ్దంలో మొదటిసారి ఈ గుహలను కనుగ్గొన్నారు. లైమ్‌స్టోన్‌ల మధ్యం జంతువుల కొవ్వు, కట్టెలతీ ఈ చితిమంటను పెట్టేవారు. మొనాష్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త బ్రూనో డేవిడ్, ఇంకా అతని సహోద్యోగులతో ఇలాంటి మరో గుహను కనుగ్గొన్నారు. చితిమంట పెట్టుకొన్న తరువాత మంట ఆరిపోగానే వాటిని మళ్లీ భూమిలో పాతిపెట్టే సంస్కృతి కూడా వున్నట్లు తెలుసుకున్నారు. ఆస్ట్రేలియాలోని గునైకుర్నై ప్రజల్లో 10వేల ఏళ్లక్రితమే ఈ సంస్కృతి వున్నట్లు బయటపడింది.

ఈ చితిమంటల్లో ఉపయోగించిన బొగ్గులకు కార్బన్ డేటింగ్ చేస్తే అది 10వేల ఏళ్ల క్రితం ఉపయోగించినదిగా తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన సంస్కృతిని ఇప్పటికీ పాటిస్తున్నారని అంటారు.
ఈ గుహల్లో చితిమంట సంస్కృతి ద్వారా ఆస్ట్రేలియన్ల ప్రాచిన సంస్కృతి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో వున్న మొదటి తెగలకు చెందిన వారి సంస్కృతి ఎలా వుందనేది మరిన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు.
ఇలాంటి మరో అద్భుత సంఘటను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టాస్మేనియాకు చెందిన పలావా ప్రజల్లో ఒక కథ ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు. సముద్ర మట్టం పెరిగి టాస్మేనియా దీవిని ఆస్ట్రేలియా భూభాగాన్ని కలుపిన సంఘటన 12వేల ఏళ్ల క్రితం చోటుచేసుకున్నట్లు చెబుతారు.



Click it and Unblock the Notifications