Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
Year ender 2023 : ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ల్లో అత్యధికంగా అడిగిన 20 ప్రశ్నలు.! మీరు కూడా ఈ ప్రశ్న అడిగారా?
Year ender 2023 :దేనికైనా గూగ్లింగ్ చేయడం మనకు అలవాటు. ఎందుకంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. టెక్నికల్ విషయాలు కానీ, పర్సనల్ విషయాలు కానీ దేశంలో ..ప్రపంచలో ఏ మూలలో ఏం జరుగుతున్నది..ప్రతీ విషయంలో గూగుల్ కు తెలుసు. అందుకే మీరు ఏ ప్రశ్న అడిగినా టక్ న సమాధానం చెబుతుంది. ఉదహారణకు పెళ్లి తర్వాత మహిళలు గర్భం దాల్చినప్పటి నుండి ప్రతిదీ గూగుల్ సర్చ్ చేస్తారు. శిశువుకు ఎలా ఆహారం ఇవ్వాలో గూగుల్‌లో ఉంటుంది. అలాంటిది గూగుల్ చేయలేదని, ప్రపంచ విషయం గూగుల్ అని చెప్పలేము. ఎక్కువ మంది వ్యక్తులు కొన్ని విషయాలను గూగుల్ చేస్తారు.
2023 ముగింపు దశకు వస్తోంది. మీరు ఈ సంవత్సరం చాలా విషయాలను గూగుల్ చేసి ఉండవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్ చేయబడిన విషయాలు ఏమిటో గూగుల్ వెల్లడించింది. మీరు ఈ అంశాల కోసం కూడా శోధించారా? ఖచ్చితంగా మీరు వీటిలో కనీసం ఒకటి..రెండైనా గూగుల్ చేసారా? 6 నెలల డేటాను సేకరించిన తర్వాత గూగుల్ ఈ విషయాలను వెల్లడించింది. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రశ్నలేంటో మీరు తెలుసుకోవాంటే వెంటనే చదివేయండి..

What is my IP Address? 3,350,000
నా IP అడ్రెస్ ఏమిటి?
What time is it? 1,830,000
ఇప్పుడు సమయం ఎంత? 1,830,000
How to register to vote? 1,220,000
ఓటు వేయడానికి నమోదు చేయడం ఎలా? 1,220,000
How to tie a tie? 673,000
టై ఎలా కట్టుకోవాలి? 673,000
Can you run it? 550,000
మీరు దీన్ని అమలు చేయగలరా? 550,000
What song is this? 550,000
ఇది ఏ పాట?
How to lose weight? 550,000
బరువు తగ్గడం ఎలా?
How many ounces in a cup? 450,000
ఒక కప్పుకు ఎన్ని ఔన్సులు?
When is Mother's Day? 450,000
మదర్స్ డే ఎప్పుడు? 4
How many ounces in a pound? 450,000
ఒక పౌండ్‌కు ఎన్ని ఔన్సులు
How many ounces in a gallon? 450,000
ఒక గాలన్‌కు ఎన్ని ఔన్సులు?
How many weeks in a year? 450,000
సంవత్సరంలో ఎన్ని వారాలు?
When is Father's Day? 450,000
ఫాదర్స్ డే ఎప్పుడు
Can I run it? 368,000
నేను దానిని అమలు చేయగలనా?
How to get pregnant? 368,000
గర్భం పొందడం ఎలా?
How to download YouTube videos? 368,000
యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
How to screenshots on Mac? 301,000
Macలో స్క్రీన్‌షాట్ ఎలా తియ్యాలి?
How old is Donald Trump? 301,000
డొనాల్డ్ ట్రంప్ వయస్సు ఎంత?
How to lose weight fast? 301,000
వేగంగా బరువు తగ్గడం ఎలా? 301,000



Click it and Unblock the Notifications











