Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
10 ఏళ్ల నుండి కంటిన్యూగా రక్తం తాగుతున్న యువతి..! రక్తమే టీ, అందులో ఆహారం..!
కొంతమంది ఎలాంటి డైట్‌ని అనుసరిస్తారో నమ్మడం కష్టం. మనం చరిత్ర చదివినప్పుడు పూర్వకాలంలో గుహల్లో నివసించే ఆ కాలంలో పచ్చి మాంసం తినేవారని, రక్తం తాగే వారని, అందుకే మనుషులను కూడా చంపేవారని ఎక్కడో ఒకచోట చదివే ఉంటాం. అలాగే,ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వింత పద్దతులు ఉన్నాయి.
కొన్ని చోట్ల వారు తినే ఆహారాన్ని చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే చైనా, జపాన్ వంటి దేశాల్లో జంతువులు, పక్షులు, పాములు, కప్పలు మొదలైన వాటిని వారు ఆహారంగా తీసుకోవడం మనం ఇప్పటికీ చూస్తున్నాం. అలాగే మరికొన్ని కొన్ని చోట్ల ఆహారపు అలవాట్లు ఎంత విచిత్రంగా ఉన్నాయో అక్కడి మనుషులు కూడా అంతే విచిత్రంగా ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇక్కడ ఓ మహిళ తాను పుట్టినప్పటి నుంచి పాలకు బదులుగా, రక్తం తాగుతున్నానని పేర్కొంది.

ఈ కథ వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఆమె పంది రక్తం తాగడానికి బానిస. రక్తం లేకుండా జీవితం కష్టమని ఆమె భావిస్తుంది. ఆమె 10 సంవత్సరాల వయస్సు నుండి పంది రక్తం తాగుతోంది. కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల మిచెల్ అనే మహిళ చిన్న వయస్సు నుండే పందుల రక్తాన్ని తాగుతోందంట. ఆమె ఇటీవల రక్తానికి బానిసైనట్లు ఒప్పుకుంది మరియు రక్తం త్రాగడకుండా జీవించలేనని పేర్కొంది.
అంతే కాదు ఆమె డైలీ డైట్ లో పంది రక్తం తాగడం వల్ల తనకు ఎనర్జీ వస్తుందని మిచెల్ చెప్పుకొచ్చింది.. ఆమె రక్తాన్ని కొంచెం వేడి ఉండగానే నేరుగా గ్లాసులోకి పోసుకుని తాగుతుంది. దీని తర్వాత అన్నా ఆహారం తింటుంది.
అంతే కాదు ఆమె రోజూ తాగే కాఫీ టీలో రక్తంలో కలుపుకుని ఎందుకు తాగుతుందో చెప్పింది. మనం విశ్రాంతి సమయంలో సినిమా లేదా టీవీ చూస్తున్నప్పుడు లేదా చదువుతన్నప్పుడు టీ, కాఫీ తాగితే ఆమె మాత్రం రక్తం తాగుతుంది.
ఓ యువతి పదేళ్లలో 3,785 లీటర్ల రక్తం తాగింది
ఆమె చిన్నతనంలో డిప్రెషన్‌లో ఉండేది. ఈ డిప్రెషన్‌తో బాధపడుతున్న సమయంలో ఆమెకు పంది రక్తం తాగడం అలవాటు పడినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె 3,785 లీటర్ల రక్తం తాగింది. ఆమె రక్తం తాగడం వైన్ తాగడంతో పోల్చింది.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది
చిన్నప్పుడు పంది రక్తం తాగడం వల్ల ఆమెకు తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వ్యాధులు నయం అయినట్లు చెప్పింది. ఆమె రక్తం తాగినప్పుడు వేడిగా అనిపిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి. చిన్నపాటి జబ్బులకు తక్షణ ఉపశనమం ఇచ్చె బెస్ట్ ఆప్షన్ అని ఆమె చెప్పారు. అలాగే జంతువుల రక్తాన్ని కాకుండా మనుషుల రక్తాన్ని తాగాలని ఆమె సిఫార్సు చేస్తోంది. మరియు ఆమె కూడా ఇష్టపడుతుంది. కానీ ప్రజలు ఆమెను పిశాచి అని పిలుస్తారు. అయితే తనను అలా పిలవడం నాకు ఇష్టం లేదని చెప్పింది.
ఆమె ఒక పందుల పెంపకానికి వెళ్లి అక్కడ నుండి పంది రక్తాన్ని సేకరించినట్లు. ఆమె రక్తం అలా తాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఇలా రక్తం తాగడం ఆమె దినచర్యలో ఒక భాగం. అందుకే ఇది మానలేకపోతోంది. రక్తం తాగడం ఆమె దినచర్య ఒక భాగం కాబట్టి, ఆమె రక్తం తాగే రోజు కూడా మానలేదు.



Click it and Unblock the Notifications