Amazon Great Freedom Sale 2022: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2022: సూపర్ ఆఫర్లు

Amazon Great Freedom Sale 2022: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీమియం బ్రాండ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిపుచ్చుకోండి.

70శాతం డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో 10% శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది. అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీలు, ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి.

Hopscotch Girls PU USB Rechargeable LED Sneakers with Wings in Pink Color, UK:11.5(CP7-2822241)
₹1,419.00
₹2,539.00
44%

హాప్ స్కాచ్ గర్ల్స్ స్నీకర్స్

బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కదూ స్నీకర్స్. ఈ షూ ప్రత్యేకత ఏమిటంటే.. రీఛార్జబుల్ ఎల్.ఈ.డీ లైట్లతో వస్తోంది. పింక్ కలర్ లో చూడగానే కొనాలి అనిపించే అందంగా ఉన్నాయి. ఏంజెల్ వింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

crocs Unisex-Child Fun Lab Motorsport Clog Black Sandals-1-1.5 Years (C4) (205518-001)
₹1,308.00
₹2,495.00
48%

కిడ్ క్రాక్స్

సూపర్ కంఫర్ట్ గా ఉండటంలో క్లాగ్స్ తర్వాతే మిగతా చప్పల్స్ అయినా, షూ అయినా శ్యాండల్స్ అయినా. ఎందుకంటే సింథటిక్ సోల్ తో చాలా కంఫర్ట్ గా ఉంటాయి. వానాకాలం, ఎండాకాలం.. కాలం ఏదైనా, కార్యక్రమం, ఫంక్షన్ ఏదైనా మంచి క్రేజీ లుక్ అందిస్తాయి. ఈ క్రాక్స్ బ్రాండ్ క్లాగ్స్ అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా వేసుకోవచ్చు.

Hopscotch Boys and Girls Cotton Printed Snow Boot in Purple Color,UK:9 (RUO-3822327)
₹1,999.00
₹3,659.00
45%

హాప్ స్కాచ్ స్నో బూట్లు

ఈ హాప్‌స్కాచ్ స్నో బూట్లు చూడగానే అందంగా కనిపిస్తున్నాయి కదూ. పర్పుల్ కలర్ లో ప్రింటెడ్ డిజైన్ లో వస్తున్నాయి ఈ బూట్లు. అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు ఎవరైనా వీటిని ధరించవచ్చు.

Red Tape Unisex Kids Light Blue Sports Shoes
₹1,584.00
₹4,599.00
66%

రెడ్ టేప్ వాకింగ్ షూ

లైట్ బ్లూ కలర్ లో చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో వస్తోంది రెడ్ టేప్ వాకింగ్ షూ. ఎథైలిన్ వినైల్ అకిటేట్ సోల్ తో వస్తోంది. ఈ షూ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఒకటి లైట్ బ్లూ కాగా, మరొకటి పింక్.

Red Tape Unisex Kids White And Blue Sports Shoes
₹1,020.00
₹4,299.00
76%

రెడ్ టేప్ యునిసెక్స్ వాకింగ్ షూ

వైట్ కలర్ లో వస్తోంది ఈ షూ. అటు వాకింగ్ కు అయినా, శుభకార్యాలకు అయినా చాలా చక్కగా కనిపిస్తుంది. హుక్ అండ్ లూప్ మోడల్ తో వస్తుంది. ఇందులో మొత్తం ఐదు రంగులు అందుబాటులో ఉన్నాయి.

KazarMax Kids Girls White Peach Floral Flat Sandal - 13 Kids UK
₹849.00
₹1,999.00
58%

కజర్మాక్స్ ఫ్లాట్ శాండల్స్

కజర్మాక్స్ కిడ్స్ గర్ల్స్ ఫ్లాట్ హీల్ చెప్పులు/ఫ్లాట్‌లు తేలికైనవి మరియు అధిక నాణ్యత గల వేగన్ లెదర్‌తో తయారు చేయబడ్డాయి. అవి అదనపు సౌకర్యవంతమైన ప్యాడెడ్ ఇన్సోల్, స్లిప్-రెసిస్టెంట్ రబ్బర్ అవుట్‌సోల్ మరియు మృదువైన యాంటీ-స్వెట్ లైనింగ్‌తో బాగా తయారు చేయబడ్డాయి. మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

KEEN Seacamp II CNX Sandal (Toddler/Little Kid/Big Kid),Baltic/Caribbean Sea,13 M US Little Kid
₹8,389.00
₹12,999.00
35%

కీన్ కిడ్స్ మోక్సీ డ్రెస్ శాండల్స్

షూను పోలి ఉండే శాండల్స్ లుక్ తో వస్తున్నాయి ఈ కీన్ కిడ్స్ మోక్సీ డ్రెస్ శాండల్స్. సులువుగా, విశాలమైన, సర్దుబాటు చేయగల హుక్-అండ్-లూప్ స్ట్రాప్‌తో తయారు చేయబడింది. వేగంగా వేసుకుని బయటకు వెళ్లేలా వీటిని తయారు చేశారు. స్ప్రింక్లర్-సిద్ధంగా మరియు త్వరిత-పొడి పనితీరు నైలాన్ మరియు లైనింగ్‌తో రూపొందించబడింది.

CHIU Unisex-Baby's Modern Shoes (White, 12-15 Months)
₹284.00
₹499.00
43%

చియూ బేబీ షూ

చియూ బేబీ షూ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. చిన్న పిల్లలకు చాలా సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేశారు.

Baby Luv 3 to 12 Month Set of 2 Unisex Baby Booties | Comfortable & Breathable Infant All Seasons Footwear (White+Peach)
₹499.00
₹999.00
50%

బేబీ బూటీస్

మూడు నుండి 12 నెలల మధ్య వయస్సు పిల్లలకు అందంగా కనిపిస్తాయి ఈ బూట్లు. చిన్నారులకు ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉండేలా షూను తీర్చిదిద్దారు. సులభంగా వేసేలా, తీసేలా తయారు చేశారు.

crocs Unisex-Child Ballerina Pink Clogs-C7 (207075-6GD)
₹2,545.75
₹2,995.00
15%

చైల్జ్ క్లాగ్స్

క్రాక్స్ కంపెనీ నుండి వచ్చిన మరో చైల్డ్ క్లాగ్స్ ఇవి. ఆడ, మగ పిల్లలు ఎవరైనా ధరించేటు వంటి డిజైన్ తో వీటిని తీసుకువచ్చారు. ఇది రెండు డిజైన్లలో అందుబాటులో ఉంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion