అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2021: గృహ వినియోగం మరియు వంటగది వస్తువులపై 60% తగ్గింపు

Grab 10% instant discount on your purchases! Offer valid on Axis, Citi bank and Rupay Cards Debit/Credit cards and EMI. *T&C Applied

వంటగది వస్తువులు, ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులు, ట్రావెల్ లగేజ్ బ్యాగ్‌లు మరియు ఇంకా చాలా గొప్ప డిస్కౌంట్‌లతో అమెజాన్ సేల్‌లో లభిస్తాయి. ఆఫర్ ముగిసేలోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

1. వేక్ ఫిట్ హాలో ఫైబర్ పిల్లో

పడుకునేటప్పుడు దిండు సరిగ్గా ఉంటే, మాత్రం త్వరగా నిద్రవస్తుంది, మరియు వేక్ ఫిట్ దిండు నిద్రించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది, ఎందుకంటే మైక్రోఫైబర్ లోపల ఉండటం వల్ల పడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

Wakefit Hollow Microfiber Pillow, 68.58 Cm X 40.64 Cm, White And Grey, 2 Pieces
₹724.00
₹971.00
25%

2. ప్రెస్టీజ్ IRIS LPG గ్యాస్ స్టవ్

ఈ గ్యాస్ స్టవ్ ఎర్గోనామిక్ డిజైన్ మరియు దీనిని నిర్వహించడం చాలా సులభం. దానిపై ఉన్న గాజు బలంగా ఉంటుంది మరియు గీతలు పడదు. 3 కాంస్య బర్నర్‌తో కూడిన ఈ గ్యాస్ స్టౌవ్ డిస్కౌంట్‌లో లభిస్తుంది కాబట్టి మీరు డబ్బు ఆదా చేయవచ్చు.

Prestige IRIS LPG Gas Stove, 2 Burner, Black, Powder coater Mild Steel with Glass Top, Manual
₹2,498.00
₹5,200.00
52%

3. 3D ప్రింటెడ్ వింటేజ్ పర్షియన్ కార్పెట్ రగ్ రన్నర్

కార్పెట్ తడిగా ఉంటుంది కానీ జారేది కాదు, దుమ్ము, ధూళీ మరియు పెంపుడు జంతువులు అవశేశాలు, వాటి బొచ్చు ఉంటే సులభంగా తొలగించవచ్చు. ఇది శుభ్రం చేయడం సులభం మరియు ఇంటి అలంకరణకు జోడించవచ్చు. ఈ కార్పెట్ ఇప్పుడు మీకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Status 3D Printed Vintage Persian Carpet Rug Runner for Bedroom/Living Area/Home with Anti Slip Backing (4 X 5Feet-Medium, Multicolour)-Pack of 1
₹1,049.00
₹4,998.00
79%

4. స్కై బ్యాగ్ రూబిక్ పాలిస్టర్ సాఫ్ట్‌సైడ్ సామాను

ఇది చాలా స్టైలిష్ లగేజీ బ్యాగ్. ఇది 66 లీటర్లు మరియు బరువు 4500 గ్రాములు మరియు 46.5 సెం.మీ x 31.5 సెంమీ x 68.5 సెంమీ (LxWxH) విస్తీర్ణం కలిగి ఉంది. సామాను వ్యవస్థలో భద్రతా లాక్ ఉంది. రాయితీపై ఈ బ్యాగ్ చూడండి.

Skybags Rubik Polyester 68 Cms Blue Softsided Check-in Luggage (STRUW68EBLU)

5. యురేకా ఫోర్బ్స్ రోబో Vac N Mop
ఇంటి శుభ్రతకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది, ఇది ఇంటి మూలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి ఇంటి మూలను కూడా శుభ్రం చేయవచ్చు. దీనిని చెక్క పలకలు, మార్బల్స్, ఫ్లోర్స్ అన్నీ శుభ్రం చేయవచ్చు. ఇది ఒకటి ఇంట్లో ఉంటే ఇల్లు తుడవాలన్న చింతే ఉండదు.

Eureka Forbes Robo Vac N Mop with Powerful Suction, 3 in 1 Robotic Vacuum cleaner (Dry Suction+Mopping+UV Action+Remote Control), Works on on tiles, carpets and wooden floors (Black)
₹18,990.00
₹21,990.00
14%

6. వాటర్ ఫ్రూఫ్ స్ట్రోలీ డబుల్ బ్యాగ్

ఇది ప్రయాణిస్తున్నప్పుడు మీరు తీసుకెళ్లగల బ్యాగ్ మరియు అనేక వస్తువులతో నింపి సులభంగా పట్టుకెళ్ళవచ్చు. ఈ బ్యాగ్ కి స్ట్రోలర్ ఉండటం వల్ల లగేంజ్ ను లాక్కొని వెళ్ళవచ్చు.

M MEDLER Epoch Nylon 55 litres Waterproof Strolley Duffle Bag- 2 Wheels - Luggage Bag - (Navy Blue)
₹640.00
₹2,999.00
79%

7. పిజియన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కెటిల్

నీటిని వేడి చేయడానికి కెటిల్ ఉపయోగపడుతుంది. వేడి నీరు కావల్సినప్పుడు , నీరు స్వయంగా ఉడకబెడుతుంది. మీ వంటగది ప్రయత్నాన్ని తగ్గించడానికి ఇందులో 0.7 లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు.

Pigeon by Stovekraft Swell Electric Kettle with Stainless Steel Body, 0.7 Litre Boiler for Water, Instant Noodles, Soup etc
₹715.00
₹1,495.00
52%

8. ఫిలిప్స్ HD6975 / 00 25 లీటర్ డిజిటల్ ఓవెన్ టోస్టర్ గ్రిల్

ఈ ఓవెన్ లో ఫైడ్ ఫుడ్ మరియు కరకరలాడే ఆహారాన్ని తయారు చేయడానికి సరైనది మరియు 25 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో వండిన ఆహారాలు ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే నూనెను ఉపయోగించకుండా చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. ప్రీ-హీట్ మోడ్‌లకు పర్ఫెక్ట్, ఇది రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది.

Philips HD6975/00 25 Litre Digital Oven Toaster Grill, Grey, 25 liter
₹6,999.00
₹8,095.00
14%

9. యురేకా ఫోర్బ్స్ ఆక్వాసర్

ఈ ఆక్వాసర్‌లో స్వచ్ఛమైన నీటిని అందించే RO + UV + UF టెక్నాలజీ ఉంది. ఇది 7 లీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు కరెంట్ లేనప్పటికీ మంచినీటిని అందిస్తుంది. MTDS ఇన్‌స్టాల్ చేయడంతో నీరు మరింత రుచిగా ఉంటుంది.

Eureka Forbes AquaSure from Aquaguard Amaze RO+UV+UF(Ultra-Filtration)+MTDS Water Purifier (Black) , Set of 1
₹9,999.00
₹18,000.00
44%

10. క్వీన్ సైజ్ ఫర్మ్ మ్యాట్రెస్

డ్యూరోఫ్లక్స్ యొక్క క్వీన్ సైజ్ బెడ్ 5-జోన్ సర్టిఫికేట్ మరియు వెనుకవైపు సౌకర్యాన్ని అందించడానికి రూపొందించబడింది, కనుక ఇది వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. ఈ మ్యాట్రస్ మంచి డిస్కౌంట్‌తో లభిస్తుంది మరియు ఆఫర్ ముగిసేలోపు కొనుగోలు చేస్తే డబ్బు ఆదా చేయవచ్చు.

Duroflex Back Magic - Doctor Recommended Orthopaedic High Density Coir, 5 Inch Queen Size Firm Mattress for Back Support and Posture Alignment (78 X 60 X 5 Inches)
₹16,566.00
₹20,203.00
18%

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts