Amazon Sale: పిల్లలను ఆకట్టుకునే ఆటబొమ్మలు, పెద్దలను అలరించే డిస్కౌంట్లు..

Amazon Sale: పిల్లలకు ఆటలంటే ప్రాణం ఉంటుంది. పొద్దున లేచిన నుండి ఆడుతూనే ఉంటారు. అలసిపోయినప్పుడు నిద్రపోతారు. లేచాక మళ్లీ ఆటలే. అయితే ఆటలు అనేవి శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. అయితే వారిని అలరించే ఆటలను వారికి పరిచయం చేస్తే ఫోన్లను వదిలి గ్రౌండ్లకు పరుగులు పెడతారు. అలాంటి ఆట బొమ్మలు, గేమ్స్ అమెజాన్ లో చాలా తక్కువలోనే అందుబాటులో ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి. మీ బుడ్డోడికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసేయండి.

R for Rabbit Road Runner Racer Scooter for Kids of 3+ Years Age, Kids Scooter, Scooter for Kid, 4 Level Height Adjustment, PU LED Wheels & Weight Capacity Upto 75 kg Kick Scooter(Pure Black)
₹4,399.00
₹5,994.00
27%

ర్యాబిట్ రోడ్ రన్నర్ స్కూటర్

రోడ్ రన్నర్ రేసర్ BIS సర్టిఫికేట్ పొందింది. ఈ రోడ్ రన్నర్ స్కూటర్ వెనకాల బ్రేక్ కూడా వస్తోంది. దీని వల్ల స్కూటర్ వేగంగా వెళ్తున్నప్పుడు నియంత్రించడం చాలా సులభం. పిల్లల ఎత్తుకు తగ్గట్లుగా దీనిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అధిక నాణ్యత గల PU LED వీల్స్ ఇచ్చారు. మొత్తం 3 చక్రాలతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Strauss Cruiser FP Penny Skateboard | Skateboard|Casterboard|Cruiser Fibre Skateboard, Suitable for Age Group Up to 12 Years, Size - 22 X 6 Inches, (Multicolor)
₹1,499.00
₹2,699.00
44%

స్ట్రాస్ క్రూయిజర్ స్కేట్ బోర్డు

అన్ని రకాల కూల్ మూవ్‌మెంట్‌లను అభ్యసించడానికి మరియు క్రూయిజింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయమైన రంగులతో వస్తోంది. చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈ స్కేట్ బోర్డుతో ఆట చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది.

AmazonBasics 4 Person Polyester Dome Water Resistant Tent for Camping and Hiking with Back Window and Floor (Multicolour)
₹5,329.00
₹10,000.00
47%

అమెజాన్ బేసిక్స్ వాటర్ రెసిస్టెంట్ టెంట్

కోటెడ్-పాలిస్టర్ ఫాబ్రిక్ తో చాలా మన్నికగా ఉంటుంది ఈ టెంట్. వెనక వైపు ఓ విండో వస్తుంది. గాలి ఎక్కువగా వీచేలా డిజైన్ చేశారు. వర్షం పడినా లోపల ఉన్నవారు హాయిగా ఉండొచ్చు. ఇందులో నలుగురు వ్యక్తులు చాలా సౌకర్యవంతంగా ఉండవచ్చు.

Jaspo Marshal Trainers Adjustable Roller Skates Combo (Skates + Helmet + Knee & Elbow Guards) - For Age Group 6 To 14 Years | Academy & School Level Skating
₹1,375.00
₹1,999.00
31%

జాస్పో మార్షల్ రోలర్ స్కేట్స్

తేలికపాటి దృఢమైన ఫైబర్ తో వస్తున్నాయి ఈ రోలర్ స్కేట్స్. సులభమైన లేస్ సిస్టమ్ మరియు నైలాన్ పట్టీని కలిగి ఉంటుంది. ఇది స్కేట్‌లను సర్దుబాటు చేయడం సులభం చేస్తుంది. ఎక్కువ నియంత్రణ కోసం కాలి స్టాపర్లు, తేలికపాటి డిజైన్ పిల్లలను మరింత స్వేచ్ఛగా స్కేట్ చేయడానికి అనుమతిస్తుంది. హై ప్రెసిషన్ బాల్ బేరింగ్ సున్నితమైన రైడ్ మరియు స్కేట్‌ల వేగంపై ఖచ్చితమైన నియంత్రణను అందిస్తుంది.

KLAPP CHAMPION CRICKET KIT RIGHT HAND,CRICKET KIT (JUNIOR)
₹2,899.00
₹5,999.00
52%

క్లాప్ ఛాంపియన్ క్రికెట్ కిట్

అన్ని వయస్సుల పిల్లల కోసం ఈ క్రికెట్ కిట్ బ్యాగ్ ను రూపొందించారు. క్రికెట్ కు అవసరమయ్యే అన్ని ఇందులో వస్తున్నాయి. బ్యాట్, బ్యాటింగ్ గ్లోవ్స్, హెల్మెట్, నీ ప్యాడ్స్, థై గార్డ్, ఎల్బో గార్డ్, అబ్జామినల్ గార్డ్ వస్తున్నాయి. సైజ్ 4 కలిగిన కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ ఇస్తున్నారు.

YONEX Graphite Badminton Racquet, Muscle Power 22LT Black Blue
₹2,395.00
₹3,190.00
25%

యోనెక్స్ బ్యాడ్మింటన్ రాకెట్

యోనెక్స్ గ్రాఫైట్ బ్యాడ్మింటన్ రాకెట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. తేలికైన రాకెట్ తో క్లిష్టమైన షాట్ లను సులభంగా కొట్టవచ్చు. ఈ రాకెట్ తో పాటు దీనిని ఉంచడానికి బ్యాగ్ కూడా ఇస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూడగానే ఆకట్టుకుంటోంది.

TRAWOC 80L Travel Backpack for Outdoor Sport Camp Hiking Trekking Bag Camping Rucksack HK007 (Grey) 1 Year Warranty
₹1,916.00
₹4,999.00
62%

TRAWOC 80L ట్రావెల్ బ్యాక్ ప్యాక్

పెద్ద, విశాలమైన & మల్టీ యుటిలిటీ బ్యాక్ ప్యాక్ ఇది. హైకింగ్ బ్యాక్‌ప్యాక్ 80 లీటర్ల సామర్థ్యంతో వస్తోంది. ఈ బ్యాక్‌ప్యాక్ యొక్క సాధారణ అవసరాల కంటే మూడు రెట్లు ఎక్కువ విశాలంగా ఉంటుంది. ఈ బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ ప్రధాన కంపార్ట్‌మెంట్ లోపల అనుకూలమైన ల్యాప్‌టాప్ స్లీవ్‌తో వస్తుంది. అనేక స్ట్రాప్‌లు, బకిల్స్ మరియు పాకెట్‌లను కలిగి ఉంది. ఇది చాలా ప్రయాణ అంశాలను సర్దుబాటు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రక్‌సాక్ బ్యాగ్ మీ అన్ని క్రీడలు, క్యాంపింగ్ మరియు హైకింగ్ ట్రిప్‌లలో మిమ్మల్ని సులభతరం చేస్తుంది.

Jaspo Sparkle Adjustable Inline Skates with Front Light up Wheels Beginner Skates Fun Illuminating Roller Skates for Kids Boys and Girls
₹2,399.00
₹4,999.00
52%

జాస్పో స్పార్కిల్ ఇన్ లైన్ స్కేట్స్

అధిక నాణ్యత గల ABEC-7 బేరింగ్‌లు ఇచ్చారు. 70mm పాలియురేతేన్ వీల్స్ తో వస్తోంది ఈ ఇన్ లైన్ స్కేట్స్. అల్యూమినియం ఫ్రేమ్ మరియు ప్రీమియం స్టాపర్‌తో మీ మృదువైన, చక్కని రైడ్‌ను ఆస్వాదించవచ్చు. లేస్‌లు, 45° స్ట్రాప్ మరియు హై-స్ట్రెంగ్త్ బకిల్‌తో సహా ట్రిపుల్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా సురక్షితమైన చీలమండ మద్దతును అందిస్తుంది.

Prime Deals Professional Anti Fog Clear Anti-UV Swimming Goggles, Adjustable Diving Mask with a Case Cover
₹498.00
₹999.00
50%

ప్రైమ్ డీల్స్ యాంటీ ఫాగ్, యాంటీ యూవీ స్విమ్మింగ్ గాగుల్స్

ఫుడ్-గ్రేడ్ సిలికాన్ స్కర్ట్ & లిక్విడ్ క్రిస్టల్ స్ట్రిప్స్ తో వస్తున్నాయి ఈ గాగుల్స్. ప్రీమియం సిలికాన్ తో వీటిని తయారు చేశారు. క్లియర్ & వైడ్-ఫీల్డ్ లెన్స్ ఇచ్చారు. స్పోర్ట్ స్విమ్మింగ్ గాగుల్ లెన్స్ యాంటీ ఫాగ్ మరియు యాంటీ UV కోటింగ్‌తో నాణ్యమైన పాలికార్బోనేట్‌తో తయారు చేయబడింది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion