Amazon Sale :ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఏకంగా 60% వరకు ఆఫర్లొచ్చేశాయి... స్టాక్ ముగిసేలోపే ఆర్డర్ చేసేయ్యండి...

అమెజాన్ సేల్ లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ టాప్ బ్రాండ్లపై అదిరిపోయే ఆఫర్లొచ్చాయి.

Amazon Sale : Big Offers on Top Brands of Air Purifiers

అమెజాన్ లో ఫిలిప్స్, డైసన్ మరియు యురేకా ఫోర్బ్స్ వంటి టాప్ బ్రాండ్ల ఎయిర్ ప్యూరిఫైయర్లను 60 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇంటి లోపల గాలిని ఫిల్టర్ చేయడాన్ని నిర్ధారించే మరియు దుమ్ము, ధూళి, పుప్పొడి రేణువులు, బ్యాక్టీరియా, వైరస్ ల వంటి హానికరమైన వ్యాధికారక క్రిములు లేకుండా శుద్ధి చేసిన గాలిని మీకు అందించే కచ్చితమైన గ్రుహోపకరణాల కోసం తయారు చేస్తాయి.

ఈ ఎయిర్ ప్యూరిఫైయర్లు కోవిద్-19 సమయంలో ఇళ్లు, స్కూళ్లు, ఆఫీసులు లేదా ఆస్పత్రులలో తప్పనిసరిగా ఉండాలి. ఇవి కచ్చితంగా గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఏరోసోల్స్ లేదా గాలి ద్వారా వైరల్ ప్రసారానికి సంబంధించిన ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇది ఉబ్బసం లేదా అలర్జీల వంటి మీ శ్వాసకోశ సమస్యలను మెరుగుపరచడంలో కూడా సహాయపడొచ్చు.

కాబట్టి, అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైయర్లను స్టాక్ ముగిసే లోపు అమెజాన్లో ఆర్డర్ చేసేయండి. అద్భుతమైన తగ్గింపును పొందండి.

ఫిలిప్స్ ఎయిర్ ప్యూరిఫైయర్..

స్మార్ట్ గృహోపకరణం అంటే నాలుగు దశల్లో ఫిల్టర్లు ఉన్న ఈ ఫిలిప్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ హై-గ్రేడ్ సెన్సింగ్ పనితీరుతో వస్తుంది. ఇది స్వయంచాలకంగా గాలిని శుద్ధి చేస్తుంది. మీ ఇంట్లో ఆరోగ్యకరమైన శ్వాస గాలిని అందిస్తుంది. ఇది నైట్ సెన్సింగ్ మోడ్ తో కూడా వస్తుంది. ఇది మీ బెడ్ రూమ్ లో రాత్రంతా స్వచ్ఛమైన గాలి ప్రవాహానికి దోహదం చేస్తుంది.

Philips AC1215/20 Air purifier, removes 99.97% airborne pollutants, 4-stage filtration with True HEPA filter (white)
₹9,999.00
₹11,995.00
17%

వోల్టాస్ ఎయిర్ ప్యూరిఫైయర్..

ఆరు దశల్లో ఫిల్టర్ తో కూడిన ఈ వోల్టాస్ ఎయిర్ ప్యూరిఫైయర్ యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, HEPA ఫిల్టర్, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్, ప్రీ-ఫిల్టర్ మరియు ఐయోనైజర్ వంటి సాంకేతికతల కారణంగా ఆరు దశల వడపోతను నిర్ధారిస్తుంది. ఇది మల్టీకలర్ LED, ఫిల్టర్ మార్పు సూచిక, స్పీడ్ కంట్రోల్ బటన్ మరియు డస్ట్ సెన్సార్ తో కూడా వస్తుంది. ప్యూరిఫైయర్ పెట్టుబడి పెట్టడానికి గొప్ప గృహోపకరణం కావొచ్చు. ఇది మీరు పీల్చే గాలి స్వచ్ఛంగా మరియు ఫిల్టర్ చేయబడిందని కూడా నిర్ధారిస్తుంది.

Voltas VAP26TWV Air Purifier with 6 Stage Filteration, White, Normal
₹6,599.00
₹12,990.00
49%

ఫిలిప్స్ హై-ఎఫిషియెన్సీ ఎయిర్ ప్యూరిఫైయర్..

ఈ ఫిలిప్స్ హై-ఎఫిషియెన్సీ ఎయిర్ ప్యూరిఫైయర్ మీ ఇంటికి చాలా స్మార్ట్ మరియు వినూత్నమైన గృహోపకరణంగా ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మూడు ఇన్-బిల్ట్ మోడ్ లతో వస్తుంది. ఇది సాధారణ, అలర్జీ కారకం మరియు బ్యాక్టీరియా & వైరస్, ఏరోడైనమిక్స్ ఆర్కిటెక్చర్. దీంట్లోని సెట్టింగులన్నీ ఇంట్లోనే ఎల్లప్పుడూ పీల్చుకోవడానికి ఫిల్టర్ చేసిన గాలిని శుభ్రపరచడంలో మీకు సహాయపడొచ్చు. అలాగే, ప్యూరిఫైయర్ మీడియం నుండి పెద్ద-పరిమాణ బెడ్ రూమ్స్ లేదా లివింగ్ రూమ్ లకు అనువైనది. ప్రశాంతమైన నిద్రను నిర్ధారించడానికి తక్కువ శబ్దం మోడ్ ను కలిగి ఉంటుంది.

Philips High Efficiency Air Purifier AC2887, with Vitashield Intelligent Purification, removes 99.97% airborne pollutants with numerical PM2.5 display, ideal for master bedroom
₹22,995.00

షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్..

మీరు స్మార్ట్-టెక్నాలజీ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఆలోచిస్తుంటే.. డ్యూయల్ ప్యూరిఫికేషన్ తో కూడిన ఈ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ యొక్క మెకానిజంపై ఆధారపడింది. ఇది గాలి నుండి అచ్చులు, బ్యాక్టీరియా, వైరస్ ల వంటి వ్యాధికారకాలను క్రియారహితం చేయడం, తొలగించడంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఫిల్టర్ చేసిన గాలిని అందించడంలో సహాయపడుతుంది. దీని పొగమంచు మోడ్ ప్రత్యేకంగా గాలి నుండి కాలుష్య కారకాలను తొలగించడానికి రూపొందించడింది. దీని నుండి తక్కువ శబ్దం మోడ్ వల్ల మీ నిద్రకు ఎలాంటి భంగం కలగకుండా రాత్రంతా మొత్తం స్వచ్ఛమైన గాలిని పొందేలా చేస్తుంది.

Sharp Air Purifier for Homes & Offices | Dual Purification - ACTIVE (Plasmacluster Technology) & PASSIVE FILTERS (True HEPA H14+Carbon+Pre-Filter) | Model:FP-F40E-W | White
₹9,990.00
₹14,900.00
33%

కూల్ ఫార్మాల్డిహైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్..

ఇది మీ ఇంటికి 'పరిపూర్ణ' ఉపకరణం! ఈ డైసన్ ప్యూరిఫైయర్ కూల్ ఫార్మాల్డిహైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉత్ప్రేరక ఆక్సీకరణ వడపోత, HEPA,పొల్యూటెంట్ సెన్సార్ మరియు Wi-Fi వంటి తెలివైన గాలి శుద్ధీకరణ సాంకేతికతలను కలిగి ఉంది. దీని ఉత్ప్రేరక ఫిల్టర్ మీరు ప్రతి సెకనుకు వచ్చే గాలిలో 99.95 శాతం దుమ్ము, ధూళి, వ్యాధికారక మరియు ఇతర కాలుష్య కారకాలు లేకుండా ఉండేలా చూస్తుంది. దీని సెన్సార్ స్వయంచాలకంగా నాలుగు వేర్వేరు కాలుష్య కారకాలను పసిగట్టి, వాటిని ప్రదర్శిస్తుంది. దీని వైఫై కనెక్టివిటీ మిమ్మల్ని డైసన్ లింక్ యాప్ లో నిజ-సమయ నివేదికలను చూడటానికి మరియు మీ ఇంట్లోని గాలి నాణ్యతను నియంత్రించడానికి అనుమతిస్తుంది.

Dyson Purifier Cool formaldehyde Air Purifier (Advanced Technology), HEPA + Catalytic Oxidation Filter, Wi-Fi Enabled, TP09 (White/ Gold)
₹47,610.00
₹59,900.00
21%

బ్లూస్టార్ రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్..

అందమైన డిజైన్ మరియు అధునాతన సాంకేతిక యొక్క అద్భుతమైన కలయిక, మైక్రోబ్ స్టెరిలైజ్ టెక్నాలజీతో కూడిన ఈ బ్లూస్టార్ రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్ మీ ఇల్లు, కార్యాలయం లేదా వ్యక్తిగత స్థలం కోసం తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన వస్తువు. ఇది మైక్రోబ్ స్టెరిలైజ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది గాలిలో ఉండే హానికరమైన వ్యాధికారకాలను గ్రహించి మరియు నిష్క్రియం చేయడంలో సహాయపడుతుంది. మీ కుటుంబానికి స్పష్టమైన శ్వాసగాలిని అందిస్తుంది. LED సూచిక మీకు శుద్ధి చేయబడిన ఎయిర్ లెవెల్స్ ను చూపుతుంది. ఇది విశ్రాంతి సమయాన్ని కూడా నిర్ధారిస్తుంది.

Blue Star BS-AP490LAN with Microbe Sterilize technology + HEPA + Active Carbon + Ionizer + UV | 915 CMH | 800 Sq. Ft. Coverage Area
₹12,349.00
₹19,990.00
38%

Mi ఎయిర్ ప్యూరిఫైయర్..

HEPA ఫిల్టర్ మరియు స్మార్ట్ యాప్ కనెక్టివిటీతో వచ్చే Mi ఎయిర్ ప్యూరిఫైయర్ తో మీ ఆరోగ్యం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచండి. ఇది 99.97 శాతం కాలుష్య కారకాలు మరియు వ్యాధి కారకాలను తొలగించి, స్వచ్ఛమైన గాలిని అందించడంలో సహాయపడే దాని 3-లేయర్ HEPA ఫిల్టర్ టెక్నాలజీ కారణంగా మీ ఇంట్లో ఫిల్టర్ చేయబడిన గాలిని అందజేస్తుంది. ప్యూరిఫైయర్ స్మార్ట్ యాప్ కనెక్టివిటీతో కూడా వస్తుంది. అంటే మీరు గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సా ద్వారా లేదా మీ ఫోన్ తో ఈ పరికరాన్ని నియంత్రించొచ్చు. కాబట్టి స్టాక్ ముగిసేలోపే వెంటనే దీన్ని ఆర్డర్ చేయండి.

Mi Air Purifier 3 with True HEPA Filter and Smart App Connectivity
₹9,910.00
₹12,999.00
24%

ఫోర్బ్స్ ఎయిర్ ప్యూరిఫైయర్..

HEPA ఫిల్టర్ తో కూడిన ఈ యురేకా ఫోర్బ్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ 99.95 శాతం బ్యాక్టీరియా మరియు వైరస్ లను తొలగించడంలో సహాయపడుతుంది. దీని విభిన్న రంగు LED సూచిక మీ ఇంట్లో గాలి స్వచ్ఛతను చూపుతుంది. ప్యూరిఫైయర్ సురక్షితమైన గాలిని నిర్ధారించడానికి మూడు దశల శుద్ధీకరణ ఫిల్టర్ తో మరియు కాలుష్య కారకాలను తొలగించడానికి కార్బన్ ఫిల్టర్ తో కూడా అంతర్నిర్మితమైంది. ఇది చైల్డ్ లాక్ మరియు స్లీప్ మోడ్ తో కూడా వస్తుందది. అమెజాన్ సేల్ ముగిసేలోపే దీన్ని ఆర్డర్ చేసేయ్యండి.

Eureka Forbes Air Purifier FAP 7000|Eliminate 99.95% Bacteria & Viruses|HEPA Filter|Controls Foul Smell (White)
₹9,499.00
₹12,999.00
27%

హనీవెల్ ప్యూరిఫైయర్..

మీ ఇంట్లో స్వచ్ఛమైన గాలి కావాలంటే, 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీతో అంతర్నిర్మిత, ఈ హనీ వెల్ ఎయిర్ టచ్ రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లోని ప్రతి మూలలో ఫిల్టర్ చేయబడిన గాలిని నిర్ధారిస్తుంది. దీని శక్తివంతమైన మరియు వేగవంతమైన ఎయిర్ క్లీనింగ్ టెక్నాలజీ కేవలం 10 నిమిషాల్లో గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ సర్టిఫైడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ భారతీయ నివాసాలు లేదా వ్యక్తిగత ప్రదేశాలకు ఉత్తమ జోడింపుగా ఉంటుంది. ఇది చైల్డ్ లాక్ ఫీచర్లతో పాటు అధిక ఫిల్టర్ లైఫ్ మరియు తక్కువ పవర్ వినియోగాన్ని కలిగి ఉంది.

Honeywell Air Touch A5 53-Watt Room Air Purifier (Champagne Gold)
₹7,399.00
₹12,990.00
43%

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion