Amazon Sale 2022:ప్రీమియం హోమ్ ఫర్నీషింగ్ ఉత్పత్తులపై 80% వరకు తగ్గింపు...

అమెజాన్ సేల్ మరోసారి తిరిగొచ్చింది. తాజాగా వచ్చిన సేల్ లో ప్రీమియం హోమ్ ఫర్నీషింగ్ ఉత్పత్తులలో మీకు ఏవి నచ్చుతాయో చూసెయ్యండి.. మీరు మెచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి. ఎందుకంటే వీటిపై ఇప్పుడు భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ సూపర్ సౌకర్యవంతమైన పరుపులు, దివాన్ సెట్, సౌకర్యవంతమైన దిండ్లు మరియు కుషన్ల నుండి రగ్గులు మరియు తివాచీల వరకు, మీరు మీ ఇంటి సౌకర్యం నుండి కావాల్సినవన్నీ పొందుతారు. మా అద్భుతమైన మరియు ప్రత్యేకమైన ప్రీమియం హోమ్ ఫర్నీషింగ్ ఉత్పత్తులలో మీకు నచ్చిన వాటిని స్టాక్ ముగిసేలోపే ఆర్డర్ చేయండి...

డిజైన్ పూల రగ్గు..

షబ్నం నుండి జామెట్రిక్ డిజైన్ పూల రగ్గు వచ్చేసింది. ఇది మీ గది అలంకరణను పెంచడమే కాకుండా.. మీతో చాలా కాలం పాటు ఉంటుంది. ఈ అందమైన రగ్గు డార్క్ టోన్లను కలిగి ఉంటుంది. ఇది అన్ని అలంకరణలకు సులభంగా సెట్ అవుతుంది. ఇది ఉన్నితో తయారు చేయబడింది. అందుకే ఇది చాలా ధ్రుఢంగా ఉంటుంది. ఇది బహుళ పరిమాణాలలో అందుబాటులో ఉంది. దీన్ని మీరు మీ లివింగ్ రూమ్ కు పర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకోవచ్చు.

Shabnam Rugs Geometric Design Tufted Modern American Export Quality Carpet for Living Room & Home (5 X 8 Ft, 150 x 240 cm)
₹8,599.00
₹10,666.00
19%

వెల్వెట్ ఐలెట్ డోర్ కర్టెన్లు..

మీ జీవితాన్ని ఆహ్లాదకరమైన రంగులతో చుట్టుముట్టండి. రేనా డేకర్ నుండి అందమైన మరియు సొగసైన డోర్ కర్టెన్లతో మీ నివాస స్థలంలో జీవం పోయండి. ప్రతి కర్టెన్ సొగసైన రూపానికి స్టెయిన్ లెస్ స్టీల్ తో చేసిన 8 ఐలెట్ లను కలిగి ఉంటుంది. ఇది మీ గదికి పాత్రను జోడించడమే కాకుండా లైటింగులో బ్యాలెన్స్ కూడా ఉంచుతుంది. ఈ కర్టెన్ అన్ని థీమ్ లకు మ్యాచింగ్ గా సెట్ అవుతుంది. దీని సొగసైన ముగింపు అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది.

Rayna Decor Suede Velvet Abstract Eyelet Door Curtains (Turkish Blue, 4.5 x 7 feet) - Pack of 2
₹1,019.00
₹1,399.00
27%

రాజస్థాన్ శాటిన్ డబుల్ బెడ్డింగ్ సెట్..

నమస్తే ఇండియా రాజస్థాన్ ప్రేరేపిత పూల ఎంబ్రాయిడరీ శాటిన్ డబుల్ బెడ్డింగ్ సెట్ తో మీ పడకగదికి ఆధునికమైన మరియు అందమైన రూపాన్ని జోడించండి. ఇది ప్రీమియం నాణ్యమైన మెటీరియల్స్ తో తయారు చేయబడింది. అందుకే, ఇది స్మూత్ గా మరియు తాకేందుకు సున్నితంగా ఉంటుంది. ఈ షీట్లు అధిక బలం కలిగిన మైక్రో ఫైబర్ నూలుతో తయారు చేయబడ్డాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ షీట్లు వాటి ప్రకాశవంతమైన రంగును కలిగి ఉంటాయి. ఏదైనా బెడ్రూమ్ లో ఇవి అవసరమైన ఆకర్షణను అందిస్తాయి.

Namaste India Rajasthan Floral Embroidery Satin Double Bedding Set- Bedsheet, 2 Pillow Cover, 2 Filled Cushion, 2 Filled Bolsters and AC Comforter (King, White) - Set of 8 Pieces
₹4,400.00
₹5,000.00
12%

రివర్సబుల్ కంఫర్టర్..

మీ కోసం కమ్లామ్ డబుల్ బెడ్ రివర్సబుల్ కంఫర్టర్ ను తీసుకొస్తుంది. ఇది రాత్రి పూట మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేయడంలో సహాయపడుతుంది. మీరు నిద్రిస్తున్నప్పుడు వెచ్చదనం మరియు సౌలభ్యంతో మిమ్మల్ని మీరు చుట్టుకోండి. మైక్రోఫైబర్ కంఫర్టర్లు 100% పీచ్డ్ మైక్రోఫైబర్ 110GSM ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడ్డాయి. ఇది స్మూత్ గా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. మెషిన్-కుట్టిన నమూనా మన్నిక కోసం ఫిల్లింగ్ ను ఉంచుతుంది. దీన్ని మీరు చల్లని నీటిలో వాషింగ్ మెషిన్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇది చాలా మన్నికైనది. ఇది చాలా కాలం పాటు మీతో ఉంటుంది.

KAMLAM | Brighton Collection | Printed Reversible Comforter for Double Bed | Size 90*100 Inches | Filling 200Gsm |
₹1,999.00
₹2,999.00
33%

గోల్డ్ ప్రింటెడ్ శాటిన్ డబుల్ బెడ్..

Jexmom రూపొందించిన ఈ గోల్డ్ డిజైన్ ప్రింటెడ్ శాటిన్ వెడ్డింగ్ బెడ్డింగ్ సెట్ కొత్తగా పెళ్లయిన జంటలకు కచ్చితంగా సరిపోతుంది. ఈ దుప్పటి సెట్ చాలా స్మూత్ గా మరియు మీ స్పర్శకు మ్రుదువుగా ఉంటుంది. ఏదైనా పడకగదికి ఇది మనోహరమైన మరియు ఆధునిక రూపాన్ని ఇస్తుంది. ఈ షీట్లు అధిక బలం కలిగిన మైక్రో ఫైబర్ నూలుతో తయారు చేయబడ్డాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి ఏవైనా పడకగదిని పూర్తి చేసేందుకు అవసరమైన మనోజ్ణతను అందిస్తూ, వాటి శక్తివంతమైన రంగును కూడా నిలుపుకుంటాయి.

JAXMOM Gold Printed Satin Double Bed Bedding Wedding Set (Green, Set of 8)
₹2,999.00
₹6,999.00
57%

నిట్ కుషన్..

ఆషియానా సజోనా నుండి వచ్చిన నిట్ కుషన్ చేతితో తయారు చేయబడింది. ఇది మాక్రేమ్ కార్డ్ సహజ పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడింది. ఇది మినిమలిస్ట్ అనుభూతిని ఇస్తుంది. గదిలో రిలాక్స్ డ్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ బోహో దిండ్లు స్టేట్ మెంట్ పీస్ గా ఉంటాయి. ఇవి మీ డ్రాయింగ్ రూమ్, డైనింగ్ ఏరియా మరియు మీ బెడ్ రూమ్ కి గొప్పగా ఉంటాయి. వీటిని వేడి నీటిలో ముంచి శుభ్రం చేయొచ్చు. దీనిపై ఏదైనా గట్టి మరకలు పడితే.. నాన్-బ్లీచింగ్ డిటర్జెంట్లో కడగాలి లేదా వైట్ పెట్రోల్ ను పిచికారీ చేయండి.

Aashiyana Sajona Cotton Macrame Handmade Knit Floor Cushion Throw Pillow Cover (Large - 16x16 inch, Beige) (Design602)
₹399.00
₹999.00
60%

ఫైబర్ స్లీపింగ్ పిల్లో సెట్..

వేక్ ఫిట్ మీకు స్లీపింగ్ పిల్లో సెట్ ని అందజేస్తుంది. ఇది మీ వెన్నెముకకు మ్రుదుత్వాన్ని మరియు బౌన్స్ ను చాలా కాలం పాటు ఉంచుతుంది. మీరు నిద్రపోయే ప్రతిసారీ మీకు హాయిగా నిద్ర పట్టేలా చేస్తుందది. ఇది మీకు ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తుంది. తద్వారా మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ మ్యాజిక్ డ్రీమ్ పిల్లో ఈ మెటీరియల్ లో ఫిల్లింగ్ మరియు మైక్రోఫైబర్ ఫిల్ తో కూడా వస్తుంది.

Wakefit Hollow Microfiber Pillow, 68.58 Cm X 40.64 Cm, White And Grey, 2 Pieces
₹724.00
₹971.00
25%

డబుల్ బెడ్ షీట్, కుషన్ సెట్..

బెంచ్ మార్క్, గృహోపకరణాల నుండి డబుల్ బెడ్ షీట్ మరియు కుషన్ సెట్ ను తీసుకురావడం ద్వారా మీ పడకగదికి సూక్ష్మ రూపాన్ని జోడించండి. ఈ ఉత్పత్తిపై లైట్ టోన్ మరియు పూల ఎంబ్రాయిడరీ ప్యాచ్ మీ డెకర్ కి అందాన్ని జోడించేలా చేస్తుంది. ఇది వంద శాతం కాటన్ తో తయారు చేయబడింది. ఇది ఎక్కువ కాలం మీతో ఉండగలిగేంత మన్నికగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారికి ఈ సెట్ ని బహుమతిగా ఇవ్వొచ్చు. దీంతో వారి ఫేసులో మీరు చిరునవ్వును చూడొచ్చు.

Banchmark Home Furnishings 100% Twill Cotton Embroidery Double Bed Sheet and Cushion Set Three Cushions Embroidery Patch with Filler (Multicolour 2)
₹1,849.00
₹2,500.00
26%

ప్రీమియం టేబుల్ కవర్..

S9 హోమ్ 6 సీటర్ ఫ్లోరల్ ఆక్వా, లైట్ బ్రౌన్ కలర్ టోన్డ్ ఫ్లోరల్ టేబుల్ కవర్ ను అందజేస్తుంది. ఇది అన్ని డైనింగ్ టేబుల్స్ కు అలంకరణకు సెట్ అవుతుంది. ఈ పదార్థం నుండి ముడి సిల్క్ అనుభూతిని కలిగి ఉంటుంది. ఇది దాని చక్కదనాన్ని పెంచుతుంది. ప్రీమియం నాణ్యమైన పాలిస్టర్ తో తయారు చేయబడింది. ఇది ఎక్కువ పొడవు ఉండదు. అయితే మరీ చిన్నదిగా ఉండదు. మీ పారదర్శక టేబుల్ మీద కవర్ గా కచ్చితంగా సరిపోతుందది. దీన్ని శుభ్రం చేయడం మరియు నిర్వహించడం చాలా సులభం.

S9home 6 Seater Floral Aqua & Beige Premium Table Cover with Matching Border 60 x 90 inches
₹1,299.00
₹1,999.00
35%

8 పీస్ దివాన్ సెట్..

Vomzer నుండి వచ్చిన ఎనిమిది పీసుల దివాన్ సెట్ మీ ఇంట్లోని గదులలో అలంకరణ రూపాన్ని పెంచుతుంది. ఇది స్మూత్ గా ఉండటమే కాకుండా మీరు తాకినప్పుడు మీకు సున్నితమైన అనుభూతిని ఇస్తుంది. ఇది అన్ని వైపుల నుండి బాగా కుట్టబడింది. ఇది ఫేడ్ మరియు ముడతల నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది కాల పరీక్షకు నిలుస్తుంది.

VOMZER Glace Cotton 3D Printed 8 Pieces Diwan Set with Single bedsheet, 5 Cushions Covers and 2 Bolster Covers- (Blue , White)
₹499.00
₹1,499.00
67%

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts