Amazon Sale:అమెజాన్లో అనార్కలి నుండి జాకెట్ల దాకా.. ఫ్యాషన్ డ్రస్సులపై అద్భుతమైన ఆఫర్లు..

మీరు ఫ్యాషన్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే అమెజాన్ లో ఓ లుక్కేయండి. ఫ్యాషన్ విషయానికొస్తే.. మీకు ఇష్టమైన ఆన్ లైన్ షాపింగులో ప్రతి ఒక్కరికీ నచ్చేది ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది. అందులో మీకు నచ్చిన ఫ్యాషన్ ఉత్పత్తులను మీరు సొంతం చేసుకోవచ్చు. ఇందులో మీరు రెగ్యులర్ గా వేసుకునే కుర్తా, జాకెట్ల నుండి ట్రాక్ ప్యాంట్లతో పాటు ఎన్నో అద్భుతమైన ఫ్యాషన్ డ్రస్సులున్నాయి. అంతేకాదండోయ్ వీటిపై దాదాపు 70 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమైన ఫ్యాషన్ ఉత్పత్తుల జాబితాను మీ కోసం తెచ్చాం. ఇందులో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. స్టాక్ ముగిసేలోపే ఆర్డర్ చేయండి.

global desi Women's Cotton a-line Kurta (SS20GS058KUCCOFF WHITEL_Off White_Large)
₹468.00
₹1,799.00
74%

ఉమెన్స్ కాటన్ రెగ్యులర్ కుర్తా..

ఈ కాటన్ స్లీవ్ లెస్ కుర్తా రెగ్యులర్ గా వేసుకునేందుకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇది ఆఫ్-వైట్ కలర్లో రూపొందించబడింది. ఈ కుర్తా మీ మోకాలి దాకా పొడవు మరియు ప్రింట్ చేయబడింది. దీనికి మీరు మంచి ప్యాంటు లేదా ఫ్లేర్డ్ ప్యాంటుతో జత చేయొచ్చు. ఇది వంద శాతం కాటన్ తో రూపొందించబడింది. మీరు సౌకర్యవంతమైన కుర్తా కోసం చూస్తున్నట్లయితే..ఇది మీకు కరెక్టుగా సరిపోతుంది.

Amazon Brand - Symbol Men's Stretch Carrot Fit Jeans (SYMCOM-17-CR_Light Blue_34)

మెన్స్ ఫిట్ జీన్స్..

99 శాతం కాటన్ మరియు ఒక శాతం స్పాండెక్స్ తో అమెజాన్ బ్రాండ్ సింబల్ మెన్స్ స్ట్రెచ్ క్యారెట్ ఫిట్ జీన్స్ రూపొందించబడింది. ఈ జీన్స్ లో ఒక బటన్ మూసి దానిపై జిప్ కూడా ఉంది. ఈ ప్యాంట్ పై మీరు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తోపాటు ఏ రంగులోనైనా మంచి టీషర్ట్ లేడా హూడీ(వింటర్)తో యాడ్ చేసుకోవచ్చు.

global desi Women's Cotton a-line Kurta (SS20GN001KUCYD_Off White_X-Small)
₹1,173.00
₹1,999.00
41%

ఉమెన్స్ కాటన్ కుర్తా..

ఈ కాటన్ కుర్తా A-లైన్ అండ్ రౌండ్-నెక్, ఆఫ్ వైట్ కలర్ తో రూపొందించబడింది. ఈ కుర్తా బాడీలో కింద వరకు మరియు నెక్ లైన్ మంచి నమూనాలను కలిగి ఉంటుంది. ఇది వంద శాతం కాటన్ తో రూపొందించబడింది. ఈ కుర్తాను మీరు సాధారణ సమయాల్లో లేదా ఏదైనా పండుగలు, వేడుకల సమయాల్లో కూడా వేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కుర్తాకు బ్లాక్ పైజామీ లేదా ఫేర్డ్ ప్యాంట్ తో మ్యాచ్ చేసుకోవచ్చు.

Cazibe Men's Solid Regular Jacket (12030BT_Mustard_L_Mustard Yellow_L)
₹1,289.00
₹3,399.00
62%

Cazibe మెన్స్ జాకెట్..

వంద శాతం నైలాన్ తో, ఫుల్ స్లీవ్ హుడ్ తో తయారైన ఈ జాకెట్ మగవారికి శీతాకాలంలో సరిగ్గా సెట్ అవుతుందని చెప్పొచ్చు. ఇది కాఫీ కలర్ తో రూపొందించబడింది. మగవారి కోసం తయారైన ఈ జిప్-త్రూ బాంబర్ జాకెట్ సాధారణ పార్టీలకు మరియు జర్నీ టైములో రెండింటికి అనువైనది. మీరు ఈ శీతాకాలంలో మంచి జాకెట్ కోసం చూస్తుంటే, దీన్ని ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి.

FUNDAY FASHION Self Design Tie-Dye Women Cotton Jacket (Multicolor Blue, X-Large)
₹469.00
₹1,499.00
69%

ఉమెన్ కాటన్ జాకెట్..

ప్రస్తుతం టై-డై అనేది వాడుకలో ఉంది. ఈ వింటర్ సీజన్లో స్టైలిష్ టై అండ్ డై జాకెట్ కంటే ఏది ఉత్తమమైనది కాదేమో. దీన్ని బార్డర్ ఈ కాలర్డ్ షర్ట్ కు ఒక జత డెనిమ్స్ లేదా షార్ట్ లో యాడ్ చేయొచ్చు. దీన్ని స్పఘెట్టితో కూడా పొరలుగా వేయొచ్చు. మీరు ఈ డ్రస్సును పార్టీల సమయంలోనూ ధరించొచ్చు లేదా ట్రావెల్ లో ఉన్నప్పుడు లేదా ఫ్రెండ్స్ కలిసి షాపింగ్ చేసేటప్పుడు కూడా ధరించొచ్చు.

VIMAL JONNEY Men Trackpants Mutlicolour-Pack of 3(D1MD7ND1B-M)
₹1,198.00
₹2,700.00
56%

విమల్ మెన్స్ కాటన్ ట్రాక్ ప్యాంట్లు..

కాటన్ తో తయారు చేయబడిన పురుషుల ఈ కాటన్ ట్రాక్ ప్యాంట్స్ (3 set)రోజువారీ దుస్తులుగా లేదా జర్నీ టైములో లేదా జిమ్ చేసే సమయంలో వేసుకునేందుకు అనువుగా ఉంటుంది. ఈ ట్రాక్ ప్యాంట్లలో రెండు వైపులా సైడ్ ప్యాకెట్లను కలిగి ఉంటాయి. ఇవి మూడు రకరకాల రంగుల్లో వస్తాయి. దీనిపై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయొచ్చు.

Mode By Red Tape Women's Solid Casual Jacket (MFJ0015_WHITE_M_White_M)
₹1,504.00
₹4,299.00
65%

రెడ్ టేప్ ఉమెన్స్ జాకెట్..

వంద శాతం నైలాన్ అండ్ పాలిస్టర్ లైనింగుతో, ఈ స్మార్ట్-ఫిట్ వింటర్ జాకెట్ ను మీరు ఈ వింటర్లోనే కొనుగోలు చేసేయాలి. ఈ సాధారణ జాకెట్ పై మీరు ఒక టైట్స్ లేదా డెనిమ్ జీన్స్ తో యాడ్ చేసుకోవచ్చు. ఇది సరసమైన ధరలోనే లభిస్తుంది.

Neysa Women's Maxi Dress Neysa-dress-chain-jacket-yellow-01 Pink Medium
₹999.00
₹1,399.00
29%

ఉమెన్స్ రెగ్యులర్ డ్రస్..

వింటర్లో మీరు ఈ బెర్రీ-హ్యూడ్ రెగ్యులర్ మ్యాక్సీ జంప్ సూట్ దుస్తులను ఎంచుకోవచ్చు. ఇది మిమ్మల్ని మరింత స్మార్ట్ గా మరియు సౌకర్యవంతంగా కనిపించేలా చేస్తుంది. దీనిపై మీరు స్నీకర్స్ లేదా హీల్స్ వేసుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రస్తుతం దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే దీన్ని ఆర్డర్ చేసేయండి.

RE Enterprise Women's Beige Color Long Latest net Fabric Embroidered Anarkali semistitch Gown for Women
₹2,299.00
₹6,999.00
67%

అనార్కలీ సెమీ-స్టిచ్ గౌను..

లైట్ బ్రౌన్ కలర్లో స్ప్లాష్ చేయబడిడ, చైన్ వర్క్స్ ఎంబ్రాయిడరీ అనార్కలీతో అలకరించబడిన ఈ డ్రస్సులో మీరు చాలా అందగా కనిపిస్తారు. ఈ అనార్కలీ గౌను మ్యాచింగ్ నెట్ దుపట్టాతో వస్తోంది. ఈ సెట్ ని మీరు సులభంగా కొనుగోలు చేయొచ్చు. మీరు ఈ అనార్కలీ సెమీ స్టిచ్ గౌనును వివాహ కార్యక్రమాలకు లేదా ఏదైనా పండుగ సమయంలో వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.

Hangup Men's Notch/bandgala Lapel Regular Fit Blazer Available in 6 Sizes(up to 3XL)
₹2,112.00
₹5,999.00
65%

మెన్స్ బ్లేజర్..

వివాహ సీజన్లో చాలా మంది పురుషులు బ్లేజర్ ను కొనుగోలు చేయాలనుకుంటారు. అలాంటి వారికి ఈ బంద్ గాలా బ్లేజర్ సరిగ్గా సరిపోతుంది. క్లిష్టమైన నమూనాలతో ఉన్న దీనికి స్ట్రెయిట్ -ఫిట్ ప్యాంటును యాడ్ చేయొచ్చు. ఈ బ్లేజర్ ఆరు సైజుల్లో అందుబాటులో ఉంది.

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts