For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు బీట్ రూట్ తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!!

సహజంగా గర్భిణీలు బీట్ రూట్ తినకూడదని చాలా మంది హెచ్చరిస్తుంటారు. బీట్ రూట్ తినడం వల్ల తల్లికి కానీ, కడుపులో పెరిగే బిడ్డకు కానీ హాని కలిగించడానికి నిజమైనా కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇది కేవలం అపోహ మాత్రమే

|

ప్రెగ్నెన్సీని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారా? అప్పటి నుండీ మీకు స్వీట్స్ తినాలనే కోరికలు కూడా పెరిగాయా? మరి బర్త్ డిఫెక్ట్స్ ను నివారించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో న్యూట్రీషియన్ ఫుడ్స్ ను చేర్చుకోవాలని అనుకుంటున్నారా? ఇన్ని అపోహలున్నప్పుడు, ఈ ఆర్టికల్ మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. వీటన్నింటికి ఫర్ఫెక్ట్ పరిష్కారం బీట్ రూట్ ...

బీట్ రూట్ హెల్తీ వెజిటేబుల్, స్వీట్ గా ఉంటుంది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. ఇది బ్లడ్ ఫ్యూరిఫైయ్యర్ గా అద్భుతంగా సహాయపడుతుంది. నేచురల్ డిటాక్సిఫైయర్ . శరీరంలోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. దీన్ని పచ్చిగా సలాడ్స్ లో జోడించి తీసుకోవచ్చు. లేదా ఉడికించి, ఇతర వెజిటేబుల్స్ తో గ్రేవీ రూపంలో తీసుకోవచ్చు. బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరం ఉత్తేజం అవుతుంది.

సహజంగా గర్భిణీలు బీట్ రూట్ తినకూడదని చాలా మంది హెచ్చరిస్తుంటారు. బీట్ రూట్ తినడం వల్ల తల్లికి కానీ, కడుపులో పెరిగే బిడ్డకు కానీ హాని కలిగించడానికి నిజమైనా కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇది కేవలం అపోహ మాత్రమే. బీట్ రూట్ తినడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. బీట్ రూట్ తినడం వల్ల తల్లి బిడ్డ ఏవిధంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారో తెలుసుకుందాం...

పుట్టుకలో లోపాలను తగ్గిస్తుంది:

పుట్టుకలో లోపాలను తగ్గిస్తుంది:

బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది రెగ్యులర్ టిష్యు గ్రోత్ ను పెంచుతుంది. పుట్టబోయే బిడ్డలో వెన్నెముక ఏర్పడుటకు సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో బీట్ రూట్ తినడం, బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల బేబీ స్పైనల్ కార్డ్ డెవలప్ అవుతుంది. బర్త్ డిఫెక్ట్స్ ను తగ్గిస్తుంది.

 వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

గర్భిణీలకు వ్యాధినిరోధకత ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే గర్భధారణ సమయంలో వచ్చే వివిధ రకాల ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నివారించుకోవడానికి వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండాలి. బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది:

ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది:

గర్భధారణ సమయంలో ఓస్టిరియో ఫోసిస్ సహజం. బీట్ రూట్ లో క్యాల్షియం, సిలికా అధికంగా ఉంటాయి. అందువల్ల బీట్ రూట్ తినడం వల్ల ఎముకలకు, దంతాలకు కావల్సిన ఖనిజలవణాలను అందివ్వడంతో పాటు, ఓస్టిరియోఫోసిస్ రిస్క్ ను తగ్గిస్తుంది.

 మెటబాలిజంను క్రమబద్దం చేస్తుంది:

మెటబాలిజంను క్రమబద్దం చేస్తుంది:

బీట్ రూట్ లో పొటాసియం అధికంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్, బ్యాలెన్స్ చేస్తుంది. మెటబాలిజం రేటును కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది.

జాయింట్ పెయిన్ మరియు వాపు తగ్గిస్తుంది

జాయింట్ పెయిన్ మరియు వాపు తగ్గిస్తుంది

: బీట్ రూట్ లో ఉండే బీటైన్ అనే కంటెంట్ పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందువల్ల బీట్ రూట్ ను గర్భిణీలు తినడం వల్ల జాయింట్ పెయిన్ , వాపులను తగ్గించుకోవచ్చు.

రక్తంను శుద్ధి చేస్తుంది:

రక్తంను శుద్ధి చేస్తుంది:

బీట్ రూట్ రక్తంను శుద్ది చేసే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. బ్లడ్ ఫ్యూరిఫై అవ్వడం వల్ల బేబీలో ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు. ఇది ఫిజికల్ గా స్టామినా పెంచుతుంది. డెలివరీ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే డెలివరీ సమయంలో గర్భిణీకి రక్తం చాలా అవసరం అవుతుంది.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

బీట్ రూట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ కౌంటన్ ను పెంచుతుంది. గర్భిణీలు రెగ్యులర్ డైట్ లో బీట్ రూట్ చేర్చుకోవడం వల్ల అనీమియా రిస్క్ తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బీట్ రూట్ లో లో గ్లిజమిక్ ఇండెక్స్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి, స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. గర్భిణీలు బీట్ రూట్ తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ క్రమబద్దం చేస్తుంది.

హెల్తీ ఫీటల్ డెవలప్ మెంట్ :

హెల్తీ ఫీటల్ డెవలప్ మెంట్ :

బీట్ రూట్ లో విటమిన్ ఎ, విటమిన్ ఇలు అధికంగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఫీటల్ డెవలప్ మెంట్ ఆరోగ్యంగా ఉంటుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

గర్భధారణ సమయంలో బీట్ రూట్ తినడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వివిధ రకాల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. మరియు హెల్తీ బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. మలబద్దకం నివారిస్తుంది.

English summary

10 Health Benefits Of Eating Beetroot During Pregnancy

You will find lots of individuals who warn you of the dangers of eating beetroot during pregnancy. Are these individuals mere fear mongers or is there any genuine reason that may harm you or your baby if you eat beetroot during pregnancy? Keep reading to find it out.
Desktop Bottom Promotion