Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
అవసరాలన్నీ అమర్చుకుంటే... ఆనందమే!
Baby
oi-Nageswara Sharma
By B N Sharma

1. ఒక పెద్ద వాటర్ బాటిల్. పిల్లలకు పగటిపూట తగినంత నీరు ఇవ్వాలి. బయట దొరికే నీరు సరి అయినది కాకపోవచ్చు. కనుక తగినంత తాగు నీటిని మీరు తీసుకు వెళ్ళాలి.
2. మరో జత బట్టలు: ఆహారం తినేటపుడు లేదా ఆడుకునేటపుడు వారు వేసుకున్న దుస్తులు మురికి చేసుకుంటారు. కనుక అత్యవసరంగా వాటిని మార్చాలంటే మరో దుస్తుల జత తీసుకు వెళ్ళండి.
3. టిష్యూ పేపర్లు: టిష్యూ పేపర్లు కావలసినవాటికంటే అధికంగానే తీసుకు వెళ్ళండి. వీటితో పాటుగా ఒక తడిపిన గుడ్డ కూడా తీసుకు వెళితే, బిడ్డ ఏదేనా మురికి అంటించుకుంటే తుడిచెయ్యటానికి వీలుంటుంది.
4. మరో జత సాక్స్ - పిల్లలు కాలికి వేసుకున్న బూట్లను తీసి వేస్తుంటారు. ఈ సమయంలో మరో జత సాక్స్ కూడా అవసరం కావచ్చు.
5. తగినంత పిల్లల ఆహారం. - పిల్లలు మీ వలే ఒకేసారి కూచుని తినలేరు. కనుక రెస్టరెంటులో వారు పూర్తి ఆహారాన్ని తీసుకోలేరు. కనుక వారికవసరమైన ఆహారం తప్పక వెంట వుండి తీరాలి.
6. చిరుతిళ్ళు - పొటాటో చిప్స్ వంటివి మీకు సరిపోయినా, పిల్లాడికి ఇవ్వటానికి ఆరోగ్యకరమైన పండ్లు లేదా ఎగ్ సలాడ్ వంటివి వేరుగా ఉంచుకోండి.
7. బొమ్మలు - పిల్లలను వదిలేసి పెద్దలు వారిలో వారు మాట్లాడుకుంటూనే వుంటారు. పిల్లాడికి సమయం గడపటానికిగాను కారు, బార్బీ వంటి బొమ్మలు తీసుకు వెళ్ళండి.
8. కుషన్లు- మీ పిల్లాడు కొద్ది గంటలు ఆడితే నిద్ర పోవటానికి ప్రయత్నిస్తాడు. అటువంటపుడు చక్కటి కుషన్లు తీసుకు వెళితే ఎంతో సౌకర్యంగా వుంటుంది.
9. డైపర్లు: అదనంగా కొన్ని డైపర్లు పెట్టుకొని తరచుగా మార్చటం ఎంతో మంచిది.
Comments
Read more about: pregnancy amp; parenting baby parenting tips ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ బేబీ తల్లితండ్రులకు చిట్కాలు
English summary
10 Must Have Toddler Things For An Outing | అవసరాలన్నీ అమర్చుకుంటే... ఆనందమే!
Story first published: Tuesday, August 30, 2011, 11:08 [IST]
Other articles published on Aug 30, 2011



Click it and Unblock the Notifications
