Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
బేబీ గుడ్డల పరిశుభ్రత!

1. బేబీ పై వేసే బట్టలు కొత్తవైనప్పటికి ఒక సారి ఉతకాల్సిందే. దానికి వుండే మురికి లేదా ఇతర రసాయనాలు తొలగిపోతాయి.
2. బేబీ గుడ్డలు వేడి నీటిలో ముంచి ఉతకండి వాటికంటుకుని వున్న మరకలు, క్రిములు తొలగి పోతాయి.
3. బేబీ శరీర చర్మం ఎంతో సున్నితమైంది. అతి తక్కువ రసాయనాలు కల సోప్ వాడండి. బేబీ గుడ్డలు కూడా రసాయనాలు లేని మెత్తటి సోప్ తో శుభ్రం చేయండి.
4. మురికిపట్టిన గుడ్డలను వేరుగా ఉతకండి. వాటిని మరకలు పోగొట్టటానికి క్రిములను తొలగించటానికి కావలసినంత సేపు వేడినీటిలో నానపెట్టండి.
5. బేబీ గుడ్డలు వీలైనంత వరకు ఇతర గుడ్డలతో కలుపకుండా ప్రత్యేక బాక్సు ఉపయోగించండి. బట్టలనుండి వచ్చే మంచి వాసన అయినప్పటికి బేబీ ఆహ్లాదంగా భరించేదిగా వుండాలి.
6. బేబీ గుడ్డల పై గల మరకలను అంటే నూనె మరకలను పోగొట్టటానికి కార్న్ స్టార్చ్, ఆహార మరకలను తీసెయ్యటానికి వినేగర్ వాడండి.
7. బేబీ గుడ్డలు పరిశుభ్రంగా వుండాలంటే వుతికి ఆరవేసిన తర్వాత వాటిని మరోమారు ఐరన్ తో ఐరనింగ్ చేసి మిగిలిన క్రిములను తొలగించండి.
ఈ చిట్కాలు పాటించి బేబీ గుడ్డలను శుభ్రంగా వుంచండి. వాటిని వుతకటం మొదటి దశ అయితే, పొడిగా ఆరబెట్టి మరోమారు వాటిని ఐరన్ చేయటం రెండవ దశగా వుండి మరింత పరిశుభ్రతను చేకూరుస్తుంది.



Click it and Unblock the Notifications
